Asianet News TeluguAsianet News Telugu
1551 results for "

Allu Arju

"
allu arjun heroin poonam bajwa sets fire to internet with latest hot photo shootallu arjun heroin poonam bajwa sets fire to internet with latest hot photo shoot

Poonam Bajwa:పూనమ్ పరువాల బరువును మోయలేకున్న టైట్ డ్రెస్... రెడ్ బాడీ కాన్ లో అల్లాడిస్తున్న బన్నీ హీరోయిన్!

రెడ్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తుంది పూనమ్ బజ్వా. అమ్మడు పరువాల బరువు ఆపలేక డ్రెస్ అల్లాడిపోతుంటే నెటిజెన్స్ టెంప్టింగ్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 
 

Entertainment Jan 26, 2022, 5:02 PM IST

After many Cricketers, now Its Dwayne Bravo and Hardik Pandya Turn for imitates Srivalli Hook Step From allu arjun's PushpaAfter many Cricketers, now Its Dwayne Bravo and Hardik Pandya Turn for imitates Srivalli Hook Step From allu arjun's Pushpa

Pushpa Craze: ‘శ్రీవల్లి’ క్రేజ్ మాములుగా లేదుగా.. క్రికెటర్లందరిదీ అదే బా(పా)ట.. పాండ్యా, బ్రావో కూడా...

Hardik Pandya And Dwayne Bravo Copied Allu Arjun: భారత క్రికెటర్లతో పాటు  విదేశీ ఆటగాళ్లు సైతం  ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, డాన్సులకు ఫ్యాన్స్ అయిపోయారు. వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు అల్లు అర్జున్ ను అనుకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బ్రావో, పాండ్యా కూడా... 

Cricket Jan 26, 2022, 3:42 PM IST

Watch Sradda Das Oo Antava Oo Oo Antava Song danceWatch Sradda Das Oo Antava Oo Oo Antava Song dance

Oo Antava:‘ఊ అంటావా’శ్రద్దాదాస్ వీడియో! బన్ని ఫన్ని కామెంట్

‘బొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు.. సన్న సన్నంగుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు.. బొద్దు కాదు సన్న కాదు.. ఒంపుసొంపు కాదండీ.. ఒంటిగ చిక్కామంటే చాలు.. మీ మగబుద్ధే వంకరబుద్ధి’ అంటూ కొంత సెటైరికల్‌‌‌‌‌‌‌‌గా లిరిక్స్ రాశారు చంద్రబోస్.

Entertainment Jan 26, 2022, 3:09 PM IST

Samantha New commercial brandSamantha New commercial brand

Samantha: నేను పక్కా కమర్షియల్ అంటున్న సమంత.. అస్సలు తగ్గట్లేగా

నేను పక్కా కామర్షియల్ అంటోంది టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha). చేతినిండా ఎడా పెడా సంపాదించేస్తుంది. క్షణం తీరిక లేకుండా.. అటు సినిమాలు..ఇటు కమర్షియల్ యాడ్స్ తో దడదడలాడిస్తోంది.

Entertainment Jan 26, 2022, 1:21 PM IST

Twist in Allu Arjun pushpa-2 movieTwist in Allu Arjun pushpa-2 movie

pushpa-2 : సుకుమార్ అంత తెలివితక్కువాడేం కాదే,అది రూమరే అయ్యింటుంది


 `పుష్ప` కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ `పుష్ప -2` లో భారీ మార్పులు చేస్తున్నారట. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక ఘట్టాల్లో మార్పులు చేసి పాన్ ఇండియా రేంజ్ లో వుండేలా ప్లాన్ చేస్తున్నారట.

gossips Jan 26, 2022, 7:09 AM IST

Mass Maharaj Ravi Teja Bollywood EntryMass Maharaj Ravi Teja Bollywood Entry

Ravi Teja: మాస్ మహారాజ్ మెగా ఫ్లాన్... సైలెంట్ గా పాన్ ఇండియాకు రవితేజ..?

ప్రస్తుంతం టాలీవుడ్(Tollywood) లో ప్యాన్ ఇండియా ఫీవర్ నడుస్తుంది. చిన్న హీరో దగ్గర నుంచి పెద్ద హీరో వరకూ ప్యాన్ ఇండియా సినిమాలపై మోజు పెంచుకుంటున్నారు. బాహుబలి తరువాత తెలుగు సినిమా క్రేజ్ భారీగా పెరగడంతో.. మన స్టార్స్ అంతా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటి కే చాలా మంది తెలుగు హీరోలు ఆ ప్రయత్నాల్లో ఉండగా.. ఆలిస్ట్ లోకి ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja)  కూడా చేరాడు.

Entertainment Jan 26, 2022, 7:04 AM IST

Rashmika Fans Replying To Trollers, Social Media PostRashmika Fans Replying To Trollers, Social Media Post

Rashmika Fans : ‘రష్మిక’ డబ్బులివ్వలేదనే విషయంలో ఫ్యాన్స్ ఫైర్.. అదిరిపోయే రిప్లై..

ఆల్ ఇండియా క్రష్ రష్మిక తాజాగా పలు విమర్శలు, ఆరోపణలకు గురవుతున్నది. ఓ చిన్నారి డబ్బులు అడుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇందుకు రష్మిక ష్యాన్స్ స్పందించారు. 
 

Entertainment Jan 25, 2022, 10:09 PM IST

Pushpa Movie effect, allu Arjun remuneration hiked to 100 croresPushpa Movie effect, allu Arjun remuneration hiked to 100 crores
Video Icon

పుష్ప దెబ్బకు మారిపోయిన అల్లు అర్జున్ రేంజ్ ... భారీగా పెరిగిన రెమ్యూనరేషన్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Jan 25, 2022, 4:43 PM IST

Warrior Hindi rights sold for a whopping price!Warrior Hindi rights sold for a whopping price!

Ram The Warrior:'పుష్ప' ఎఫెక్ట్ , హిందీ రైట్స్ మామూలుగా అమ్మలేదుగా!

తెలుగు లో వస్తున్న యాక్షన్ సినిమా అంటే చాలు హిందీ  ట్రేడ్ ముందుకు వస్తోంది. ఎంత రేటు అయినా కుమ్మరించేందుకు రెడీ అవుతోంది. అలాంటి పంటే ఇప్పుడు రామ్ తాజా చిత్రానికి పండింది అని చెప్తున్నారు.

Entertainment Jan 25, 2022, 3:26 PM IST

who is the biggest pan india star fan war between allu arjun prabhas fanswho is the biggest pan india star fan war between allu arjun prabhas fans

నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు?... ప్రభాస్-బన్నీ మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న సోషల్ మీడియా వార్!

అల్లు అర్జున్ మొదటి అడుగు బాలీవుడ్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరాడు. ఇక టాలీవుడ్ నుండి హిందీలో సక్సెస్ సాధించిన హీరోలుగా ప్రభాస్(Allu Arjun), అల్లు అర్జున్ నిలిచారు.

Entertainment Jan 25, 2022, 12:25 PM IST

Netizens Trolls Rashmika Mandanna Dressing SenceNetizens Trolls Rashmika Mandanna Dressing Sence

Rashmika Mandanna: ఎయిర్ పోర్ట్ లో రష్మిక మందన్న హాట్ థైస్ షో.. ఘోరంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన కన్నడ సోయగం రష్మిక మందన్న(Rashmika Mandanna). స్టార్ డమ్ తో పాటు అప్పుడప్పుడు చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేస్తుంది. ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ లో థైస్ షోతో వివాదం అవుతోంది రష్మిక.

Entertainment Jan 25, 2022, 9:12 AM IST

pushpa block buster effect allu arjun getting 100 crors offer tollywood in shock ?pushpa block buster effect allu arjun getting 100 crors offer tollywood in shock ?

Allu Arjun Remuneration: ఐకాన్‌ స్టార్‌కి వంద కోట్ల ఆఫర్‌.. నెక్ట్స్ సినిమాపై క్లారిటీ ?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. రేంజ్‌ రెండేళ్లలో ఊహించని విధంగా మారిపోయింది. `అల వైకుంఠపురములో` ఊహించిన విజయం, `పుష్ప` షాకింగ్‌ బ్లాక్‌ బస్టర్స్ బన్నీ రేంజ్‌ని మార్చేశాయి. పాన్‌ ఇండియా స్టార్స్ జాబితాలో చేరిపోయారు. 
 

Entertainment Jan 24, 2022, 6:44 PM IST

Kangana Ranaut Comments About Allu Arjun and YashKangana Ranaut Comments About Allu Arjun and Yash

Kangana Ranaut: అల్లు అర్జున్,యష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్.. ఏమన్నదంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఏది మాట్లాడినా అది సంచలనమే.. ఎప్పుడూ కాంట్రవర్సీయల్ కామెంట్ తో.. హడావిడి చేసే ..కంగనా ఈసారి సౌత్ హీరోలపై పాజిటివ్ కామెంట్స్ చేసింది.

Entertainment Jan 24, 2022, 1:57 PM IST

Big Boss Fame Mahesh Vitta Missing Keshava Character In Pushpa MovieBig Boss Fame Mahesh Vitta Missing Keshava Character In Pushpa Movie

Pushpa: పుష్పలో కేశవ పాత్రను మిస్ చేసుకున్న బిగ్ బాస్ స్టార్ ఎవరో తెలుసా..?

పుష్ప సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) తో పాటు అందరిని ఆకర్షించిన మరో పాత్ర కేశవ. ఈ పాత్ర చేసి జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయ్యింది. నిజానికి ఈ పాత్రకోసం ఓ ఫేమస్ యాక్టన్ ను అనుకున్నారట.

Entertainment Jan 24, 2022, 11:46 AM IST

David Warner Daughter Dance With Allu Arjun Saami Saami SongDavid Warner Daughter Dance With Allu Arjun Saami Saami Song

Pushpa: రారా సామి పాటకు డేవిడ్ వార్నర్ పిల్లల స్టెప్పులు.. నవ్వు ఆపుకోలేకపోయిన అల్లు అర్జున్

రిలీజ్ అయ్యి రెండు నెలలు కావస్తున్నా పుష్ప(Pushpa) హీట్ ఇంకా తగ్గడం లేదు. ఈ సినిమాలో పాటకు ఎక్కడ లేన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ మన దేశంతో పాటు విదేశాల్లో కూడా పుష్ప పాటల పరంపర కొనసాగుతుంది.

Entertainment Jan 24, 2022, 11:09 AM IST