Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Amaravathi Protests

"
AP CM YS Jagan Plans To Develop Visakhapatnam As Concept City, This Is How It Would Look LikeAP CM YS Jagan Plans To Develop Visakhapatnam As Concept City, This Is How It Would Look Like

విశాఖపై జగన్ ప్లాన్ ఇదీ....: అమరావతిపై చిన్నచూపు అందుకే...

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అమరావతి ప్రాంత ప్రజలు మాత్రమే కాకుండా మరికొందరు కూడా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగా  బయటపడనప్పటికీ... ఈ మాటలు మాత్రం వినబడుతున్నాయి.

Andhra Pradesh Aug 28, 2020, 6:06 PM IST

AP CM YS Jagan's 3 Capital's Dream Seems To Be A Distant OneAP CM YS Jagan's 3 Capital's Dream Seems To Be A Distant One

కోర్టుల బ్రేక్ లు: జగన్ మూడు రాజధానుల సుదూర స్వప్నం

హైకోర్టు విచారణపై స్టే తెచ్చుకునేందుకు సుప్రీమ్ కోర్టుకు వెళ్లినప్పటికీ.... సుప్రీమ్ అందుకు నిరాకరించింది. నిరాకరించడంతోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలను చేసింది

Opinion Aug 28, 2020, 11:02 AM IST

AP CM YS Jagan Counters BJP And Chandrababu With Special Status DemandAP CM YS Jagan Counters BJP And Chandrababu With Special Status Demand

అమరావతికి కౌంటర్: చంద్రబాబుపై వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అస్త్రం

ఇన్ని రోజులతరువాత జగన్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడు. ఇన్ని రోజులు బహుశా వారికి బీజేపీ కి ఉన్న సంబంధాల వల్ల ప్రత్యేక హోదా మీద బీజేపీని వైసీపీ వారు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. 

Opinion Aug 18, 2020, 6:16 PM IST

AP CM YS Jagan's Thought on R-5 Zone, Amaravtahi farmers Took The ClueAP CM YS Jagan's Thought on R-5 Zone, Amaravtahi farmers Took The Clue

అమరావతిపై జగన్ ఆంతర్యం ఇదీ..: రాజధాని రైతులు పసిగట్టి....

తాజాగా అమరావతి పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఆర్-5 జోన్ వ్యవహారం హై కోర్టులో విచారణ సాగుతుండగానే .... ప్రభుత్వం సుప్రీమ్ తలుపుతట్టింది. ఈ వ్యవహారంలో హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం పై స్టే విధించిన విషయం విదితమే. 

Andhra Pradesh Aug 18, 2020, 8:51 AM IST

BJP leaders Comments On Amaravathi: Targets Chandrababu, Troubles For YS jaganBJP leaders Comments On Amaravathi: Targets Chandrababu, Troubles For YS jagan

అమరావతిపై బిజెపి నేతలు తలో మాట: చంద్రబాబు టార్గెట్, జగన్ కు చిక్కులు

బీజేపీ నాయకులు ఒక్కొక్కరు మూడు రాజధానుల తరలింపు అంశంపై ఒక్కోవిధంగా మాట్లాడుతున్నారు. రామ్ మాధవ్, జివిఎల్ వంటి వారేమో కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదు కానీ తాము రైతులకు న్యాయం చేసే వరకు ఉద్యమిస్తామని అంటున్నారు.

Andhra Pradesh Aug 17, 2020, 12:51 PM IST

AP CM YS Jagan's New Strategy On 3 Capitals: Trying To Pacify Amaravathi FarmersAP CM YS Jagan's New Strategy On 3 Capitals: Trying To Pacify Amaravathi Farmers

మూడు రాజధానులపై జగన్ వ్యూహం: అమరావతి రైతులపై శాంతి మంత్రం

కోర్టు విధించిన ఈ స్టేటస్ కో ని కొనసాగిస్తూనే ఉండాలని ఒక పక్క అమరావతి రైతులు కోరుకుంటుంటే... సాధ్యమైనంత తొందరగా ఈ విషయం నుంచి బయటపడాలని జగన్ సర్కార్ ఆకాంక్షిస్తుంది. 

Opinion Aug 16, 2020, 6:58 AM IST

3Capitals : AP CMO Letter To PMO Inviting Him For Foundation Laying Ceremony On 16th Of August?3Capitals : AP CMO Letter To PMO Inviting Him For Foundation Laying Ceremony On 16th Of August?

ప్రధానికి ఆహ్వానం: మూడురాజధానులకు 16న ముహూర్తం ఫిక్స్?

మూడు రాజధానులతో పాటు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఈ విషయమై ప్రధాని కార్యాలయ సంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఇటీవల లేఖ రాసినట్టు తెలిసింది. 

Andhra Pradesh Aug 9, 2020, 8:56 AM IST

3Capitals : AP Government Reaches Out To Supreme Court3Capitals : AP Government Reaches Out To Supreme Court

మూడు రాజధానులపై సుప్రీం తలుపుతట్టిన జగన్ సర్కార్

రాజధాని బిల్లుల గెజిట్లపై ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. రాజధాని గెజిట్ల అమలుపై హైకోర్టు స్టేను ప్రభుత్వం సుప్రీమ్ లో సవాలు చేసింది. 
 

Andhra Pradesh Aug 8, 2020, 12:18 PM IST

AP CM YS jagan Doesn't Want To  Repeat The Mistake in Visakhapatnam, Which Chandrababu Naidu Made in AmaravathiAP CM YS jagan Doesn't Want To  Repeat The Mistake in Visakhapatnam, Which Chandrababu Naidu Made in Amaravathi

చంద్రబాబు అమరావతి తప్పులు: విశాఖ పై వైఎస్ జగన్ అప్రమత్తం

జగన్ ఇప్పుడు నూతన రాజధాని విశాఖలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పును రిపీట్ చేయదల్చుకోలేదు. జగన్ ఈ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నట్టుగా అర్థమవుతుంది.

Andhra Pradesh Aug 7, 2020, 12:08 PM IST

3Capitals : Chandrababu Naidu targets BJP3Capitals : Chandrababu Naidu targets BJP

మూడు రాజధానులు: జగన్ చేసింది అదే, చంద్రబాబు టార్గెట్ బిజెపి

రాజధాని నిర్ణయంలో తమ పాత్ర ఉండదని, అది రాష్ట్ర పరిధిలోది అని కేంద్రం కోర్టులో అఫిడివిట్ దాఖలు చేసిన నేపథ్యంలో టీడీపీ బిజెపిని లక్ష్యంగా ఎంచుకుంది. 

Andhra Pradesh Aug 7, 2020, 9:15 AM IST

AP CM YS Jagan Encounters Problems In Amaravathi Issue: Contract Between Farmers And AP GOVT Is The KeyAP CM YS Jagan Encounters Problems In Amaravathi Issue: Contract Between Farmers And AP GOVT Is The Key

జగన్ కు చిక్కులు ఇవే: అమరావతి రైతులతో ఒప్పందమే కీలకం

3 రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.  పిటిషన్ ను విచారణకు ఏపీ హైకోర్టు కొద్దిసేపటికింద అంగీకరించింది కూడా.  మధ్యాహ్నం మూడు గంటలకు  రాజధానుల గెజిట్ నిలిపివేత, సీఆర్డీఏ రద్దు, సీఎం కార్యాలయం, రాజ్ భవన్ తరలింపు పై స్టే ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. 

Andhra Pradesh Aug 4, 2020, 3:35 PM IST

Senior Bureaucrats Trips To Visakhapatnam: Amaravthi Has Been Pushed Into Oblivion Long Back By AP CM YS JaganSenior Bureaucrats Trips To Visakhapatnam: Amaravthi Has Been Pushed Into Oblivion Long Back By AP CM YS Jagan

అమరావతికి అప్పుడే జగన్ చెల్లుచీటి: ఇక విశాఖకు తరలడమే తరువాయి

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించినప్పుడే అధికార వైసీపీ ఈ విషయంలో ఎంత పట్టుదలతో వుందో మనకు అర్థమవుతుంది. వాస్తవానికి జగన్ ఈ ప్రస్తావన అసెంబ్లీలో 2019లో తెచ్చినప్పుడే జగన్ ఈ నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. 

Andhra Pradesh Aug 1, 2020, 5:51 PM IST

Governor Nod For AP 3 Capitals: Pawan kalyan Is In Troubled WatersGovernor Nod For AP 3 Capitals: Pawan kalyan Is In Troubled Waters

3 రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్: పవణ్ కల్యాణ్ కు చిక్కులు

ఇప్పుడు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారని విషయాన్నీ వేచిచూడాలి. ఆయన అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతు తెలిపి ఆయా ప్రాంతంలో పర్యటించారు. అక్కడి రైతులకు అమరావతికోసం పోరాడుతానని వాగ్దానం చేసారు. 

Andhra Pradesh Jul 31, 2020, 5:40 PM IST

YS Jagan being cornered by BJP, janasena and TDP with amaravathi protestsYS Jagan being cornered by BJP, janasena and TDP with amaravathi protests
Video Icon

దక్షిణ అయోధ్యగా అమరావతి.. జగన్ కు బిజెపి చిచ్చు (వీడియో)

కరోనా కారణంగా అమరావతి ఉద్యమం కాస్త వెనకబడిందనేది వాస్తవం.

Andhra Pradesh Jul 11, 2020, 5:53 PM IST

Amaravathi Issue: Raghurama Krishna raju Yet Again irks Jagan GovernmentAmaravathi Issue: Raghurama Krishna raju Yet Again irks Jagan Government

అమరావతి ఇష్యూ: జగన్ మీద మరో బాంబు వేసిన రఘురామ

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేటి ఉదయం వైసీపీ కి తలనొప్పిగా తయారైన రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... అమరావతి ప్రాంత ప్రజలకు, అమరావతి ఉద్యమానికి తఖ్న మద్దతును ప్రకటించారు

Andhra Pradesh Jul 4, 2020, 12:51 PM IST