Search results - 121 Results
 • Chandrababu - Deve Gowda

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 3:17 PM IST

  చంద్రబాబుకు చుక్కలు చూపించిన ఒంటరిపోరు

   ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనూ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలిసారిగా  ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఓటమి పాలైంది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రెండు దఫాలు కూడ ఒంటరిగా పోటీ చేసిన వైసీపీ.... రెండోసారి ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకొంది.
   

 • టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా 8.5 నుంచి 10 శాతం దాకా ఉందని జాతీయ సర్వేలు అంటున్నాయి. దీంతో ఆ సర్వేలపై కూడా వైసిపి నేతలు అంతర్గతంగా చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈసారి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు వెనుకబడ్డారని, వ్యూహాల అమలులో ఆయన విఫలమైనట్లు కనిపించారని అంటున్నారు. క్షేత్ర స్థాయి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో తాము పూర్తి ఆధిక్యం ప్రదర్శించామని చెబుతున్నారు

  News21, May 2019, 1:49 PM IST

  కాంగ్రెస్‌ కూటమిలోకి కేసీఆర్, జగన్ వస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి

  కేంద్రంలో  బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కోసం టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడ చంద్రబాబునాయుడు కలుపుకొనిపోయే అవకాశం ఉందా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. 
   

 • ఇదిలా ఉంటే సోనియాగాంధీ లేఖ రాసినా లేకపోతే వైఎస్ జగన్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడినా జగన్ మాత్రం యూపీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తనను కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను వైఎస్ జగన్ మరచిపోలేదని తెలుస్తోంది.

  News21, May 2019, 7:05 AM IST

  శరద్ పవార్ ఫోన్: వైఎస్ జగన్ సమాధానం ఇదీ...

  ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ అసెంబ్లీ, ఎంపీ సీట్లు వైసీపీకి దక్కుతాయని జాతీయ చానెళ్ల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు వేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఎన్డీయేతర కూటమిలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

 • Antagonist Akhilesh Yadav will election campaign for Afzal Ansari in Gazipur with mayawati

  Opinion poll19, May 2019, 9:03 PM IST

  ఎగ్జిట్ పోల్ ఫలితాలు: యూపీలో బీజేపీకి భారీ నష్టం

  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీఎస్పీ, ఎస్పీ కూటమి బీజేపీని తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి

 • jaggareddy

  Telangana16, May 2019, 8:26 PM IST

  టీఆర్ఎస్‌తో పొత్తు ఓకే, రాహుల్ ప్రధాని కావాలి..తెలంగాణ అనవసరం: జగ్గారెడ్డి

  ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్ర రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

 • yogi

  Lok Sabha Election 201914, May 2019, 11:34 AM IST

  ఏనుగు బరువుకి సైకిల్ పంక్చరే: ఎస్పీ, బీఎస్పీలపై యోగి సెటైర్లు

  ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-బీఎస్పీల బంధాన్ని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు

 • kcr

  NATIONAL13, May 2019, 8:44 PM IST

  ఫెడరల్ ఫ్రంట్ లో చేరం, మీరే మా కూటమిలోకి రండి: కేసీఆర్ తో స్టాలిన్

  కేసీఆర్ ప్రతిపాదనలను స్టాలిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. తాము కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమిలో ఉన్నామని స్పష్టం చేశారు. అవకాశం ఉంటే తమరు కూడా బీజేపీ యేతర కూటమికి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ కేసీఆర్ ను కోరినట్లు సమాచారం. 

 • sumalatha

  Key contenders17, Apr 2019, 11:14 AM IST

  కొంగుపట్టి ఆర్ధిస్తున్నా: కంటతడి పెడుతూ సుమలత అభ్యర్థన

  ఈ ఎన్నికల్లో తనకు ఓటేసి గెలిపించాలని  కొంగుపట్టి  ఆర్ధిస్తున్నానని సినీ నటి సుమలత భావోద్వేగంతో ఓటర్లను కోరారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా పార్లమెంట్ స్థానం నుండి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

 • The alliance could not have shaped between AAP and congress due to other state

  NATIONAL12, Apr 2019, 4:16 PM IST

  కాంగ్రెస్‌తో పొత్తుకు కేజ్రీవాల్ నో

   న్యూఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని 7 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుంది.

 • mahindra

  business10, Apr 2019, 1:47 PM IST

  నయా డీల్!: భారత్‌‌లో మహీంద్రాతో కలిసి ఫోర్డ్ కొత్త వెంచర్

  అమెరికాకు చెందిన వాహన తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇక భారతదేశంలో స్వతంత్రంగా తన కార్యకలాపాలను, ఉత్పత్తులను నిర్వహించుకునే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి కొత్త జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఫోర్డ్ మోటార్ కో ఉన్నట్లు సమాచారం. 
   

 • బస్సుయాత్ర అంతా వైఎస్ షర్మిలతోనే కొనసాగించాలని కోరుతున్నారు.  ఇకపోతే వైఎస్ జగన్ సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక చెయ్యాల్సిన పరిస్థితి ఉండటంతో వైఎస్ షర్మిలతోనే బస్సుయాత్ర చేపట్టాలన్న వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 4:03 PM IST

  హరికృష్ణ శవం సాక్షిగా టీఆర్ఎస్ తో పొత్తుకు చర్చలు: చంద్రబాబుపై వైఎస్ షర్మిల

  టీఆర్ఎస్ తో పొత్తుకోసం హరికృష్ణ మృతదేహం సాక్షిగా అర్రులు చాచలేదా అంటూ నిలదీశారు. మృతదేహం పక్కనే ఉందని తెలిసి కూడా సిగ్గు లేకుండా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పొత్తుకు ప్రయత్నించింది చంద్రబాబు కాదా అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. 
   

 • business28, Mar 2019, 12:35 PM IST

  మహా ఘట్‌బంధన్ గెలిస్తే ‘రాజన్’ఫైనాన్స్ మినిస్టర్ ?


  భారతీయుల్లో కాసింత దేశభక్తి ఎక్కువే. 11 ఏళ్ల క్రితం వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి కాయకల్ప చికిత్స చేసేందుకు సూచనలు ఇచ్చిన రఘురామ్ రాజన్ వంటి వారిలో ఒకపాలు ఎక్కువే ఉంటుంది. అందుకే దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మళ్లీ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే ఆయన ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక రంగాన్ని మరోమారు సంస్కరణల బాట పట్టించే అవకాశాలు ఉన్నాయి. అయితే దాని గురించి మాట్లాడటం ఇప్పుడు తొందరపాటవుతుందని రాజన్ పేర్కొనడం గమనార్హం. 

 • Andhra Pradesh assembly Elections 201926, Mar 2019, 11:56 AM IST

  జగన్ ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు..బుద్ధా వెంకన్న

  ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 • పవన్ కల్యాణ్ వామపక్షాలతో కలిసి పనిచేస్తున్నారు. ఎన్నికలకు సిపిఐ, సిపిఎంలతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి ఉభయ కమ్యూనిస్టులు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉంటారు. బిజెపితో తెలుగుదేశం పార్టీ వల్ల ఆ పార్టీలు రెండు చంద్రబాబుకు దూరమయ్యాయి.

  Andhra Pradesh assembly Elections 201924, Mar 2019, 8:26 AM IST

  పవన్ కల్యాణ్ కు సిపిఐ ఝలక్: అలయెన్స్ బ్రేక్

  పొత్తులో భాగంగా తమకిచ్చిన విజయవాడలో తమ అభ్యర్థిగా చలసాని అజయ్‌కుమార్‌ పేరును సీపీఐ సెంట్రల్‌ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. సోమవారం నామినేషన్‌ దాఖలుకు ఆయన సిద్ధమవుతున్న తరుణంలో జనసేన అభ్యర్థిగా ముత్తంశెట్టి ప్రసాదబాబు పేరును ప్రకటించింది. 

 • ఈ ఇద్దరు నేతల మధ్య కూడ సయోధ్య లేదు. ఎన్నికల సమయంలో తమ గ్రూపుకు చెందిన అభ్యర్థులకు టిక్కెట్లను ఇప్పించుకొనేందుకు వీరిద్దరూ కూడ చంద్రబాబునాయుడు వద్ద పట్టుబట్టేవారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి నామా నాగేశ్వర్ రావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

  Andhra Pradesh assembly Elections 201920, Mar 2019, 1:03 PM IST

  తొలిసారి చంద్రబాబు ఒంటరి పోరు: పొత్తులతోనే సైకిల్ ప్రయాణం

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి జరిగిన ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అయితే పార్టీ చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు టీడీపీ పొత్తులను పరిశీలిస్తే