Amazon Jobs
(Search results - 3)Tech NewsMar 18, 2020, 11:33 AM IST
అమెరికాలోనే అమెజాన్ లక్ష ఉద్యోగాలు!
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ స్వీయ నిర్బంధం విధించుకుంటున్నాయి. సమాజంలో కదలికలకు దూరంగా, భేటీలకూ దూరంగా ఇళ్లకే ప్రజలు పరిమితం అవుతున్నారు. షాపింగ్ మాల్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను మూసివేయడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా ఆన్లైన్లో నిత్యావసర కొనుగోళ్లకు ఈ-రిటైల్ సంస్థలకు చేసిన ఆర్డర్లు సకాలంలో డెలివరీ కావడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోనే లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని అమెజాన్ ప్రకటించింది. మిగతా ఈ-రిటైల్ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి.
Private JobsJan 10, 2020, 12:54 PM IST
IT Jobs: అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు
అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు తగిన అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు.
Jan 19, 2018, 12:26 PM IST