Aman Preet Singh
(Search results - 2)EntertainmentNov 20, 2020, 12:23 PM IST
మాల్డీవ్స్ కి చెక్కేసిన రకుల్.. సోదరుడితో కలిసి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఇప్పుడు రకుల్ వంతు వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ మాల్డీవులకు చెక్కేసింది. మొన్నటి దాక కాజల్ అక్కడే తన హనీమూన్‌ని ఎంజాయ్ చేసింది. ఇప్పుడు రకుల్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. అయితే అందరు ప్రియుడితో ఇలాంటి వెకేషన్ కి వెళ్తారు.
Entertainment NewsApr 27, 2020, 4:25 PM IST
నా తమ్ముడి వల్లే సింగిల్‌గా ఉండిపోయా: రకుల్ ప్రీత్ సింగ్
తన తమ్ముడి కారణంగా తన జీవితంలో అన్ని కోల్పాయానని చెప్పింది రకుల్. చిన్న తనంలో తాను అబ్బాయిలతో స్నేహం చేస్తే తన తమ్ముడు వెంటనే ఇంట్లో చెప్పేసేవాడట. ఒకసారి ఓ అబ్బాయి పక్కన ఊరికే నిలుచుంటే .. రకుల్ ఆ అబ్బాయికి అన్నం తినిపిస్తుందని ఇంట్లో చెప్పాడట అమన్, దీంతో ఇక అబ్బాయిలతో మాట్లాడటమే మానేశానని చెప్పింది రకుల్.