Amaravathi Land Scam
(Search results - 12)Andhra PradeshDec 2, 2020, 10:44 AM IST
అమరావతి భూ కుంభకోణం: హైకోర్టుకు ఆధారాలు సమర్పించిన ఏపీ సర్కార్
రాజధాని నిర్ణయానికే ముందు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగనివ్వాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు.
Andhra PradeshNov 5, 2020, 3:05 PM IST
అమరావతి ల్యాండ్ స్కాం: టీడీపీ నేత వర్ల రామయ్య సహా పలువురికి సుప్రీం నోటీసులు
టీడీపీ ప్రభుత్వ హయంలో అమరావతి భూకుంభకోణంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని...ఈ విషయమై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రానికి కూడ లేఖ రాసిన విషయాన్ని ధవే సుప్రీంకోర్టుకు చెప్పారు.
Andhra PradeshOct 21, 2020, 9:00 PM IST
భూముల కుంభకోణం: మాజీ తహసీల్దార్ సుధీర్‌బాబుకు హైకోర్టు షాక్
ఏపీ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్‌బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
Andhra PradeshOct 1, 2020, 1:43 PM IST
జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు: హైకోర్టుకు సుప్రీం మొట్టికాయలు
అమరావతి భూకుంభకోణంలో మాజీ తహసిల్దార్ సుధీర్ బాబు సహా పలువురిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది.
Andhra PradeshSep 23, 2020, 2:51 PM IST
అమరావతి ల్యాండ్ స్కాంపై సీబీఐ విచారణ కోరాం: వైసీపీ ఎంపీ మాధవ్
ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు, పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కేంద్రంతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.
Andhra PradeshSep 17, 2020, 12:24 PM IST
అమరావతి భూముల స్కాంపై హైకోర్టు స్టే: రాజ్యసభలో ప్రస్తావించిన విజయసాయి, అడ్డుకొన్న కనకమేడల
అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలులో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపించింది.జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయమై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. మరో వైపు ఈ విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
Andhra PradeshSep 16, 2020, 6:02 PM IST
అమరావతి భూముల స్కాం: హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామన్న సజ్జల
అమరావతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఎటువంటి విషయాలను బహిరంగంగా ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని పత్రికలను, టీవీలను, సోషల్ మీడియాను ఆదేశించించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Andhra PradeshSep 16, 2020, 11:30 AM IST
బాబుకి ఊరట: అమరావతి భూముల వ్యవహారంలో సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే
అమరావతిలో భూముల కొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైసీపీ ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూముల కొనుగోలులో గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికితీసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
Andhra PradeshSep 15, 2020, 5:10 PM IST
ప్రజల దృష్టిని మరల్చేందుకే అమరావతి భూములపై దుష్ప్రచారం: చంద్రబాబు
మంగళవారం నాడు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేకుండా పోయిందన్నారు. ప్రజల ఆరోగ్యం అంటే లెక్కలేదు, పేదల ఉపాధిపై లెక్కలేదు, ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కు లేదు. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారన్నారు.
Andhra PradeshSep 15, 2020, 11:53 AM IST
రాజధాని భూముల స్కాం: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు సహా 12 మందిపై ఏసీబీ కేసు
అధికార దుర్వినియోగం చేసి బంధువులకు భూములు కొనుగోలు చేశారని ఏసీబీ ఆరోపిస్తోంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో టీడీపీకి చెందిన నేతలు అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపించింది.
Andhra PradeshFeb 3, 2020, 2:40 PM IST
రంగంలోకి ఈడీ: అమరావతి భూముల కొనుగోలుపై కేసు
రాజధాని భూమి కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో సీఐడీ రాసిన లేఖపై ఈడీ అధికారులు సోమవారం నాడు కేసు నమోదు చేశారు.అమరావతిలో భూముల కొనుగోలులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.
Andhra PradeshFeb 3, 2020, 10:55 AM IST
అమరావతి భూముల కొనుగోలులో మనీ లాండరింగ్?: దర్యాప్తుకు ఈడీకి సీఐడీ లేఖ
అమరావతిలో భూముల కొనుగోలు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకొందని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. అమరావతి ప్రాంతంలో సుమారు నాలుగు వేల ఎకరాల భూములను టీడీపీకి చెందిన నేతలు వారి బంధువులు, సన్నిహితులు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు.