Amarnathreddy
(Search results - 8)Andhra PradeshNov 20, 2019, 2:47 PM IST
జగన్ అడ్డాలో చంద్రబాబు ప్లాన్: వ్యూహాత్మకంగా టీడీపీ అడుగులు
ఏపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి. మంత్రులు వాడుతున్న భాషపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధిగా ఉన్న మంత్రులు తమ స్థాయి మరచిపోయి చేస్తున్న విమర్శలు సరికాదన్నారు.
Andhra PradeshMar 5, 2019, 3:29 PM IST
అనకాపల్లి: వైసిపిలోకి అవంతి, గంటాను దింపే యోచనలో బాబు
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకుని మళ్లీ విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. దీంతో మంత్రి గంటా శ్రీనివాసరావును రంగంలోకి దించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు.
Andhra PradeshFeb 9, 2019, 8:27 PM IST
జగన్ లా పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు కాదు : మంత్రి అమర్ నాథ్ రెడ్డి
జగన్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ, కేసీఆర్‌తో జగన్ కలిశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ ముఖం పెట్టుకుని మోదీ రాష్ట్రానికి వస్తారని ఆయన నిలదీశారు. అప్పుడు నీళ్లు, మట్టి ఇచ్చారని, ఇప్పుడు ఏం ఇస్తారని అమర్నాథ్రెడ్డి ప్రశ్నించారు.
Andhra PradeshJan 31, 2019, 3:52 PM IST
వైసీపీలో రాజంపేట టికెట్ లొల్లి: నేనే పోటీ చేస్తానంటున్న మేడా
తాజాగా వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి టికెట్ తనదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ తనకు హామీ ఇచ్చారని స్పష్టం చేశారు. తాను అమర్నాథ్ రెడ్డి ని కలుపుకుని ముందుకు వెళ్తానని వైసీపీని గెలిపించి జగన్ కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.
Andhra PradeshJan 31, 2019, 2:14 PM IST
వైసీపీలో చేరిన మేడా మల్లికార్జునరెడ్డి (వీడియో)
మేడా మల్లికార్జునరెడ్డి తోపాటు పలువురు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మేడా వైసీపీలో చేరుతున్నప్పుడు రాజంపేట వైసీపీ సమన్వయకర్త ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేడా మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికల్లో తానే రాజంపేట నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Andhra PradeshJan 30, 2019, 3:56 PM IST
అభ్యర్థి ఎవరైనా కలిసి పనిచేస్తా, రాజంపేటను గెలిపిస్తా : మేడా మల్లికార్జునరెడ్డి
తెలుగుదేశం పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు తనపై దౌర్జన్యం చేశారని వాపోయారు. అన్యాయంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పుకొచ్చారు. రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం తన వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
Andhra PradeshJan 22, 2019, 8:43 PM IST
ఏపీ రాజకీయాల్లో లేఖల యుద్ధం: జగన్ కు మరో మంత్రి బహిరంగ లేఖ
ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోమంత్రి అమర్నాథ్రెడ్డి వైఎస్ జగన్ కి బహిరంగ లేఖ రాశారు. లేఖలో బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారంటూ విమర్శించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.
Andhra PradeshNov 6, 2018, 12:45 PM IST