Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Amaravati Issue

"
SC supports High Court orders on Amaravati issueSC supports High Court orders on Amaravati issue

జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ: హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీంకోర్టు

ఆర్-5 జోన్ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్-5 జోన్ ఉత్తర్వులపై హైకోర్టు విధించిన సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు సమర్థించింది.

Andhra Pradesh Aug 17, 2020, 12:01 PM IST

minister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over amaravati issueminister botsa satyanarayana slams tdp chief chandrababu naidu over amaravati issue

20 మంది ఎమ్మెల్యేలా.. లక్ష కోట్లా అంటే, బాబు ఛాయిస్ ఏంటో తెలుసా: బొత్స

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయినా ఫరవాలేదుగానీ.. బాబుకు అమరావతిలో బినామీ ఆస్తులే ముఖ్యమన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ

Andhra Pradesh Aug 6, 2020, 6:14 PM IST

tdp leader kalva srinivasulu reacts amaravati issuetdp leader kalva srinivasulu reacts amaravati issue

రాజధాని విషయంలో...పుట్టి పెరిగిన సీమకే జగన్ అన్యాయం: కాల్వ శ్రీనివాసులు

అమరావతి నగర నిర్మాణాన్ని అధ:పాతాళానికి తొక్కేస్తున్న జగన్ వింతచేష్టలు రాష్ట్ర భవిష్యత్ కు గొడ్డలిపెట్టుగా మారాయని  మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Andhra Pradesh Aug 4, 2020, 10:19 PM IST

B Tech Ravi creates trouble to Pawan Kalyan on Amaravati issueB Tech Ravi creates trouble to Pawan Kalyan on Amaravati issue

ఎమ్మెల్యే రాజీనామా డిమాండ్: పవన్ కల్యాణ్ పై బిటెక్ రవి ఎదురుదాడి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి ఎదురుదాడి చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా పవన్ కల్యాణ్ తన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తో రాజీనామా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

Andhra Pradesh Aug 3, 2020, 1:59 PM IST

Somu Veerraju gives shock to Sujana choudhary on Amaravati issueSomu Veerraju gives shock to Sujana choudhary on Amaravati issue

సుజనా చౌదరికి సోము వీర్రాజు షాక్: వైఎస్ జగన్ కు ఊరట

మూడు రాజధానుల విషయంలో ఎప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను చిక్కుల్లో పడేయాలనే బిజెపి ఎంపీ సుజనా చౌదరి ప్రయత్నాలకు బ్రేక్ పడినట్లే. సుజనా చౌదరి ప్రకటనపై రాష్ట్ర బిజెపి స్పష్టమైన వైఖరిని వెల్లడించింది. 

Andhra Pradesh Jul 31, 2020, 8:31 AM IST

somu veerraju and sujana chowdary different statements on amaravati issuesomu veerraju and sujana chowdary different statements on amaravati issue

అమరావతిపై కేంద్రం జోక్యం: సుజనా ఒకటి.. సోము మరొకటి, అయోమయంలో బీజేపీ శ్రేణులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన అంశంపై ఏపీ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడుతున్నారు. ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడుతుండటంతో ఆ పార్టీ నేతలు అయోమయానికి గురవుతున్నారు

Andhra Pradesh Jul 30, 2020, 8:23 PM IST

tdp mp galla jayadev raising amaravati issuetdp mp galla jayadev raising amaravati issue

లోక్‌సభలో అమరావతి గురించి లేవనెత్తిన గల్లా, అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు

అమరావతి నుంచి రాజధాని తరలింపుపై టీడీపీ ఎంపీ గల్లా జయదేశ్ లోక్‌సభలో గళమెత్తారు. 2015లోనే కేంద్రం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని.. రాజధాని రాష్ట్ర సమస్య కాదని జాతీయ సమస్యని గల్లా వ్యాఖ్యానించారు.

Andhra Pradesh Feb 5, 2020, 4:14 PM IST

Maganti babu fires at AP CM YS Jagan on Amaravati issueMaganti babu fires at AP CM YS Jagan on Amaravati issue

మన ఆస్తులున్నాయి కదా తెలంగాణకు వెళ్లిపోదాం: మాగంటి బాబు

అమరావతి రాజధానిగా ఇష్టం లేకపోతే మన ఆస్తులున్నాయి కదా అందరం తెలంగాణకు వెళ్లిపోదామని టీడీపీ నేత మాగంటి బాబు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. జగన్ పాలన రివర్స్ లో నడుస్తోందని ఆయన అన్నారు.

Andhra Pradesh Jan 31, 2020, 1:30 PM IST

Varla Ramaiah Slams CM YS Jagan over amaravati issueVarla Ramaiah Slams CM YS Jagan over amaravati issue

కాలకేయుడిలా జగన్... సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయేలా...: వర్ల రామయ్య

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిర్ణయాలతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాడంటూ టిడిపి నాయకులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Guntur Jan 18, 2020, 9:38 PM IST

JC Diwakar Reddy makes serious comments against YS Jagan on Amaravati issueJC Diwakar Reddy makes serious comments against YS Jagan on Amaravati issue

నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు: జగన్ పై రేచ్చిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

తుళ్లూరులో టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మీద రెచ్చిపోయారు. నీ యబ్బ, నువ్వు చచ్చినంత ఒట్టు అంటూ వ్యాఖ్యానించారు. రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఒరిగేదేమీ లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Andhra Pradesh Jan 15, 2020, 5:49 PM IST

Amaravati issue: Farmer dies with heart attackAmaravati issue: Farmer dies with heart attack

రాజధాని తరలింపుపై కలత: గుండెపోటుతో రైతు మృతి

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఓ రైతు గుండెపోటుతో మరణించాడు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందనే మనోవేదనతోనే అతను మరణించాడని గ్రామప్రజలు అంటున్నారు.

Guntur Jan 4, 2020, 1:05 PM IST

Bonda Uma Shocking Comments On YS Jagan over amaravati  issueBonda Uma Shocking Comments On YS Jagan over amaravati  issue

టిడిపి ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై చర్యలేమయ్యాయి...: ప్రశ్నించిన బోండా ఉమ

విజయవాడ టిడిపి నేత, మాజీ  ెమ్మెల్యే బోండా ఉమ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై ప్రశ్నించారు. ముఖ్యంగా గత టిడిపి హయాంలో జరిగిందంటున్న అవినీతి, అక్రమాలపై చర్యలెందకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.  

Vijayawada Jan 3, 2020, 3:06 PM IST

pitani satyanarayana reacts on capital amaravati issuepitani satyanarayana reacts on capital amaravati issue

జగన్ సీఎం అయ్యాడని ఆనందించా... కానీ: మాజీ మంత్రి పితాని

ఆంధ్ర ప్రదేశ్ కు  ఓ యువ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని తాను చాలా ఆనందించానని... ప్రజల నమ్మకం ఆయనపై వుందని అనుకున్నానని మాజీ మంత్రి పితాని సత్యానారాయణ పేర్కొన్నారు.  

Guntur Dec 24, 2019, 6:32 PM IST

amaravati issue:  Farmers protest in  guntur districtamaravati issue:  Farmers protest in  guntur district
Video Icon

video:మూడు రాజధానులు వద్దు...ఒకటే రాజధాని ముద్దు: గుంటూరు రైతుల ఆందోళన

అమరావతి నుండి రాజధానిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై, అందుకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన జీఎన్ రావు కమిటీపై అమరావతి ప్రాంత ప్రజలు  మండిపడుతున్నారు. మూడు రాజధానుల  నిర్ణయాన్ని విరమించుకుని అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇలా  అమరావతి కోసం భూములను కోల్పోయిన రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలా తాడికొండ మండలం మోతడక లో కూడా రైతులు రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు.. జిఎన్ రావు కమిటీ, ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజధాని అమరావతి లొనే కొనసాగాలి అని నిరసన వ్యక్తం చేశఆరు తాడికొండ మండల రైతులు, రైతు కూలీలు. 

Guntur Dec 22, 2019, 11:03 AM IST

tdp leader akhila priya reacts on AP capital issuetdp leader akhila priya reacts on AP capital issue

కర్నూల్ మాత్రమే ఓకే... విశాఖ, అమరావతి కాదు: అఖిలప్రియ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వుందని మాజీ  మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల అంశం ప్రజల్లో గందరగోళాన్ని సృస్టిస్తోందన్నారు.  

Districts Dec 21, 2019, 9:00 PM IST