Amala Paul Divorce  

(Search results - 1)
  • హిందీలో మంచి హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్'  వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ‘ఆమె' సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్‌లో ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్‌ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు.

    News18, Feb 2020, 2:07 PM

    నా విడాకులకు కారణం ఆ హీరో కాదు : అమలాపాల్

    అమలాపాల్ కూడా ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ తండ్రి ఏఎల్.అలగప్పన్.. అమలాపాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణమని పేర్కొన్నారు.