Amangal  

(Search results - 4)
  • pochamma killed unknown persons at amangal in Ranga Reddy districtpochamma killed unknown persons at amangal in Ranga Reddy district

    TelanganaSep 15, 2021, 10:15 AM IST

    ఆమనగల్లులో మహిళ దారుణ హత్య: పోలీసుల దర్యాప్తు

    హతురాలు మాడుగుల మం. చంద్రానిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోచమ్మను హత్య చేసి రోడ్డు పక్కనే వదిలివేసి వెళ్లారు 

  • Stolen in LBnagar, Bharatbenz bus found in amangalStolen in LBnagar, Bharatbenz bus found in amangal

    HyderabadDec 25, 2019, 2:47 PM IST

    డ్రైవర్‌గా మారిన దొంగ: యజమానికి మస్కా.. కొత్త వోల్వో బస్సుతో జంప్

    పోలీసులు టెక్నాలజీతో నేరస్తులను పట్టుకుంటుంటే.. దొంగలు సరికొత్త ఎత్తుగడలతో తమ పని తాము చేసుకునిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రైవర్‌గా నమ్మించి కొత్త వోల్వో బస్సును కొట్టేశాడు

  • Police dead in road accidentPolice dead in road accident
    Video Icon

    TelanganaJul 8, 2019, 5:37 PM IST

    రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ కుటుంబం మృతి (వీడియో)

    ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ సమీపంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి మృతి చెందారు. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మట్టెవాడ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దుర్గాప్రసాద్  తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలంలో దైవ దర్శనం చేసుకొని  తిరిగి వస్తుండగా ఆమనగల్ కు సమీపంలోని మేడిగడ్డ వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఖలీల్ తీవ్రంగా గాయపడ్డాడు.

     

  • six killed in road accident in rangareddy districtsix killed in road accident in rangareddy district

    TelanganaJul 8, 2019, 4:12 PM IST

    ఆమనగల్ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

    రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ సమీపంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఐదుగురు మృతి మృతి చెందారు.