Allu Shirish  

(Search results - 12)
 • అల్లు శిరీష్:1.1మిలియన్

  News6, Dec 2019, 7:59 AM

  ఒకేసారి రెండు కథలు.. సక్సెస్ లేకపోయినా అల్లు బ్రదర్ ఫుల్ బిజీ

  అల్లు ఫ్యామిలిలో అల్లు అరవింద్ నిర్మాతగా మంచి సక్సెస్ లు అందుకుంటుంటే తనయుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అందరూ సెట్టయ్యారని అనుకుంటే ఒక్క అల్లు శిరిష్ మాత్రం ఇంకా కెరీర్ ను సక్సెస్  ట్రాక్ లోకి ఎక్కించలేకపోతున్నాడు.

 • allu arjun

  News27, Nov 2019, 12:50 PM

  కొడుక్కి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు.. ఆదుకున్న అల్లు అరవింద్

  రైటర్ వక్కంతం వంశీ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు. కిక్ 2 డిజాస్టర్ తరువాత తను రాసుకున్న కథలను సొంతంగా తెరకెక్కించాలని అనుకున్న వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.

 • అల్లు శిరీష్:1.1మిలియన్

  ENTERTAINMENT4, Sep 2019, 11:28 AM

  వర్షం నచ్చని వ్యక్తి తో అల్లు శిరీష్

  ఏబిసిడీ చిత్రంతో రీసెంట్ గా పలకరించిన అల్లు శిరీష్ కు ఇప్పటిదాకా సరైన హిట్ అనేది లేదు.  దాంతో హిట్ కోసం డెస్పరేట్ గా ఉన్నాడు. విభిన్నమైన కథలతో పలకరించాలనుకుంటున్నారు. అందులో భాగంగా వైవిధ్యమైన పాత్రలను చేస్తూ వేరే హీరోలతో స్క్రీన్ పంచుకోవటానికి కూడా సిద్దపడుతున్నాడు.

 • అల్లు శిరీష్:1.1మిలియన్

  ENTERTAINMENT27, Aug 2019, 5:35 PM

  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో అల్లు శిరీష్ రీమేక్ ప్లాన్స్

  అల్లు ఫ్యామిలిలో అల్లు అరవింద్ నిర్మాతగా లాభాలను అందుకుంటుంటే తనయుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా దూసుకుపోతున్నాడు. అయితే ఒక్క అల్లు శిరిష్ మాత్రం ఇంకా కెరీర్ ను సక్సెస్  ట్రాక్ లోకి సెట్ చేసుకోలేకపోతున్నాడు. 

 • అల్లు శిరీష్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి నా కంగ్రాట్స్.. బాల్కోట్ మిషన్ ని విజయవంతంగా పూర్తిచేశారు. గర్వంగా ఉంది.

  ENTERTAINMENT21, May 2019, 9:59 AM

  కొడుకుని ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టేశాడు?

  అల్లు శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ మొన్న శుక్రవారం థియేటర్లలో కి వచ్చింది. సంజీవ్ దర్శకత్వంలో మధుర శ్రీధర్ - యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాపై క్రిటిక్స్  మాత్రమే కాక సామాన్య ప్రేక్షకుడు సైతం  పెదవి విరిచేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో అల్లు శిరీష్ తన తదుపరి చిత్రం ఎలాంటి కథ చేస్తాడు...ఏ దర్శకుడుతో చేయబోతున్నాడనేది చర్చనీయాంశంగా మారింది. 
   

 • allu shirish

  ENTERTAINMENT21, May 2019, 9:14 AM

  స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలనుంది.. కానీ: అల్లు శిరీష్

  స్టార్ దర్శకులతో వర్క్ చేయాలనే ఆలోచన అందరికి ఉంటుంది. చిన్న తరహా సినిమాలు చేసుకుంటూ ఎదో ఒకరోజు బడా దర్శకుడితో వర్క్ చేసే అవకాశం రాకపోదా అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అల్లు శిరీష్ మైండ్ లో కూడా అదే ఆలోచన ఉంది. గీత ఆర్ట్స్ లాంటి బిగ్గెస్ట్ హోమ్ బ్యానర్ ఉన్నప్పటికీ సొంతంగా ఎదిగేందుకు శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 • అల్లు బ్రదర్ శిరిష్ తొలి మలయాళం రీమేక్ సినిమా ఏబీసీడీ కూడా మార్చ్ 1న రానుంది. ఇది కామెడీ ఎంటర్టైనర్.

  ENTERTAINMENT16, May 2019, 3:04 PM

  ABCDపైనే అల్లు శిరీష్ ఆశలు.. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టాలంటే?

  అల్లు శిరీష్ నటించిన మలయాళం రీమేక్ ABCD ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై కథానాయకుడు శిరీష్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరో వైపు కథానాయిక రుక్సర్ దిల్లోన్ కి కూడా ఈ సినిమా చాలా ముఖ్యమైనది. హిట్టయితేనే ఆమె ఇండస్ట్రీలో ఆఫర్స్ అందుకోగలదు. 

 • allu shirish

  ENTERTAINMENT14, May 2019, 4:47 PM

  హిట్టు లేని మెగా హీరో.. కోలీవుడ్ కోరికలు

  మెగా యువ హీరోలందరూ కెరీర్ లో మంచి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటూ వారికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే అల్లు బ్రదర్ శిరీష్ మాత్రం ఇంకా అనుకున్నంత స్థాయిలో క్లిక్కవ్వడం లేదు. శ్రీరస్తూ శుభమస్తు తప్ప మిగతా సినిమాలన్నీ బోల్తా కొట్టినవే. 

 • ABCD

  ENTERTAINMENT13, May 2019, 8:55 PM

  ఏబిసిడి ట్రైలర్: అల్లు శిరీష్ హిట్ కొట్టేలా ఉన్నాడు

  గత కొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న అల్లు బ్రదర్ అల్లు శిరీష్ ఈ సారి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. మలయాళం సక్సెస్ ఫుల్ స్టోరీ ఎబిసిడి రీమేక్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అల్లు శిరీష్ సరసన ఋక్షర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. 

 • అల్లు శిరీష్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి నా కంగ్రాట్స్.. బాల్కోట్ మిషన్ ని విజయవంతంగా పూర్తిచేశారు. గర్వంగా ఉంది.

  ENTERTAINMENT16, Apr 2019, 7:48 PM

  అల్లు బ్రదర్ కేరింగ్.. సక్సెస్ కోసం స్పెషల్ టీమ్

  ఇప్పటివరకు ఈ హీరో మొత్తంగా నటించింది ఆరు సినిమాల్లోనే. అయితే అపజయాలతో సంబంధం లేకుండా శిరీష్ తన ప్రయత్నాలు సోలోగా చేసుకుంటూ వెళుతున్నాడు. 

 • ALLU SHIRISH

  ENTERTAINMENT14, Feb 2019, 4:33 PM

  ఈసారైనా హిట్టొస్తుందా శిరీష్?

  టాలీవుడ్ లో హిట్టందుకోవాల్సిన కథానాయకులు చాలా మందే ఉన్నారు. అందులో అల్లు శిరీష్ టాప్ లో ఉన్నాడని చెప్పవచ్చు. మెగా సపోర్ట్ తో వచ్చిన ఈ స్టైలిష్ స్టార్ తమ్ముడు చేస్తోన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పడిపోతున్నాయి. కెరీర్ లో మొదటి సినిమానే బెడిసి కొట్టింది. 

 • allu shirish

  ENTERTAINMENT27, Nov 2018, 8:54 PM

  అల్లు శిరీష్ సినిమా.. రిలీజ్ కు ముందే లాభాలు!

  అల్లు శిరీష్ సినిమా.. రిలీజ్ కు ముందే లాభాలు!