Amazon Prime  

(Search results - 38)
 • undefined

  Entertainment29, May 2020, 5:27 PM

  జ్యోతిక 'పొన్‌మగల్‌ వందాల్‌' రివ్యూ

  తమిళ చిత్ర ఎగ్జిబిటర్స్‌ అసొసియేషన్‌ అభ్యంతరాలు, వివాదాల మధ్య  జ్యోతిక తాజా చిత్రం ఓటీటిలో రిలీజైంది. సూర్య తన సొంత బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించానని చెప్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి 

 • undefined

  Entertainment15, May 2020, 1:01 PM

  ఈ క్రేజీ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రానున్నాయి!

  కరోనా లాక్‌ డౌన్‌ ప్రభావం సినీ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోగా, మరికొన్ని సినిమాలు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ దగ్గర ఆగిపోయాయి. థియేటర్లు ఇప్పట్లో తెరచుకునే పరిస్థితి కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో కొందరు దర్శక నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్ట్‌గా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమేజాన్‌ సంస్థ ఏడు భారీ చిత్రాలతో ఒప్పదం చేసుకుంది.

 • undefined

  Entertainment15, May 2020, 11:31 AM

  కీర్తి సురేష్‌ సినిమా డైరెక్ట్‌గా డిజిటల్‌లో.. అదే బాటలో మరిన్ని సినిమాలు!

  కీర్తి సురేష్‌ నటించిన పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే జాన్ 19న‌ విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు స్టార్‌ మూవీ పెంగ్వీన్ కావడం విశేషం.

 • undefined

  Entertainment14, May 2020, 2:39 PM

  మెగాస్టార్ సినిమా... డైరెక్ట్‌గా డిజిటల్‌ రిలీజ్

  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమానే డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సుజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా వాయిదా  పడింది.

 • తేజ: తెలుగులో నువ్వు నేను సినిమాతో సక్సెస్ అందుకోగానే అదే కథను బాలీవుడ్ లో యే దిల్ అని రీమేక్ చేశాడు. తుషార్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

  Entertainment11, May 2020, 11:30 AM

  బోల్డ్ కాన్సెప్టు తో తేజ, వాళ్లకు వీడియో కాల్స్


  ఈ వెబ్ సీరిస్ చాలా బోల్డ్ గా ఉంటూ డ్రామాతో నడవబోతున్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యేలా వీటిని డిజైన్ చేస్తున్నారట. లాక్ డౌన్ ఎత్తేయగానే మొదట వెబ్ సీరిస్ షూటింగ్ మొదలు కానుందని చెప్తున్నారు. తేజ..  అమేజాన్ ప్రైమ్ తో మూడు వెబ్ సీరిస్ లకు సైన్ చేసినట్లు సమాచారం. 

 • palasa

  Entertainment3, May 2020, 12:33 PM

  ఓటీటీలో 'పలాస' వర్కవుట్ అయ్యిందా?

   'ప‌లాస‌' కథ కుల వ్య‌వ‌స్థ చుట్టూ తిరుగుతుంది. పలాస లో జరిగే జీడిగింజల వ్యాపారం, అక్కడ షావుకార్లు దురాగతాలు, క్రింద కులాల వారిని తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవటం వంటి పాయింట్‌ని డీల్ చేసింది. ముఖ్యంగా  ఈ సినిమాలో బహుజ‌నుల జీవితాలు, వాళ్ల వ్య‌ధ‌లు, అగ్ర వర్ణాల చేతుల్లో వాళ్లు అణ‌చ‌బ‌డిన విధానాన్నీ చూపించే ప్ర‌య‌త్నం చేశారు. 

 • undefined

  Entertainment News28, Apr 2020, 2:50 PM

  డైరక్టర్ తేజ ...అమేజాన్ ప్రైమ్ తో ఆ ఒప్పందం?

  ఒకవేళ లాక్ డౌన్ తర్వాత రిలీజ్ చేద్దామంకున్న జనాలు ఎంతవరకు థియోటర్స్ కి వస్తారన్నది గ్యారెంటీ లేదు. దాంతో సౌత్ అండ్ నార్త్ చిత్ర పరిశ్రమ మేకర్స్ దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా సినీపరిశ్రమపైనే కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు. దాంతో కొందరు స్టార్ హీరోలు.. నిర్మాతలు అమెజాన్- నెట్ ఫ్లిక్స్ లాంటి ఓ టి టి ప్లాట్ ఫాం లో తమ రిలీజ్ చేసేయడమే తప్ప ఇంకో దారి లేదని భావిస్తున్నారు

 • amazon

  Entertainment18, Apr 2020, 10:52 AM

  'అమెజాన్ ప్రైమ్' లో సినిమా వేస్తే నిర్మాతకు ఎంతొస్తుందంటే...

   అమెజాన్ ప్రైమ్ కు ఇండియాలో ముఖ్యంగా తెలుగు వాళ్లలో ఆదరణ ఎక్కువ ఉంది. గ్రామీణ ప్రాంతంలో వాళ్లు సైతం కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో చిన్న సినిమా నిర్మాతలంతా అమెజాన్ ప్రైమ్ దగ్గర క్యూ కడుతున్నారు. అయితే ఈ నేపధ్యంలో ఏ ప్రాతిపదికన ..నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ పే చేస్తోంది అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

 • DIL RAJU

  Entertainment11, Apr 2020, 2:49 PM

  కరోనా దిల్ రాజుకు బాగా కలిసొచ్చింది, స్టన్నింగ్ డీల్

  కరోనా వైరస్ దెబ్బ తో చాలా రంగాల్లో పనిచేసే వారు ఖాళీగా ఉన్నారు.అయితే కొందరికి వారికి మాత్రం కరోనా వైరస్ పుణ్యమా అని కాసుల వర్షం కురుస్తోంది. 

 • ALLU ARAVIND

  Entertainment18, Mar 2020, 8:11 PM

  హాట్ టాపిక్: కరోనా.. అల్లు అరవింద్ కి కలిసివచ్చిందా?

    amazon, netflix లతో పాటుగా అహ అనే అప్లికేషనకు నిన్న ఒక్కరోజే వేలల్లో ఫాలోవర్లు పెరగడం మొదలైంది. మొదటగా అంతగా ఎవరూ పట్టించుకోక, ఆదరణ లేని అహాకు ఇపుడు విపరీతంగా క్రేజ్ పెరిగపోవటం షాక్ ఇచ్చి్ంది.

 • amazon prime

  Entertainment18, Mar 2020, 11:58 AM

  కరోనా ఎఫెక్ట్ : వారం తిరక్క ముందే అమెజాన్ ప్రైమ్ లో!

  కరోనా దెబ్బకు థియోటర్స్ ఎలాగో లేవు. ఎక్కడో చోట మన సినిమా జనాలకు రీచ్ అవటం ముఖ్యం కదా అని నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. అందుకేనేమో వారం తిరక్కముందే ...అమెజాన్ ప్రైమ్ లో తమ సినిమాని పెట్టేసారు. 

 • undefined

  Entertainment17, Mar 2020, 12:24 PM

  కరోనాతో కలిసొస్తోంది,సినిమాలే సినిమాలు

  కరోనా దెబ్బకు అనేక రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ నెల 31 వరకు ఈ పరిస్ఠితి కొనసాగనుంది. దీంతో పూర్తై రిలీజుకు రెడీ అయిన అనేక సినిమాల వాయిదాపడ్డాయి. షూటింగ్స్ మొత్తం ఎక్కడెక్కడే నిలిచిపోయాయి. 

 • airtel

  Technology1, Mar 2020, 4:00 PM

  ప్రీపెయిడ్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ సూపర్ ఆఫర్లు

  డిజిటల్‌‌‌‌ కమ్యునికేషన్‌‌‌‌ కమిషన్‌‌‌‌(డీసీసీ) శుక్రవారం సమావేశమైనా టెలికాం సెక్టార్‌‌‌‌‌‌‌‌కు ఎటువంటి రిలీఫ్‌‌‌‌ ప్యాకేజిని ప్రకటించలేదు.  ఏజీఆర్‌‌‌‌‌‌‌‌ బకాయిలకు సంబంధించి మరికొంత డేటా అవసరమని పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు  ఇంటర్నల్‌‌‌‌గా వేసుకున్న లెక్కలను సమర్పించాలని గతంలో డీఓటీ అడిగింది. 

 • పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో ఉన్నాయి. తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.

  News10, Feb 2020, 12:39 PM

  ‘జాను’ కలెక్షన్స్ దెబ్బకొడుతోంది... అమెజాన్ ప్రైమ్..?

  ఈ సినిమా కలెక్షన్స్ ..టాక్ కు తగినట్లు లేకపోవటం ట్రేడ్ వర్గాలను కలవరపెడుతోంది. వీకెండ్ మూడు రోజల షేర్ ..ఎనిమిది కోట్ల లోపే ఉంది. అది బయ్యర్లను కంగారుపెడుతోంది.

 • Allu Aravind

  News25, Jan 2020, 2:08 PM

  అమెజాన్ ప్రైమ్ కి పోటీగా అల్లు అరవింద్, కొత్త యాప్ వచ్చేసింది!

  ఈ కొత్త ఓటీటి ప్లాట్ ఫామ్ పై అనేక టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్ని స్ట్రీమింగు కి రెడీ చేశారు. ప్రస్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితం గా చూసే వెసులుబాటును కల్పించారు.