Alpha  

(Search results - 15)
 • Assam doctor infected with Alpha and Delta variants of coronavirus simultaneously - bsb

  NATIONALJul 21, 2021, 11:21 AM IST

  మహిళా డాక్టర్ కు ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు.. భారత్ లో తొలి కేసు...

  రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా ఆ మహిళ డాక్టర్ కు వైరస్ వేరియంట్లు ఆల్ఫా, డెల్టా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి బొర్కాకోటి మాట్లాడుతూ ఈ విధంగా రెండు వేరియంట్లు ఒక వ్యక్తికి సోకిన కేసులు బ్రిటన్, బ్రెజిల్, పోర్చుగల్లో నమోదయ్యాయని, అయితే ఇటువంటి కేసు భారత్లో నమోదవడం ఇదే తొలిసారి అన్నారు.
   

 • Frances antitrust watchdog slapped a 500 million euro fine on Alphabets Google on Tuesday

  TechnologyJul 13, 2021, 3:14 PM IST

  గూగుల్‌కు ఫ్రాన్స్ భారీ జరిమానా.. అలా చేయకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిక..

  పారిస్: ఫ్రాన్స్ దేశ ప్రభుత్వం టెక్‌ దిగ్గజం గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. కాపీరైట్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 మిలియన్‌ యూరోలు అంటే భారతదేశ  కరెన్సీలో రూ.4,415 కోట్లు ఫైన్ వేసింది. యు.ఎస్ టెక్ దిగ్గజం గూగుల్‌ రాబోయే రెండు నెలల్లో వార్తా సంస్థలు, ఇతర పబ్లిషర్స్  న్యూస్ కంటెంట్ వినియోగం కోసం ఎలా పరిహారం ఇస్తుందనే దానిపై ప్రతిపాదనలు రావాల్సి ఉంది.  

 • google ceo Sundar Pichai, Anjali Love Story: There Is No Less Than This Movie!

  businessMay 14, 2021, 12:51 PM IST

  గూగుల్ సి‌ఈ‌ఓ సుందర్ పిచాయ్, అంజలి లవ్ స్టోరీ: సినిమా కథ కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది..

  భారతదేశానికి చెందిన సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ అలాగే దాని అనుబంధ సంస్థ అయిన ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ గూగుల్ సి‌ఈ‌ఓ.  సుందర్ పిచాయ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న సీఈఓలలో ఒకరు. సుందర్ పిచాయ్ వ్యక్తిగత లైఫ్ గురించి  చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 

 • hurun india rich list 2020 mukesh ambani earned rs90 cr every hour lockdown

  businessSep 30, 2020, 11:17 AM IST

  ముఖేష్ అంబానీ సంపాదన ఒక్క గంటకు ఎంతో తెలుసా..?

  ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 73 శాతం పెరిగి  రూ.2.77 లక్షల కోట్ల నుండి రూ. 6.58  లక్షల కోట్లకు చేరినట్టు సోమవారం విడుదలైన ‘హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2020’ పేర్కొంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 జాబితాలో ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు.  

 • titktok rival: alphabet owned youtube shorts app testing in india

  Tech NewsSep 15, 2020, 4:49 PM IST

  టిక్‌టాక్ లాంటి యూట్యూబ్ "షార్ట్స్" యాప్ వచ్చేసింది..

  ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని యూట్యూబ్ సంస్థ భారతదేశంలో టిక్‌టాక్ కు పోటీగా బీటా వెర్షన్‌ లో "షార్ట్స్" యాప్ ను  ప్రకటించింది. యూట్యూబ్ షార్ట్ వీడియోలు 15 సెకన్ల నిడివిలో షార్ట్ వీడియోలు షూట్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు.

 • Google to invest Rs 75,000 crore in India, says CEO Sundar Pichai

  businessJul 13, 2020, 4:45 PM IST

  టార్గెట్ ‘ఇండియా డిజిటలైజేషన్’: భారతదేశంలో గూగుల్ భారీ పెట్టుబడులు

  భారతదేశాన్ని డిజిటలీకరించడమే తమ లక్ష్యమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అందుకోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా వర్చువల్‌ ఈవెంట్‌’లో చెప్పారు. అంతర్జాతీయ స్ధాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పించడం వల్ల నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందన్నారు.
   

 • Google ceo Sundar Pichai has announced auto delet feature in app settings

  Tech NewsJun 25, 2020, 4:31 PM IST

  గూగుల్ యూసర్లకు గుడ్ న్యూస్..ఆ యాప్స్ లో కొత్త ఫీచర్..

  ఈ రోజు నుండి గూగుల్ లోకేషన్‌ హిస్టరీ, యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్‌ కాబోతుంది. ఆటొ డిలెట్ ఆప్షన్  ద్వారా దీనిని 18 నెలలకు సెట్ చేయబడింది. యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ  ఆటొ-డిలెట్ ఫీచర్ కొత్త అక్కౌంట్ యుసర్లకు 18 నెలల వరకు డిఫాల్ట్ గా ఉంటుంది."మీరు యాప్‌ హిస్టరీ, వెబ్‌ హిస్టరీ డేటాను మాన్యువాల్ గా డిలెట్ చేయడానికి బదులు 18 నెలల తర్వాత ఆటొమాటిక్ గా హిస్టరి తొలగిపోతుంది.  

 • Are Lockdowns Working? Google's Location Data Tells You

  businessApr 4, 2020, 2:42 PM IST

  దేశవ్యాప్తంగా లాక్​డౌన్:​ ఇల్లు కదలని ఇండియన్లు...సొంతూళ్లకు హైదరాబాదిలు

  కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజల కదలికలపై సెర్చింజన్ గూగుల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేదని, సొంతూళ్లకు వెళ్లడానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించింది.

 • Google-parent Alphabet to donate $800 million in response to coronavirus crisis

  TechnologyMar 30, 2020, 11:06 AM IST

  గూగుల్ 800 మిలియన్ డాలర్ల డొనేషన్.. ఇంకా...

   

  jకరోనాపై పోరాటం చేస్తున్న వారిని ఆదుకొనేందుకు గాను 800 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,990) కోట్లు సుందర్ పిచాయ్ ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని తెలిపారు.

   

 • Alphabet becomes fourth US company to hit $1 trillionmark

  businessJan 17, 2020, 12:11 PM IST

  గూగుల్‌ పేరెంట్ కంపనీ ఆల్ఫాబెట్‌ అరుదైన ఘనత

  ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థల్లో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది సెర్చింజన్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్. గురువారం స్టాక్ మార్కెట్లలో అల్ఫాబెట్ షేర్ విలువ 0.76 శాతం పెరుగడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరుకున్నది. 
   

 • It's just bad, Satya Nadella says about CAA

  NATIONALJan 14, 2020, 8:56 AM IST

  సీఏఏపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల షాకింగ్ కామెంట్స్

  బజ్‌ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల ఈ కామెంట్స్ చేశారు. సీఏఏ తర్వాత దేశంలో జరుగుతోన్న పరిణామాలు మాత్రం మంచిది కాదని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. బాధ, విషాదాన్ని కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

 • sundai picahi promotion gives profits to google co founders

  businessDec 5, 2019, 2:36 PM IST

  భళా సుందరా.. పిచాయ్ ప్రమోషన్‌తో వారి ఖాతలోకి 200 కోట్లు!

  గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ కు సంస్థ వాటాల నుండి 1.7 బిలియన్ల లాభాన్ని పొందారు. న్యూయార్క్‌లో ఉదయం 10 గంటల వరకు సంస్థ వాటాలు పెరిగిన తరువాత ఒక్కొక్కరికీ 800 మిలియన్ డాలర్లు వచ్చాయి. 

 • Sundar Pichai will be replacing Page as the CEO of parent company Alphabet.

  businessDec 4, 2019, 11:28 AM IST

  సుందర్​ పిచాయ్‌కు ప్రమోషన్.. ఆల్ఫాబెట్ బాధ్యతలు ఇక సుందర్‌కే

  భారతీయ అమెరికన్​ సుందర్ ​పిచాయ్​ గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్​లు తమ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. తాజా ప్రమోషన్‌తో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా నిలిచారు పిచాయ్​.

 • Mi Mix Alpha With Surround Display, 108-Megapixel Main Camera Launched: Price, Specifications

  NewsSep 26, 2019, 11:42 AM IST

  మేం సైతం: కాన్సెప్ట్ ఫోన్ రిలీజ్ చేసిన షియోమీ.. ధర రూ.2 లక్షలు

  చైనా బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ మిగతా ఫోన్ల మాదిరిగా 108 మెగా పిక్సెల్ కెమెరాను ఆవిష్కరించింది. ‘ఎంఐ మిక్స్ ఆల్ఫా‘ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.2 లక్షలుగా నిర్ణయించింది.

 • Indias first startup IPO to open today

  TECHNOLOGYAug 24, 2019, 12:29 PM IST

  ఐపీఓలకు అందుకే: నిధుల సమీకరణపై స్టార్టప్‌లు


  దేశీయంగా 200 స్టార్టప్‌లు రూ.1,000 కోట్లు సమీకరించచాలని తలపోస్తున్నాయి. ఇందులో భాగంగా ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ అనే స్టార్టప్ తొలిసారి ఐపీఓకు వస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఓతో రూ.5 కోట్ల నిధులు సేకరించాలని తలపెట్టింది.