Amanchi Krishnamohan
(Search results - 14)Andhra PradeshOct 2, 2020, 4:12 PM IST
జగన్ గాలిలోనే...: ఆమంచిపై కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యలు
వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ మీద చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం వైఎస్ జగన్ కు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే.
VijayawadaFeb 15, 2020, 4:00 PM IST
బ్రోకరిజంపై పెటెంట్ హక్కులు ఆయనవే... పదవుల కోసమే ఈ పాట్లు...: అనురాధ ఫైర్
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు.
Andhra PradeshJul 6, 2019, 9:21 PM IST
కరణం బలరాం ఎన్నిక చెల్లదు: కీలక ఆధారలతో హైకోర్టుకు వైసీపీ నేత ఆమంచి
కరణం బలరాంకు నలుగురు సంతామని తెలిపారు ఆమంచి కృష్ణమోహన్. అయితే ఎన్నికల అఫిడవిట్ లో కేవలం ముగ్గురు అని మాత్రమే చూపించారని ఆరోపించారు. అందుకు సంబంధించి ఆధారాలను సైతం హైకోర్టుకు సమర్పించారు. కరణం బలరాంపై అనర్హత వేటు వేయాలని తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు ఆమంచి కృష్ణమోహన్.
Andhra PradeshMay 1, 2019, 4:59 PM IST
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి పూజ చేస్తామంటూ వచ్చి....
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను టార్గెట్ చేసుకున్న ఆ కేటుగాళ్లు ఆయన నివాసం ఉంటున్న వేటపాలెం మండలం పందిళ్లపల్లి గ్రామం చేరుకున్నారు. తాము సహదేవుడు, కుమార్ బాబు అని పరిచయం చేసుకున్నారు.
Andhra PradeshFeb 15, 2019, 8:59 PM IST
చంద్రబాబు టార్గెట్: వైసిపిలో చక్రం తిప్పుతున్న దగ్గుబాటి
ఆమంచి వైఎస్ జగన్ ను కలవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యూహమే కారణమని తెలుస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా ఉన్న దాసరి జైరమేష్ వైసీపీలో చేరాలనుకోవడం వెనుక దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
Andhra PradeshFeb 15, 2019, 2:41 PM IST
కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వైఎస్ జగన్: సాధినేని
అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్ లు పార్టీ వీడినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పార్టీ వీడిన వలస నేతలకు ప్రజాదరణ లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే భయంతోనే ఇద్దరు నేతలు పార్టీ వీడారని సాధినేని యామిని విమర్శించారు.
Andhra PradeshFeb 15, 2019, 12:24 PM IST
20 నుంచి 30 మందికి టీడీపీ టిక్కెట్లు గల్లంతు: బుద్ధా సంచలన వ్యాఖ్యలు
టీడీపీలో 20 నుంచి 30 మందికి సీటు రాదనే విషయం తెలుసుకున్న వాళ్లు పార్టీని మారుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన నేతలు పార్టీలు మారినప్పుడు కులాల ప్రస్తావన మంచిది కాదని సూచించారు.
Andhra PradeshFeb 14, 2019, 12:28 PM IST
ఆమంచి వీడినా నష్టం లేదు, అధిష్టానం ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ చేస్తా: కరణం బలరాం
అధిష్టానం ఆదేశిస్తే చీరాల నుంచి తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుకు చీరాల టికెట్ బీసీలకు ఇవ్వాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదన్నారు.
Andhra PradeshFeb 14, 2019, 11:14 AM IST
వైసీపీలోకి ఆమంచి కృష్ణమోహన్: మంత్రాంగం ఆ ఇద్దరిదే
ఇద్దరు నేతలు ఆమంచిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ప్రోత్సహించినట్లు సమాచారం. ఇకపోతే ఆమంచి కృష్ణమోహన్ కు మాజీమంత్రి, కందుకూరు వైసీపీ సమన్వయకర్త మానుగుంట మహీధర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి.
Andhra PradeshFeb 7, 2019, 3:29 PM IST
జగన్ ను కలవలేదు, వైసిపితో పది రోజులుగా సంప్రదింపులు: ఆమంచి
తెలుగుదేశం పార్టీపై ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇక్కడ ఉందా, పాకిస్తాన్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. వివాదాలు సృష్టించి తన నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
Andhra PradeshFeb 7, 2019, 2:37 PM IST
చంద్రబాబుతో ముగిసిన భేటీ: పార్టీ మార్పుపై తేల్చని ఆమంచి
చంద్రబాబు తాను చెప్పిన విషయాలను సానుకూలంగా విన్నారని కృష్ణమోహన్ భేటీ తర్వాత మీడియాతో అన్నారు. తన అనుచరులతో, సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేనని అన్నారు
Andhra PradeshFeb 7, 2019, 11:45 AM IST
పార్టీ మార్పు పుకార్లు:చంద్రబాబుతో ఆమంచి భేటీ
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం నాడు ఉదయం అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో బాబుతో భేటీకి ప్రాధాన్యత నెలకొంది.Andhra PradeshFeb 5, 2019, 6:20 PM IST
టీడీపీ బుజ్జగింపులు: ఆమంచి ఇంటికి మంత్రి శిద్దా రాఘవరావు
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇంటికి మంగళవారం సాయంత్రం మంత్రి శిద్దా రాఘవరావు చేరుకొన్నారు. టీడీపీలోనే కొనసాగాలని మంత్రి ఆమంచిని కొనసాగాలని కోరారు.Andhra PradeshFeb 5, 2019, 11:41 AM IST
ప్రకాశంలో చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి ఆమంచి..?
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీ మార్పుపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.