Search results - 137 Results
 • Reliance Gas

  business17, May 2019, 11:04 AM IST

  ఎనిమిదేళ్లలో ఫస్ట్ టైం: ఆయిల్ ఫీల్డ్ కోసం రిలయన్స్‌-బీపీ బిడ్‌

  ఎనిమిదేళ్లలో తొలిసారి కృష్ణా - గోదావరి బేసిన్ పరిధిలో ముడి చమురు, సహజ వాయువు అన్వేషణకు రిలయన్స్, దాని బ్రిటిష్ భాగస్వామి బీపీ పీఎల్సీ కలిసి బిడ్ దాఖలు చేశాయి. మరో 30 ఆయిల్ క్షేత్రాల్లో అన్వేషణ కోసం వేదంతా, 20 చోట్ల ఓఎన్జీసీ, 16 చోట్ల ఆయిల్ ఇండియా బిడ్లు దాఖలు చేశాయి. 

 • business13, May 2019, 11:19 AM IST

  నాలుగేళ్లలో ఇంటి నుంచే ఆర్డర్లు: రిలయన్స్ కిరాణ డిజిటలైజేషన్ ఎఫెక్ట్

  భారతీయ కుటేరుడు ముకేశ్ అంబానీ చర్య భవిష్యత్ కిరాణా వ్యాపార ద్రుక్పథాన్నే మార్చేయనున్నది. 2023 నాటికి 50లక్షల కిరాణా దుకాణాల డిజిటలైజేషన్‌ చేయాలని రిలయన్స్ డిజిటల్ లక్ష్యంగా ముందుకు వెళుతుంది. అదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌-ఆఫ్‌లైన్‌ ఈ-కామర్స్‌ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు పడనున్నాయి.
   

 • RIL

  business13, May 2019, 11:17 AM IST

  రిలయన్స్‌కు షాక్: టీసీఎస్ మినహా అన్ని ‘బ్లూచిప్స్’కు నష్టాలే

  సార్వత్రిక ఎన్నికల తీరు, అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర అంశాలతో అనిశ్చితి మధ్య సాగిన స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా కోతకు గురైంది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తప్ప టాప్ 10 సంస్థలన్నీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.60 లక్షల కోట్లు నష్టపోయాయి. 
   

 • Supreme court would start hearing on mediation panel report on ram mandir babri masjid disputes

  NATIONAL10, May 2019, 5:44 PM IST

  రాఫేల్‌పై తీర్పు రిజర్వ్: సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

  రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ ముగిసింది. పిటిషనర్లు, కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలు విన్న అత్యున్నత న్యాయస్ధానం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది

 • tax free to anil ambani france govt

  business9, May 2019, 6:14 PM IST

  వైభవం ‘గత’మే ఆర్‌కామ్ దివాలా ప్రక్రియ షురూ!

  ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్‌కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా  ట్రైబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అంగీకరించింది.   

 • nita ambani

  ENTERTAINMENT7, May 2019, 5:46 PM IST

  అంబానీ ఇంట్లో పనిచేస్తోన్న స్టార్ హీరో వైఫ్!

   

  ఇండియాలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ హోమ్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అంటిళ్ల అని పిలవబడే ఆ హోమ్ వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది.

 • tax free to anil ambani france govt

  business4, May 2019, 11:43 AM IST

  మరో క్రైసిస్‌లో అనిల్: రూ. 1760 కోట్ల లోన్స్ పేమెంట్స్ సాధ్యమేనా?

  రిలయన్స్ బ్రదర్ ‘అనిల్‌ అంబానీ’కి మరో సంకటం వచ్చి పడింది. మొన్న ఆర్ కామ్.. తాజాగా అనిల్ సారథ్యంలోని రిలయన్స్ కేపిటల్ సంక్షోభం ముంగిట నిలిచింది. నగదు నిల్వలు రూ.11 కోట్లకు పడిపోయాయి. మరోవైపు వివిధ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,760 కోట్ల బకాయిలకు గడువు సమీపిస్తోంది.

 • mukesh ambani

  business2, May 2019, 9:58 AM IST

  ఫ్లిప్‌కార్ట్+అమెజాన్‌లకు పెను సవాల్: రిలయన్స్‘సూపర్ యాప్’

  ఒకే యాప్‌లో 100కి పైగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో సదరు యాప్ డిజైన్ చేస్తోంది. అది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ కాగలదు.  
   

 • ambani

  business1, May 2019, 11:45 AM IST

  అప్పుల ఊబిలో అనిల్.. ముందుచూపుతో ముకేశ్ ముందడుగు

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ముందుచూపుతో వ్యవహరిస్తూ దూసుకెళ్తుండగా, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం భిన్నంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ తోపాటు పలు సంస్థల విక్రయంపై ద్రుష్టిని కేంద్రీకరించారు.

 • mukesh ambani

  business24, Apr 2019, 10:02 AM IST

  ముకేశ్ ముందుచూపు: జియో వాటా కోసం సాఫ్ట్ బ్యాంక్

  రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తన గ్రూపు సంస్థల అప్పుల భారం తగ్గించుకునే యోచనలో ఉన్నారు. అందుకోసం రిలయన్స్‌ జియోలో వాటా కోసం జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్‌బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది. రెండు సంస్థల మధ్య డీల్ కుదిరితే దాని విలువ రూ.21,000 కోట్లు ఉంటుందని అంచనా. 

 • Mukesh Ambani

  News23, Apr 2019, 9:57 AM IST

  దటీజ్ ముకేశ్‌ పంచ్‌: ఏడాదికల్లా ఐదు కోట్ల క్లబ్‌లోకి ‘జియో’

  జియో రంగ ప్రవేశంతో టెలికం రంగంపై ముకేశ్ అంబానీ విసిరిన పంచ్ ప్రభావం ఇంకా అలాగే కొనసాగుతోంది. వచ్చే ఎనిమిది నెలల్లో జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఐదు కోట్లకు చేరుతుందని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.

 • reliance jio

  business15, Apr 2019, 10:54 AM IST

  కేవలం రెండేళ్లలోనే! జియోకు 30కోట్లకుపైగా కస్టమర్లు

  రిలయన్స్ జియో ‘శిఖ’లో మరో రికార్డు వచ్చి చేరింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులకు జియో సేవలందిస్తున్నది. గత నెల రెండో తేదీనే ఈ రికార్డును అధిగమించింది జియో.

 • mukesh

  business14, Apr 2019, 10:41 AM IST

  ‘ఈ-కామర్స్’ రిలయన్స్ లక్ష్యం: 25 సంస్థల టేకోవర్ వ్యూహం

  భారతదేశంలో ఈ -కామర్స్ రంగంలో పట్టు సాధించేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రణాళికలు రూపొందించారు. సుమారు 24 నుంచి 25 సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని రిలయన్స్ అడుగులేస్తున్నది. 

 • anil ambani

  business13, Apr 2019, 6:16 PM IST

  అనిల్‌ అంబానీపై ఫ్రాన్స్‌ పత్రిక సంచలనం: 143.7యూరోల పన్ను రద్దు

  రఫేల్ ఒప్పందం విషయంలో ఇప్పటికే రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ అంబానీపై తాజా ఫ్రాన్స్ పత్రిక కథనంతో మరో పిడుగు పడినట్లయింది. ఆయనకు చెందిన సంస్థకు 143.7మిలియన్ యూరోల పన్నును ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారంటూ ఫ్రెంచ్ జాతీయ దిన పత్రిక లీ మోండే తన కథనంలో వెల్లడించింది. 

 • jio giga

  News8, Apr 2019, 11:29 AM IST

  జియో దూకుడు: లాంచింగ్‌కు ముందే సై.. కన్సాలిడేషన్ కోసం కంపెనీల క్యూ

  రిలయన్స్ జియో మీ నట్టింట్లోకి దూసుకొస్తానంటోంది. 4జీలో ఆఫర్ల వర్షం కురిపించి తాజాగా చిలకరిస్తున్న చార్జీల మోతతో అసలు స్వరూపం బయటపెట్టుకున్నది.