Allu Aravindh  

(Search results - 10)
 • revathi
  Video Icon

  Entertainment11, Feb 2020, 4:15 PM

  ఇట్లు అమ్మ : ఒక్క తుఫాను రాత్రి అని చెప్పి..పన్నెండు రాత్రులు తీశారు...

  అంకురం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అమ్మ’. 

 • trivikram
  Video Icon

  Entertainment8, Jan 2020, 3:57 PM

  Ala Vaikunthapurramuloo : ప్రేమించాను అందుకే విరహం అనుభవిస్తాను...

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురం మ్యూజికల్ కాన్సర్ట్ లో మాట్లాడుతూతల దురదపెడితే గోక్కోడానికి దువ్వెనుంటది, మనసు దురపెడితే గోక్కోడానికి సంగీతం ఉంటది అని సరదాగా మాట్లాడారు. 

 • Ala Vaikunthapurramuloo musical concert
  Video Icon

  Entertainment8, Jan 2020, 3:43 PM

  Ala Vaikunthapurramuloo : ఖాళీగున్న మొగుడు ఎంత సైలెంట్ గా ఉంటే అంత సేఫ్...

  అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' .

 • arjun1
  Video Icon

  Entertainment8, Jan 2020, 2:12 PM

  Ala Vaikunthapurramuloo : ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..ఇవ్వలా వచ్చింది...

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' . 

 • allu arjun

  News27, Nov 2019, 12:50 PM

  కొడుక్కి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు.. ఆదుకున్న అల్లు అరవింద్

  రైటర్ వక్కంతం వంశీ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించడం లేదు. కిక్ 2 డిజాస్టర్ తరువాత తను రాసుకున్న కథలను సొంతంగా తెరకెక్కించాలని అనుకున్న వంశీ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు.

 • sanjana heroine

  News5, Nov 2019, 7:44 AM

  షాకింగ్ : హీరోయిన్ సంజనతో అల్లు అరవింద్ అడల్ట్ జోక్స్

  హాట్ అందాలతో రెచ్చిపోయే సంజన గుర్తుండే ఉండి ఉంటుంది.  కన్నడలో మర్డర్ రీమేక్ తో పాపులారిటీ సంపాదించుకుని... ఆ తర్వాత తెలుగు, మలయాళంలో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సంజన. ప్రభాస్ చేసిన బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇటీవల వచ్చిన దండుపాళ్యం సినిమాలో కూడా మంచి రోల్ పోషించింది.

 • mahesh babu

  ENTERTAINMENT9, Mar 2019, 12:50 PM

  మెగా బ్యానర్ లో మహేష్!

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంత కాలంగా స్టార్ హీరోలందరితో చాలా సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అయన త్వరలో మెగా కాంపౌండ్ లోకి ఒక సినిమా ద్వారా అడుగుపట్టబోతున్నాడు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సంస్థ మెగా హీరోలతో తప్ప వేరే హీరోలతో సినిమాలను నిర్మించరు అనే టాక్ కు కౌంటర్ ఇచ్చే విధంగా ప్రిన్స్ తో ఒక భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • naga chaithanya

  ENTERTAINMENT19, Feb 2019, 5:54 PM

  మెగా బ్యానర్ లో చైతు కూడా..?

  టాలీవుడ్ లో ఒకేసారి ఇద్దరు బ్రదర్స్ ఒకే బ్యానర్ లో చేయడం అనేది రేర్ సీన్. ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ ఇద్దరు కూడా మెగా బ్యానర్ లో నటించడానికి సిద్ధమవుతున్నారు. నాగ చైతన్య అఖిల్ ఇద్దరు మెగా కాంపౌండ్ కి నెక్స్ట్ సినిమాల ద్వారా మరింత దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. 

 • geetha govindam

  ENTERTAINMENT5, Jan 2019, 10:22 AM

  గీత గోవిందంను అమ్మడం కుదరదట?

  విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీత గోవిందం బాలీవుడ్ లో తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించిన ఆ సినిమాపై నార్త్ ఇండస్ట్రీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 

 • sreekanth addala

  ENTERTAINMENT26, Oct 2018, 6:16 PM

  బ్రహ్మోత్సవం గాయం ఇంకా మానినట్లు లేదు?

  బ్రహ్మోత్సవం గాయం ఇంకా మానినట్లు లేదు?