Search results - 220 Results
 • bunny

  ENTERTAINMENT19, Feb 2019, 11:22 AM IST

  నగ్మా రీఎంట్రీ.. అల్లు అర్జున్ కి తల్లిగా..!

  ఒకప్పుడు అగ్రహీరోల సరసన నటించి టాలీవుడ్ ని షేక్ చేసిన నటి నగ్మా.. ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయింది.ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. 

 • allu arjun

  ENTERTAINMENT17, Feb 2019, 6:24 PM IST

  జులాయికి బాబులా ఉండాలని..?

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన జులాయి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అనంతరం వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే జులాయి సినిమా వీరిద్దరి కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచింది. 

 • allu arjun

  ENTERTAINMENT8, Feb 2019, 3:19 PM IST

  అల్లు అర్జున్ మాటకు నో అంటోన్న కూతురు!

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇద్దరు పిల్లలు. అల్లు అయాన్ తరువాత వారికి పుట్టిన అమ్మాయిని అర్హ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఇద్దరి పిల్లలతో అల్లు అర్జున్ దిగే ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

 • allu arjun

  ENTERTAINMENT7, Feb 2019, 2:45 PM IST

  బ్రహ్మానందంని పరామర్శించిన బన్నీ!

  ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందంకి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ముంబైలో ఆయనకి గుండె ఆపరేషన్ జరిగింది. వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పడంతో ముంబైలోనే ఉండిపోయారు. 

 • ALLU ARJUN

  ENTERTAINMENT6, Feb 2019, 8:11 PM IST

  బన్నీ - త్రివిక్రమ్.. ఓ క్లారిటీ వచ్చింది!

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా నా పేరు సూర్య ప్లాప్ అనంతరం ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీ అభిమానులను ఎక్కువగా కన్ఫ్యూజన్ లో పడేశాడు. 

 • tollywood

  Reviews6, Feb 2019, 5:17 PM IST

  బాలీవుడ్ హీరోల ఆదాయానికి గండి కొట్టేస్తున్నారు!

  బాలీవుడ్ అంటే మొన్నటివరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక మృగరాజుగా చలామణి అయ్యేది. కానీ ఇప్పుడు మన ఇండస్ట్రీ కూడా 100 కోట్ల మార్కెట్ ను ఈజీగా దాటేస్తోంది. స్టార్ హీరోలు నార్త్ హీరోలకు ధీటుగా సత్తా చాటుతున్నారు. అయితే మన స్టార్ హీరోల రేంజ్ కారణంగా ఇప్పుడు బాలీవుడ్ హీరోల ఆదాయానికి గట్టిగానే గండిపడుతోంది. 

 • అరవింద సమేత డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)

  ENTERTAINMENT5, Feb 2019, 3:03 PM IST

  ఆ హీరోయిన్ మాయలో త్రివిక్రమ్!

  కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఛలో','గీత గోవిందం', 'దేవదాసు' ఇలా ఆమె నటించిన సినిమాలకు మంచి పేరే వచ్చింది. ఈ కారణంగానే దర్శకనిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

 • ENTERTAINMENT4, Feb 2019, 7:54 AM IST

  ‘సైరా: నరసింహారెడ్డి’లో స్పెషల్ సర్పైజ్.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే ప్యాకేజ్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి.  స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాని మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్నారు. 

 • tollywood

  ENTERTAINMENT2, Feb 2019, 1:05 PM IST

  భారీ నష్టాలతో దెబ్బ కొట్టిన రీసెంట్ మూవీస్

  ఇటీవల కాలంలో వచ్చిన సౌత్ సినిమాలు విడుదలకు ఏ స్థాయిలో అంచనాలను రేపాయో అదే స్థాయిలో బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఏ సినిమా ఏ స్థాయిలో నష్టలను మిగిల్చాయో ఓ లుక్కేయండి..  

 • allu arjun

  ENTERTAINMENT25, Jan 2019, 2:52 PM IST

  'సాహో' డైరెక్టర్ తో స్టైలిష్ స్టార్

  టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఇటీవల కాలంలో సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'నా పేరు సూర్య' సినిమా కూడా ఫ్లాప్ కావడంతో డీలా పడ్డాడు. 

 • allu arjun

  ENTERTAINMENT25, Jan 2019, 10:02 AM IST

  బన్నీ సినిమాలో కీర్తి సురేష్..?

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

 • trivikram

  ENTERTAINMENT24, Jan 2019, 4:45 PM IST

  హీరోయిన్ మేటర్ మాత్రం త్రివిక్రమ్ కి వదిలేశాడు!

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. 

 • Ali Priya Prakash

  ENTERTAINMENT24, Jan 2019, 1:02 PM IST

  స్టేజ్ పై అల్లు అర్జున్ డైలాగ్ చెప్పిన ప్రియా ప్రకాష్ (వీడియో)

  అల్లు అర్జున్ తెలుగు ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాలంలో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా అక్కడ యువతను ఆకట్టుకుంటున్నాడు. మలయాలంతో పాటు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన భామ ప్రియా ప్రకాష్. ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో బాగంగా అల్లు అర్జున్ ను పొగుడుతూ... అతని పేమస్ డైలాగ్స్ పలికిన ప్రియా ప్రకాష్.

 • allu arjun

  ENTERTAINMENT24, Jan 2019, 12:14 PM IST

  త్రివిక్రమ్, అల్లు అర్జున్ లపై 'సై రా' ఎఫెక్ట్!

  త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెరిగిపోవడం ఖాయం. మార్చి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.