Amar Akber Antony  

(Search results - 27)
 • srinuvaitla

  ENTERTAINMENT26, Nov 2018, 9:25 AM IST

  నిజమే అయితే...శ్రీను వైట్ల చేసింది తప్పే

  గత నాలుగు రోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ..శ్రీను వైట్ల సెటిల్మెంట్. రీసెంట్ గా ఆయన డైరక్ట్ చేసిన  'అమర్ అక్బర్ ఆంటోని' డిజాస్టర్ వేవ్స్ ఇంకా ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. 

 • Srinu Vaitla

  ENTERTAINMENT24, Nov 2018, 7:49 AM IST

  ‘అమర్ అక్బర్ ఆంటోని’:శ్రీను వైట్ల కు ఆర్దికంగానూ పెద్ద దెబ్బే?

  శ్రీను వైట్ల తాజా చిత్రం‘అమర్ అక్బర్ ఆంటోని’డిజాస్టర్ అయ్యింది. అందులో మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు ఇది కెరీర్ కు పెద్ద దెబ్బ. శ్రీను వైట్ల కథ చెప్తానంటే ఏ హీరో ఉత్సాహం చూపించడు.  

 • raviteja

  ENTERTAINMENT22, Nov 2018, 8:10 AM IST

  ప్లాఫ్ ఎఫెక్ట్ :రవితేజతో సినిమాని అర్దాంతరంగా ఆపేసిన నిర్మాతలు

  రవితేజ తో సినిమా అంటే ఒకప్పుడు కాసులు పంట. ఆయనతో చేసిన సినిమా ఏదీ ఫ్లాఫ్ అయ్యేది కాదు. జనం కూడా డైరక్టర్ ఎవరు,ప్రొడ్యూసర్ ఎవరు అనేది చూడకుండా రవితేజ సినిమా వస్తోందంటే ఎగబడి చూసేవారు.

 • raviteja

  ENTERTAINMENT17, Nov 2018, 3:38 PM IST

  'అమర్ అక్బర్ అంటోనీ' ఫస్ట్ డే కలెక్షన్స్!

  మాస్ మాహారాజ రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషోతోనే ఈ సినిమా ఫ్లాప్ అని తేల్చేశారు ఆడియన్స్.

 • sunil

  ENTERTAINMENT15, Nov 2018, 11:09 AM IST

  సునీల్ ని సైడ్ చేసేశారా..?

  నటుడు సునీల్ హీరోగా అవకాశాలు తగ్గడంతో తిరిగి కమెడియన్ గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడు నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపును తీసుకురాలేకపోయాయి. 'అరవింద సమేత' సినిమాలో సునీల్ కామెడీ సీన్లను చిత్రీకరించినప్పటికీ సినిమా సీరియస్ మోడ్ లో సాగడం బెటర్ అని భావించిన త్రివిక్రమ్..

 • ileana

  ENTERTAINMENT14, Nov 2018, 3:31 PM IST

  ఔట్ డేటెడ్ హీరోయిన్ ఎందుకులెండి.. ఇలియానాకి పంచ్!

  ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా తన అందంతో కుర్రకారుని ఆకట్టుకున్న నటి ఇలియానా కొన్నేళ్ల పాటు తెలుగు తెరకు దూరమైంది. మళ్లీ ఇప్పుడు రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 

 • srinuvaitla

  ENTERTAINMENT13, Nov 2018, 1:46 PM IST

  శ్రీనువైట్ల బాలీవుడ్ ప్లాన్.. వర్కవుట్ అవుతుందా..?

  టాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీనువైట్ల తన ఫామ్ ని పూర్తిగా కోల్పోయాడు. వైట్ల పేరు చెబితేనే హీరోలు పారిపోతున్న సమయంలో రవితేజ డేరింగ్ గా స్టెప్ తీసుకొని శ్రీనువైట్లతో సినిమా చేయడానికి అంగీకరించాడు. దానికి మైత్రి మూవీస్ వంటి తాప బ్యానర్ యాడ్ అయింది. దీంతో సినిమాపై బజ్ పెరిగింది. 

 • srinu vaitla

  ENTERTAINMENT13, Nov 2018, 9:40 AM IST

  ఏంటి శ్రీను వైట్ల అవి కూడా చేసారా..? ఇండస్ట్రీ షాక్

  కామెడీ సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ అయిన దర్శకులు జంధ్యాల, ఇవివి సత్యనారాయణ,రేలంగి నరసింహరావు తర్వాత ఈ తరంలో నిలిచిన  దర్శకుడు శ్రీను వైట్ల. తనదైన కామెడీ టైమింగ్ ఆయన చేసే సినిమాలు కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూంటారు. 

 • sunil

  ENTERTAINMENT12, Nov 2018, 3:58 PM IST

  రూ.4 లక్షలు ఇస్తేనే.. లేదంటే.. సునీల్ డిమాండ్!

  ఒకప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ గా దూసుకుపోయిన సునీల్ ఆ తరువాత హీరోగా టర్నింగ్ తీసుకున్నాడు. దీంతో వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృధ్వీ వంటి నటులకి డిమాండ్ పెరిగిపోయింది. అయితే హీరోగా సునీల్ కి ఫ్లాప్ లు రావడంతో మళ్లీ కమెడియన్ గా బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. 

 • raviteja

  ENTERTAINMENT12, Nov 2018, 2:03 PM IST

  ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పాట వివాదం.. పదం మార్చటానికి సమ్మతి

  సినిమా మాటల్లో,  పాటల్లో  ప్రాసకోసం, సౌండింగ్ కోసం వాడిన పదాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతాయి. అప్పుడు ఆ దర్శక,నిర్మాతలు వాటిని తొలిగిస్తూంటారు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో  రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కు అలాంటి సమస్యే ఎదురైంది.

 • ileana

  ENTERTAINMENT12, Nov 2018, 12:02 PM IST

  గర్భవతి వార్తలపై ఇలియానా కామెంట్!

  చాలా కాలం గ్యాప్ తరువాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది ఇలియానా. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండడంతో సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. గతంతో పోలిస్తే ఇలియానా కాస్త బొద్దుగా తయారైంది.

 • ileana

  ENTERTAINMENT12, Nov 2018, 11:30 AM IST

  ఇలియానా వీడియోకి షాకింగ్ వ్యూస్!

  దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి వెళ్లిపోయింది. కానీ అక్కడ ఆశించిన విజయాలు రాకపోవడంతో డీలా పడింది. చాలా కాలంలో సినిమాలు లేక ఖాళీగా గడుపుతోంది. అలాంటి సమయంలో టాలీవుడ్ నుండి ఓ ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ర

 • raviteja

  ENTERTAINMENT12, Nov 2018, 9:22 AM IST

  'కేరాఫ్ కంచరపాలెం' ట్విస్టే .. ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’లోనూ..?

  రవితేజ  హీరో గా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’. ఇలియానా  హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

 • srinu vaitla

  ENTERTAINMENT10, Nov 2018, 2:28 PM IST

  శ్రీనువైట్ల సెటైర్లు.. టార్గెట్ ఎవరంటే..?

  తన సినిమాలలో కామెడీ ఎపిసోడ్లకు పెద్ద పీట వేస్తుంటాడు దర్శకుడు శ్రీనువైట్ల. 'దుబాయి శీను','రెడీ','దూకుడు','బ్రూస్ లీ' ఇలా ప్రతి సినిమాలో కమెడియన్ల కోసం స్పెషల్ ట్రాక్ లు పెడుతూ సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 'మిస్టర్' ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. 

 • Ileana

  ENTERTAINMENT10, Nov 2018, 1:49 PM IST

  ఇలియానా ఇక మారదా..?

  ఒకప్పుడు దక్షిణాది స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఇలియానా బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ముంబైకి మకాం మార్చింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో తిరిగి టాలీవుడ్ కి రావాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరిగి పూర్వవైభవాన్ని పొందాలని అనుకుంటోంది.