Asianet News TeluguAsianet News Telugu
31 results for "

Amberpet

"
Woman cheated a young farmer rs.1.20 crore in amberpetWoman cheated a young farmer rs.1.20 crore in amberpet

వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

కుత్బుల్లాపూర్ లో నివాసముండే తన బావ సాయిరాం ద్వారా ఏపీ లోని గుంటూరుకు చెందిన యువ రైతు సుబ్బారెడ్డి (35)తో పరిచయం ఏర్పడింది. తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తా అంటూ అతనిని నమ్మించింది. అలాగే తన WhatsApp డీపీ నెంబర్ గా అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుని honey trap చేసింది. అలా సుబ్బారెడ్డి తో చాటింగ్ చేసేది.  

Telangana Oct 7, 2021, 7:26 AM IST

Cyclone gulab:Mans body washed away in Musi River foundCyclone gulab:Mans body washed away in Musi River found

Cyclone gulab:మూసీ నదిలో కొట్టుకుపోయిన మృతదేహం

చాదర్‌ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్ , ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Telangana Sep 28, 2021, 5:12 PM IST

fire breaks out in chemical factory at Pedda amberpet in hyderabadfire breaks out in chemical factory at Pedda amberpet in hyderabad

పెద్ద అంబర్‌పేట కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు


పెద్ద అంబర్‌పేటలోని స్వాల్ కార్పోరేషన్ లిమిటెడ్ గోడౌన్ లో శుక్రవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ సమాచారం అందుకొన్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

Telangana Sep 17, 2021, 11:38 AM IST

TeenMaar Mallanna Case issue... Amberpet Shankar Name surfaces with respect to the caseTeenMaar Mallanna Case issue... Amberpet Shankar Name surfaces with respect to the case
Video Icon

News Express: ల్యాండ్ మైన్ పేల్చిన మావోయిస్టులు... తెర మీదకు అంబర్ పేట్ శంకర్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Sep 6, 2021, 5:15 PM IST

Teenmar Mallanna : hyderabad police investigating amberpet shankarTeenmar Mallanna : hyderabad police investigating amberpet shankar

తీన్మార్ మల్లన్న కేసులో రోజుకో ట్విస్ట్.. తెరపైకి మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ !

ఆదివారం మాజీ రౌడీ షీటర్ అంబర్ పేట్ శంకర్ ను పిలిచిన పోలీసులు విచారించారు. అతడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో నమోదైన బెదిరింపుల కేసుకు సంబంధించి తీన్మార్ మల్లన్నను మీద పోలీసులు గత నెల 27 న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

Telangana Sep 6, 2021, 9:39 AM IST

nalgonda mptc couple dies road accident at pedda amberpet, hyderabadnalgonda mptc couple dies road accident at pedda amberpet, hyderabad

కూతురి పెళ్లి చేసి వస్తుండగా ప్రమాదం.. ఎంపీటీసీ దంపతుల మృతి, పాడెమోసిన ఎంపీ..

కూతురు వివాహం కోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్ లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు. అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్లోని నివాసానికి వచ్చేందుకు 8:30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్ రోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు.

Telangana Sep 2, 2021, 10:44 AM IST

union minister kishan reddy slams telangana cm kcrunion minister kishan reddy slams telangana cm kcr

సీఎం పదవి ఎడమకాలి చెప్పుతో సమానమన్నారు: కేసీఆర్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.  ఓటేసి  గెలిపిస్తే ప్రజలను అవమానపరిచేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ పాలనను పక్కనబెట్టి ఫామ్‌హౌస్‌లో వుంటారంటూ ఎద్దేవా చేశారు.

Telangana Aug 21, 2021, 7:40 PM IST

Good news for haleem lovers, sales start early this yearGood news for haleem lovers, sales start early this year
Video Icon

హలీం ప్రియులకు ఇక పండగే...ముందుగానే అమ్మకాలు షురూ చేసిన హోటల్స్...

హైద్రాబాదీలంతా రంజాన్ మాసం ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

Telangana Apr 10, 2021, 2:05 PM IST

Acid Tank Blast in Amberpet While Operating illegally Among The People in Maruti Nagar - bsbAcid Tank Blast in Amberpet While Operating illegally Among The People in Maruti Nagar - bsb

జనావాసాల మధ్య పేలిన ఆసిడ్ ట్యాంక్.. తప్పిన పెను ప్రమాదం.. (వీడియో)

జనావాసాల మధ్య ఆసిడ్ ఫ్యాక్టరీని నడపుతూ ప్రమాదాలకు కారణమవుతుంది అంబర్ పేట్ లోని ఓ ఆసిడ్ తయారీ సంస్థ. అంబర్ పేట్ నియోజకవర్గంలోని మారుతి నగర్ లో కొంత కాలం నుంచి జనవాసుల మధ్యలో  అక్రమంగా ఆసిడ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు. 

Telangana Apr 2, 2021, 3:56 PM IST

tension situation at bagh amberpet meeseva center due to flood relief fund - bsbtension situation at bagh amberpet meeseva center due to flood relief fund - bsb
Video Icon

బాగ్ అంబర్ పేటలో ఉద్రిక్తత.. మీ సేవ సెంటర్ కి పోటేత్తిన వరద బాధితులు..

బాగ్ అంబర్పేట్ లో మీ సేవ సెంటర్ దగ్గర వరదబాధితులు పోటెత్తారు. 

Telangana Nov 18, 2020, 12:51 PM IST

Congress Leader V Hanumantha Rao One day HungerstrikeCongress Leader V Hanumantha Rao One day Hungerstrike
Video Icon

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు ఒక్క రోజు దీక్ష

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజి ఎంపి వి.హనుమంత రావు అంబర్ పేట లోని తన నివాసంలో ఒక్క రోజు దీక్ష చేస్తున్నారు.

Telangana Apr 30, 2020, 10:29 AM IST

Next Genaration kids should be like thisNext Genaration kids should be like this
Video Icon

video news : చేతిలో అది ఉంటేనే తినడమైనా..పడుకోవడమైనా...

పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లిదండ్రులు రకరకాల మార్గాలు అన్వేషిస్తారు. ఇక ఇప్పటి నెక్ట్స్ జనరేషన్ పిల్లలు దేనికీ లొంగరు. 

Telangana Nov 15, 2019, 11:47 AM IST

traffic jam at golnaka chowrasta. people protest against policetraffic jam at golnaka chowrasta. people protest against police
Video Icon

video news : గోల్నాక చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్

అంబర్ పేట గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కుప్పకూలి నలుగురు చనిపోయారు. సంఘటనలో చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం తమ స్వగ్రామానికి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, గోల్నాక చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది

Telangana Nov 11, 2019, 3:50 PM IST

pearl-garden-function-hall-wall-collapse-four-people-dead-at-amberpet-hyderabadpearl-garden-function-hall-wall-collapse-four-people-dead-at-amberpet-hyderabad
Video Icon

కూలిన ఫంక్షన్ హాల్ గోడ ... నలుగురి మృతి


అంబర్ పేట గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కుప్పకూలింది.   ఫంక్షన్ హాల్‌లో పెళ్లి జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 
ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు. 

Telangana Nov 10, 2019, 4:56 PM IST

Accused Suresh comments over MRO Vijayareddy Murder CaseAccused Suresh comments over MRO Vijayareddy Murder Case

విజయారెడ్డి సజీవదహనం.... అందుకే చంపానంటున్న నిందితుడు సురేష్

సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు

Telangana Nov 5, 2019, 9:30 AM IST