Allu Arjun New Movie
(Search results - 4)NewsJan 1, 2020, 4:29 PM IST
2020 లో బన్నీ న్యూ ప్లాన్.. సెట్స్ పైకి మరో ప్రాజెక్ట్?
నా పేరు సూర్య సినిమాతో ఊహించని డిజాస్టర్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
NewsDec 12, 2019, 8:14 AM IST
మల్టీస్టారర్ డైరెక్టర్ పై అల్లువారి ఫోకస్?
చాలా కాలం తరువాత ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ. గతంలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ నాగ చైతన్యతో కలిసి ఫుల్ సినిమాలో అల్లరి చేయనున్నాడు. అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాలో గట్టిగానే ఉన్నాయట.
NewsOct 29, 2019, 8:13 PM IST
అఫీషియల్: మరో జాక్ పాట్ కొట్టేసిన రష్మిక.. బన్నీకి హీరోయిన్ గా ఫిక్స్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త చిత్రానికి రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో చిత్రంలో నటిస్తున్న బన్నీ.. చాలా రోజుల క్రితమే సుకుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Jun 14, 2017, 5:57 PM IST