Amb Cinemas  

(Search results - 21)
 • undefined

  EntertainmentDec 4, 2020, 8:10 AM IST

  మహేష్‌ ఏఎంబీ రీఓపెన్‌.. `అలా వైకుంఠపురములో` రికార్డులను `సరిలేరు..` దాటేస్తుందా?

  థియేటర్‌లో సినిమాలను చూసేందుకు జనం ఇప్పుడు అంత ఆసక్తిగా లేరు. కరోనా భయం ఇంకా పోలేదు. పైగా చలికాలం కావడంతో రెండో దఫా వైరస్‌ విజృంభించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్‌ ఓపెన్‌ చేసేందుకు ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు. అయితే ఇప్పుడు మహేష్‌ బాబు ధైర్యం చేశాడు.

 • sunil narang

  NewsOct 22, 2019, 5:09 PM IST

  మహేష్ బాబు పార్టనర్ పై ఐటీ దాడులు.. శేఖర్ కమ్ములకి షాక్..?

  ఈ సంస్థఅధినేతలు నారయణదాస్‌ (తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్), సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

 • Mahesh Babu

  NewsOct 4, 2019, 6:19 PM IST

  వారం పాటు మహేష్ థియోటర్ ని బ్లాక్ చేసిన చిరు

  సైరా చిత్రానికి సామాన్య అభిమానులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు.ఈ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వీటిన్నటిని చూసి, తన కష్టానికి వస్తున్న ప్రతిఫలానికి ఆనందపడుతున్నారు చిరంజీవి.

 • Prabhas
  Video Icon

  ENTERTAINMENTSep 9, 2019, 6:29 PM IST

  మహేష్ మల్టిప్లెక్స్ లో సాహో సినిమా చూసిన ప్రభాస్ (వీడియో)

  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో రిలీజ్ కి ముందు భారీ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అభిమానులతో కలిసి ఒకసారి సినిమా చూస్తానని చెప్పిన ప్రభాస్ ఫైనల్ గా సినిమా చూసేందుకు మహేష్ AMB మల్టిప్లెక్స్ కి వచ్చాడు. దీంతో అభిమానులు ప్రభాస్‌ తో ఫోటో దిగేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వీలైనంత వరకు ప్రభాస్ అభిమానులకు సెల్ఫీలు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.

 • సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగానే కాదు బిజినెస్ మ్యాన్ గా కూడా దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తాను వస్త్ర వ్యాపారరంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు మహేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  ENTERTAINMENTAug 27, 2019, 7:06 PM IST

  మహేష్ బాబు సూపర్ హ్యాపీ.. ఆ ఘనత సాధించిన ఏఎంబి సినిమాస్!

  సూపర్ స్టార్ మహేశ్జ్ బాబు టాలీవుడ్ లో అగ్ర నటుడిగా దూసుకుపోతున్నాడు. మహేష్ నుంచి వరుసగా విజయవంతమైన చిత్రాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. కేవలం సినిమాలతోనే కాకుండా, వాణిజ్య ప్రకటనలు, వ్యాపారాలతో మహేష్ చేతినిండా సంపాదిస్తున్నాడు. 

 • mahesh babu

  ENTERTAINMENTAug 9, 2019, 12:50 PM IST

  మహేష్ బర్త్ డే స్పెషల్: సూపర్ స్టార్ రీసెంట్ టర్నింగ్ పాయింట్స్

  టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలో అందమైన హీరోల లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. నేడు ప్రిన్స్ 44వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్బంగా మహేష్ కెరీర్ లో ఇటీవల జరిగిన స్పెషల్ మూమెంట్స్ అలాగే టర్నింగ్ పాయింట్స్ పై ఓ లుక్కేద్దాం.. 

   

 • దూకుడు : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ కామెడీ ప్రధాన బలంగా నిలిచింది.

  ENTERTAINMENTAug 7, 2019, 3:16 PM IST

  'దూకుడు' రీరిలీజ్.. నిమిషాల్లో ఆన్లైన్ లో టికెట్లు అమ్ముడిపోయాయి!

  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'దూకుడు' సినిమా రిలీజై తొమ్మిదేళ్లు కావొస్తుంది. 

 • undefined

  ENTERTAINMENTFeb 22, 2019, 10:25 AM IST

  రూ.35 లక్షలు చెల్లించిన మహేష్ బాబు!

  సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ సినిమాస్ రూ.35.66 లక్షల వస్తు, సేవల పన్నుని గురువారం నాడు చెల్లించింది. 

 • amb

  ENTERTAINMENTFeb 20, 2019, 7:50 PM IST

  మరో వివాదంలో మహేష్ AMB మల్టిప్లెక్స్?

  మహేష్ బాబు కి సంబందించిన AMB సినిమాస్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సినిమా థియేటర్ కి సంబందించిన టికెట్స్ విషయంలో అమలైన జీఎస్టీకి విరుద్ధంగా అధిక రేట్లకు టికెట్స్ ను అమ్మినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మహేష్ కో పాట్నర్ సునీల్ కూడా స్పందించారు. 

 • mahesh

  ENTERTAINMENTFeb 20, 2019, 10:38 AM IST

  మహేష్ కి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన సునీల్!

  ఏషియన్ సునీల్ తో కలిసి మహేష్ బాబు ఏఎంబీ థియేటర్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ థియేటర్ జీఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని, ఆ కారణంగా అధికారులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిందని, కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వచ్చాయి. 

 • mahesh babu

  ENTERTAINMENTFeb 6, 2019, 11:03 AM IST

  మహేష్ 'మైనపు విగ్రహం' ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా...

  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  అయితే ఆ విగ్రహం పెట్టబోయోది సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో కావటంతో ఫ్యాన్స్ దాన్ని చూడటం ఎలా ఆలోచనలో పడిపోయారు. 

 • ఎఎంబీ సినిమాస్ దృశ్యాలు

  ENTERTAINMENTDec 24, 2018, 2:59 PM IST

  AMB ఆంధ్రాకి రావట్లేదేంటి?

  AMB ఆంధ్రాకి రావట్లేదేంటి?

 • mahesh babu

  ENTERTAINMENTDec 17, 2018, 4:55 PM IST

  మహేష్ మల్టీప్లెక్స్ పై కంప్లైంట్లు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు కొందరు భాగస్వాములతో కలిసి 'ఏఎంబి' సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ ని నిర్మించిన సంగతి తెలిసిందే. విలాసవంతమైన స్క్రీన్ లు, అత్యాధునిక వనరులతో ఈ మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేయడంతో జనాల నుండి మంచి మార్కులు కొట్టేసింది. 

 • namratha

  ENTERTAINMENTDec 15, 2018, 7:52 AM IST

  వారికోసం నమ్రత స్పెషల్ షో!

  టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య నటి నమ్రత మరోసారి తనది పెద్ద మనసని నిరూపించుకుంది. మహేష్ బాబు, నమ్రత ఇప్పటికే ఎన్నోఅనాధ శరణాలయాలకు ఆర్ధిక సహాయం చేశారు.

 • VARUN TEJ

  ENTERTAINMENTDec 5, 2018, 8:34 PM IST

  మహేష్ మల్టిప్లెక్స్ లో మెగా హీరో ఈవెంట్!

  మహేష్ మల్టిప్లెక్స్ లో మెగా హీరో ఈవెంట్!