Alluri Seetharamaraju  

(Search results - 8)
 • undefined

  EntertainmentMar 27, 2021, 12:59 PM IST

  రామ్‌చరణ్‌కి బన్నీ, ఎన్టీఆర్‌, మహేష్‌, కాజల్‌, సమంత, మోహన్‌లాల్‌..తారల బర్త్ డే విషెస్‌

  మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ శనివారం తన 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీలు బర్త్ డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్‌, మహేష్‌, బన్నీ, మోహన్‌లాల్‌, కాజల్‌, సమంత, ఈషా రెబ్బా, శ్రీనువైట్ల ఇలా అనేక మంది సెలబ్రిటీలు తమ విషెస్‌ని తెలియజేశారు. వాటిపై ఓ లుక్కేద్దాం. 
   

 • undefined

  EntertainmentFeb 5, 2021, 4:17 PM IST

  `ఆర్‌ఆర్‌ఆర్‌` యోధులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల రియల్‌ లుక్స్ వైరల్‌

  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. సినిమాలో అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్‌ షూట్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రియల్‌ లుక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

 • undefined

  EntertainmentJan 16, 2021, 3:19 PM IST

  `వకీల్‌ సాబ్‌`ని కలిసిన అల్లూరి సీతారామరాజు.. ఏంటి విశేషం?

  సంక్రాంతి పండుగని పురస్కరించుకుని రామ్‌చరణ్‌..పవన్‌ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రభావం, ఇటీవల చరణ్‌కి కరోనా సోకడం వంటి కారణంగా చాలా రోజులుగా వీరు కలుసుకోలేదు. పైగా పండుగల సమయంలో వీరు కలుసుకునే సాంప్రదాయం ఉంది. దీనికితోడు పవన్‌కి, చెర్రీకి మధ్య మరింత అనుబంధం ఉంది. 

 • krishnudu

  NewsJan 13, 2020, 2:48 PM IST

  నటుడు కృష్ణుడు ఇంట విషాదం!

  అల్లూరి సీతారామరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో భీమవరం ఆస్పత్రిలో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం ఆయన మరణించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, పార్టీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 • RRR MOVIE
  Video Icon

  EntertainmentDec 31, 2019, 5:37 PM IST

  ఆర్ఆర్ఆర్ సినిమా: ఇద్దరు యోధులకు పొంతన ఎలా...

  రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కథ.

 • ఫైనల్ గా 2020లోనే అతిపెద్ద సినిమా RRR. ఈ సినిమా బడ్జెట్ 400కోట్లు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ఈజీగా 500కోట్లు దాటుతుంది. సినిమా రిలీజ్ తరువాత ఆ బిజినెస్ 1000కోట్లు కూడా దాటుతుందని చెప్పవచ్చు,.

  OpinionDec 31, 2019, 12:20 PM IST

  రాజమౌళి RRR మూవీ: కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు మధ్య తేడాలు

  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై హోప్స్ చాలా ఉన్నాయి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను దేశ చిత్రపటంపై నిలిపారాయన. బాహుబలి పూర్తిగా కల్పిత గాథ. కాగా, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కథ. కొమురం భీమ్, అల్లూరి సీతారామారాజు పోరాటాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

 • Freedom
  Video Icon

  ENTERTAINMENTAug 15, 2019, 4:33 PM IST

  ఇండిపెండెన్స్ డే స్పెషల్: నరనరాన దేశభక్తిని నింపే తెలుగు సినిమాలు (వీడియో)

  ఈ రోజుల్లో దేశభక్తిని గురించి అందరికి  తెలిసేలా చేయగల సత్తా ఒక్క సినిమాకె ఉంది. వెండితెరపై అప్పుడప్పుడు జాతియా జెండాను చూపించి గర్వపడేలా చేసే సన్నివేశాలు ఎన్నో వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టావు. అలంటి సినిమాలపై ఒక లుక్కేద్దాం..  

 • balakrishna

  ENTERTAINMENTNov 2, 2018, 11:24 AM IST

  బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

  నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య రకరకాల గెటప్పులలో కనిపించనున్నాడు. అందులో అల్లూరి సీతారామరాజు ఒకటి. దివంగత ఎన్టీఆర్ కి బాగా ఇష్టమైన పాత్రల్లో సీతారామరాజు ఒకటి. అల్లూరి జీవితాన్ని సినిమాగా తీయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.