Allocations
(Search results - 7)HyderabadMar 8, 2020, 3:41 PM IST
హరీష్ ముందుచూపున్న నాయకుడు... అందుకోసమే...: బడ్జెట్ పై కేసీఆర్
బడ్జెట్ రూపకల్పన విషయంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రత్యేక శ్రద్ద కనబర్చినట్లు కేటాయింపులను బట్టే తెలుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Andhra PradeshFeb 3, 2020, 6:08 PM IST
ఏపీకి 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు, 9 ఇండస్ట్రీయల్ క్లస్టర్లు
సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.
businessFeb 2, 2020, 1:33 PM IST
ఉపాధి హామీపై ‘శీత’కన్ను..13%తగ్గింపు, గ్రామీణాభివృద్ధి స్కీంలదీ అదే బాట
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ వివక్ష కొనసాగుతూనే ఉన్నది.
Andhra PradeshFeb 1, 2020, 2:46 PM IST
ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు
ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మొండి చేయి చూపిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.శనివారం నాడు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు.
Andhra PradeshFeb 5, 2019, 2:13 PM IST
ఏపీ బడ్జెట్ 2019: ఉద్యోగులకు చంద్రబాబు వరాలు
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉద్యోగస్తులకు చంద్రబాబు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది.
TelanganaFeb 1, 2019, 9:25 PM IST
దక్షిణ మధ్య రైల్వేలో అన్యాయం...కొత్త ప్రతిపాదనలు సున్నా
ఈసారి కూడా దక్షిణ మధ్య రైల్వేను కేంద్రం కనికరింలేదు. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పనుల కొనసాగుతున్నప్రాజెక్టులకు మాత్రమే కేంద్ర నిధులు కేటాయించింది. కొత్తగా దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రతిపాదనలను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా కేటాయించకుండా మరోసారి దక్షిణ మధ్య రైల్వేను చిన్నచూపు చూసింది.
Feb 2, 2017, 3:44 AM IST