Amalapuram
(Search results - 45)Andhra PradeshJan 5, 2021, 10:23 AM IST
అమలాపురంలో మాయలేడీ.. పనిలో చేరిన రోజే చోరీ..
అమలాపురంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఓ వృద్ధురాలి వద్ద పని మనిషిగా చేరిన ఓ మాయ‘లేడీ’.. 24 గంటలు కాకముందే తన చేతివాటాన్ని చూపింది. ఆ వృద్ధురాలికి చెందిన రూ.ఎనిమిది లక్షల విలువైన 24 కాసుల బంగారు నగలు, రూ.20 వేల నగదు చోరీ చేసి ఉడాయించింది.
Andhra PradeshNov 23, 2020, 9:01 PM IST
తిరిగి మాతృసంస్థలోకి:కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్
కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ , కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ సమక్షంలో హర్షకుమార్ సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Andhra PradeshOct 2, 2020, 2:28 PM IST
కాంగ్రెస్ పార్టీలో చేరుతా: అమలాపురంం మాజీ ఎంపీ హర్షకుమార్
దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని ఈ ఘటనతో అర్ధమౌతోందన్నారు.దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు చేస్తున్న పోరాటం తనను ఇంప్రెస్ చేసిందన్నారు.Andhra PradeshOct 2, 2020, 12:37 PM IST
అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీనే: మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ కామెంట్స్
శుక్రవారం నాడు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోఅజయ్ అనే యువకుడిని యజమాని పార్శిల్ వస్తోందని చెబితే తీసుకువచ్చాడని.. ఆ పార్శిల్ లో ఏముందో అతనికేం తెలుసునని ఆయన ప్రశ్నించారు.Andhra PradeshSep 18, 2020, 12:43 PM IST
చలో అమలాపురం : బీజేపీ నేతలు విష్ణువర్థన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ లు మిస్పింగ్ ??
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి చేపట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీస్తోంది.
Andhra PradeshSep 18, 2020, 11:04 AM IST
చలో అమలాపురం...విష్ణువర్దన్ రెడ్డి అరెస్ట్, జాడలేక బిజెపి ఆందోళన
చలో అమలాపురం నేపథ్యంలో బిజేపి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు
Andhra PradeshSep 18, 2020, 9:31 AM IST
చలో అమలాపురం: పురంధేశ్వరి, సోము వీర్రాజు సహా బిజెపి నేతల హౌస్ అరెస్టు
ఏపీ బిజెపి తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమం ఉద్రిక్తంగా మారుతోంది. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
Andhra PradeshSep 17, 2020, 6:32 PM IST
ఛలో అమలాపురంకు బిజెపి పిలుపు... సోము వీర్రాజు హౌస్ అరెస్ట్ (వీడియో)
విజయవాడ నుండి అమలాపురానికి బయటుదేరిన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Andhra PradeshSep 17, 2020, 6:27 PM IST
చర్చిలపై రాళ్లు పడితే అలా, ఆలయాలపై పడితే ఇలా: జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు
వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. చర్చి మీద రాళ్లు పడితే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని.. ఆలయాలపై రాళ్లు వేస్తే పిచ్చివాళ్ల చర్య అంటోందని వీర్రాజు విమర్శించారు.
DistrictsMar 5, 2020, 10:16 PM IST
యువతిపై అత్యాచారం... దిశా ఘటన తరహాలో ఎన్కౌంటర్: హర్షకుమార్ డిమాండ్
దళిత యువతిపై మూడు రోజుల క్రితం అత్యాచారం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ సీరియస్ అయ్యారు.
Andhra PradeshJan 31, 2020, 3:18 PM IST
జగన్పై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర వ్యాఖ్యలు
మాజీ మంత్రి పరిటాల రవిని హత్య చేసిన వారికి బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లను జగన్ సప్లయ్ చేశారని అమలాపురం ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు.హర్షకుమార్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు
Andhra PradeshOct 19, 2019, 4:57 PM IST
అచ్చం పవన్ చెప్పినట్లే: సీఎం జగన్ కు జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం
ఇటీవల కాలంలో జనసేన పార్టీకి ఒక్కొక్కరూ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. పార్టీ కీలక నేతలు వైసీపీ, బీజేపీ గూటికి చేరిపోతుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే నేతలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
DistrictsOct 19, 2019, 11:35 AM IST
వైఎస్ జగన్ ఫ్లెక్సీకి జనసేన ఎమ్మెల్యే రాపాక క్షీరాభిషేకం
వైఎస్ జగన్ ఫ్లెక్సీకి అమలాపురంలో జరిగిన క్షీరాభిషేకం కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు పాల్గొన్నారు. వైఎస్సార్ వాహన మిత్ర అందించినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
Andhra PradeshOct 5, 2019, 4:54 PM IST
కచ్చలూరు పడవ ప్రమాదం: సుప్రీమ్ లో హర్ష కుమార్ పిటిషన్
బోటును మిగిలిన మృతదేహాలను త్వరగా వెలికితీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సుప్రీమ్ కోర్టును కోరారు. బోటును వెలికితీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు హర్ష కుమార్.
NewsOct 5, 2019, 9:56 AM IST
అనసూయకి చుక్కలు చూపించిన ఫ్యాన్స్!
తాజాగా అభిమానులు ఆమెకి చుక్కలు చూపించారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి అనూసుయ తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వెళ్లారు. ఆమెకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.