Alternative

(Search results - 35)
• Tech News8, Jul 2020, 11:18 PM

అర్బన్ మొబిలిటీకి టెక్నాలజి, ఏకొ సిస్టం చాలా ముఖ్యమైనవి..

ఇటీవల కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో  కాంటాక్ట్‌లెస్ ట్రావెల్ ప్రాజెక్ట్‌ను సాకారం చేయడానికి వీసా రెడీతో ఒప్పందంలో ఒక అడుగు ముందుకు వేసింది. భారతదేశంలోని సౌత్ ఈస్ట్ ఆసియా, బిపిసి బ్యాంకింగ్ టెక్నాలజీస్, జిసిసి సేల్స్ హెడ్, ఫ్యూచర్  పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్,  భారతదేశంలో డిజిటలైజేషన్ గురించి మిస్టర్ చిత్రజిత్ చక్రవర్తితో  మాట్లాడారూ.

• Tech News7, Jul 2020, 12:50 PM

టిక్‌టాక్ క్రేజ్‌తో ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

టిక్‌టాక్ బ్యాన్ తో  ప్రత్యామ్నాయాలుగా ఉన్న చింగారి, రోపోసో ఇతర ప్లాట్‌ఫామ్‌లు టిక్‌టాక్ వినియోగదారులను ఆకర్షిస్తున్నయి. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు కొత్తగా రీల్స్ అప్ డేట్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది.

• Gold rate rise as coronavirus fears mount
Video Icon

Lifestyle2, Jul 2020, 4:54 PM

ఆకాశమే హద్దుగా పసిడి ధరలు : కొనబోతే కొరవే....

భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో.. ఆహారంలో, ఆహార్యంలో బంగారం ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ভারত ও চিনের সংঘর্ষ নিয়ে উত্তেজনা তুঙ্গে। অন্যদিকে আন্তর্জাতিক বাজারের জেরে সোনার দামেও রদবদল দেখা দিয়েছে। সোনার দাম আরও বাড়বে বলেই মনে করা হচ্ছে।

business2, Jul 2020, 10:53 AM

రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. తులం ఎంతంటే ?

బులియన్‌ మార్కెట్‌లో బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారట్ల పది గ్రాముల  బంగారం ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధర రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో తులం పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తులం బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధర కూడా రూ.50వేలను మించి పోయింది.

• Tech News30, Jun 2020, 6:47 PM

టిక్‌టాక్‌ స్థానంలో ఇండియన్ యాప్.. గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్..

2019లో బెంగళూరుకు చెందిన ఇద్దరు ప్రోగ్రామర్లు బిస్వాత్మా నాయక్, సిద్ధార్థ్ గౌతమ్ చింగారి యాప్ ని  క్రియేట్ చేశారు.  చైనీస్ యాప్ టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా కనిపించే ఇండియన్ యాప్ చింగారి దాదాపు 1 లక్ష డౌన్‌లోడ్‌లు దాటిందని, గంటకు 2 మిలియన్లకు పైగా వ్యూవర్స్ ఉన్నారని  ఒక వార్తా సంస్థ  తెలిపింది.

• business27, Jun 2020, 11:48 AM

అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా..

గల్వాన్ లోయలో సరిహద్దు ఉద్రిక్తతల్లో 20 మంది సైనికులను చైనా సైన్యం పొట్టనబెట్టుకున్నప్పటి నుంచి డ్రాగన్ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకున్నది. అయితే, ప్రత్యామ్నాయాలు తయారు చేసుకునే వరకు పరిస్థితి ఇంతే ఉంటుందని ఆటో, ఫార్మా రంగ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

• Technology14, Jun 2020, 11:03 AM

నవ రత్నాల ‘జియో’.. పోటెత్తుతున్న పెట్టుబడుల వరద

పెట్టుబడుల మ్యాగ్నెట్ ముఖేశ్ అంబానీ కుదుర్చుకున్న తొమ్మిదో ఒప్పందం ఇది. టీపీజీ, ఎల్‌ క్యాటర్‌టన్‌ పెట్టుబడులతో జియో ప్లాట్‌పామ్స్‌ సేకరించిన మొత్తం రూ.1,04,326.65 కోట్లకు చేరింది.

hrd minister

NATIONAL3, Jun 2020, 6:08 PM

ఇంటర్ స్టూడెంట్స్‌కు ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరం క్యాలండర్ విడుదల

కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ సందర్భంగా సందేశాన్ని విడుదల చేశారు. భారత్‌ సహా వివిధ ప్రపంచ దేశాల్లో విపత్కర పరిస్థితులు తలెత్తాయి. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విద్యార్థులు, టీచర్లు ఇంటికే పరిమితమయ్యారు.

zoom tiktok

Tech News3, Jun 2020, 12:36 PM

టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?

టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన మిట్రాన్ యాప్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మిట్రాన్ యాప్ తొలగించివేసింది.

zoom tiktok

Tech News29, May 2020, 12:28 PM

టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

యాంటీ చైనా సెంటిమెంట్‌కు తోడు ఓ వీడియోపై తలెత్తిన వివాదం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. కానీ సెర్చింజన్ గూగుల్ తనకు గల అధికారంతో టిక్ టాక్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించి వేసింది. ఫలితంగా టిక్ టాక్ రేటింగ్ 4.4కు చేరుకున్నది.

gold

business17, May 2020, 1:39 PM

పరుగు ఆపనంటున్న పుత్తడి.. ఎకానమీనే మార్చే సత్తా

ప్రస్తుతం 22 క్యారెట్‌ తులం ధర దేశీయ మార్కెట్‌లో రూ.46,100గా ఉంటే.. 24 క్యారెట్‌ రూ.47,100 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్సు ధర ఏడాది కాలంలో 1,250 డాలర్ల నుంచి దాదాపు 1,700 డాలర్లకు పెరిగింది.

• Coronavirus India30, Apr 2020, 10:24 AM

డ్రాగన్‌కు కష్టాలు: చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్....

కరోనా వైరస్‌ తర్వాత నెలకొన్న పరిణామాలు భారత్‌లో మరో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికేలా ఉన్నాయి. డ్రాగన్ లో ఉత్పాదక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు భారత్ ఆశా కిరణంగా కనిపిస్తున్నది. ఇటీవలి వరకు ఆసియా దేశాల్లో చైనా కేంద్రంగా తమ వ్యాపార, పారిశ్రామిక రంగాలను అమెరికా సహా పలు అభివృద్ధి చెందిన దేశాలు విస్తరిస్తున్నాయి. అయితే, ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టడం, అక్కడ ఉత్పాదక రంగం స్తంభించిపోవడం అంతర్జాతీయ సంస్థలను ఆర్థికంగా కుంగదీసింది.

• আবার কখনও একলাফে সোনার দাম বেড়ে যাবে তা কে ই বা জানে। তাই আর দেরি না করে আজই গিয়ে সোনা কিনে নিন।

Coronavirus India25, Apr 2020, 10:23 AM

బంగారం ధరలు భగభగ...తులం రూ.82వేలు?!

కరోనా వైరస్ విలయం అంతా ఇంతా కాదు.. స్టాక్ మార్కెట్లు, బాండ్ల మార్కెట్ కుదేలవుతోంది. ఫలితంగా మదుపర్లంతా ప్రత్యామ్నాయ పెట్టుబడిపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో 2021 చివరికల్లా తులం బంగారం రూ.82 వేలు పలుకుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం కూడా మూడు వేల డాలర్లకు చేరుతుందని పేర్కొంది.

• Exports

Coronavirus India17, Apr 2020, 2:36 PM

కరోనా ఎఫెక్ట్: చైనాపై ఆధార పడకుండా... అంతర్జాతీయ ఎక్స్‌పోర్ట్ హబ్ కానున్న భారత్!

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ ఉత్పాదక రంగం అల్లాడిపోతున్నది. ఆ మహమ్మారి పుట్టిన చైనాలో ఉత్పాదక రంగం నిలిచిపోయి ప్రపంచ దేశాలకు వస్తువుల సరఫరా ఆగిపోయింది. వివిధ దేశాల కంపెనీలు ప్రత్యామ్నాయ వేదిక కోసం ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా భారత్ ఎగుమతులకు వేదిక కానున్నది.

• ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నేతలు వైసీపీ, బీజేపీలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

Andhra Pradesh10, Feb 2020, 5:54 PM

టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా... జనసేన పార్టీ...

యాంగ్రీ యంగ్ మ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సైతం ప్రజల తరుఫున పోరాటాలు చేసినప్పటికీ.... వాటిని ఓట్ల రూపంలోకి మలుచుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ దాని అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు.