Alliance With Bjp  

(Search results - 12)
 • ఇకపోతే కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ నేతలు ఇద్దరూ అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నారే తప్ప ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మాత్రం తిప్పటి కొట్టడం లేదని ప్రచారం.

  Andhra Pradesh15, Feb 2020, 5:26 PM

  వైఎస్ జగన్ నిర్ణయమే ఫైనల్: కేంద్రంలో వైసీపీ చేరికపై కొడాలి నాని

  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో చేరే విషయంపై తుది నిర్ణయం వైసీపీ అధినేత, ఎపీ సీఎం వైెఎస్ జగన్ దేనని మంత్రి కొడాలి నాని అన్నారు. ఏదైనా ఉంటే జగన్ ప్రకటిస్తారని, ఈలోగా ఎవరైనా మాట్లాడితే అది పార్టీ వైఖరి కాదని కొడాలి నాని అన్నారు.

 • Tollywood's Power Star Pawan Kalyan kick starts shooting for Amitabh Bachchan starrer Pink Telugu remake PSPK 26

  Andhra Pradesh3, Feb 2020, 5:08 PM

  జగన్ పై దూకుడు: పవన్ కల్యాణ్ చేతులు కట్టేసిన బిజెపి పొత్తు

  ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రజా సమస్యలపై చురుగ్గా పోరాడుతూ వచ్చిన పవన్ కల్యాణ్ బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత కాస్త నెమ్మదించారు. వరుసగా సినిమాలు తీయడానికి సిద్దమైన ఆయన ప్రజా సమస్యలను మరీ  ముఖ్యంగా రాజధాని సమస్యను కాస్త పక్కనపెట్టారు. 

 • nadendla manohar, pawan kalyan

  Opinion18, Jan 2020, 6:11 PM

  బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు: జనసేనకు కేంద్ర మంత్రిపదవి...?

  ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కనపెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందొ... 

 • ఓ వైపు హైందవ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మరో వైపు మార్క్సిజాన్ని కళ్లకు అద్దుకునే పవన్ కల్యాణ్ ఆలోచనా సరళిలోనే నిలకడ లేదనేది స్పష్టం. రాజకీయ నాయకులు ఎవరైనా సరే, తాను గమ్యం చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని ఎంచుకుని కష్టాలకు ఓర్చి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకుంటూ ముందుకు సాగితే ఎదురయ్యేది బహుశా వైఫల్యమే కావచ్చు. పవన్ కల్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసును ఢీకొని గమ్యం చేరుకుంటాడా అనేది భవిష్యత్తులో తేలాల్సిందే.

  Andhra Pradesh17, Jan 2020, 5:31 PM

  బీజేపీతో పొత్తు... చాలా క్రియేటీవ్ గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్

  పవన్ కళ్యాణ్ సిద్ధాంత పరమైన రాజకీయాలను కొందరు ఎండగడుతుంటే.... ఇంకొంతమంది అతడు ఎన్ని సార్లు ఎన్ని పార్టీలను ఎలా మారారు అంటూ హిలేరియస్ గా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. 

 • ka paul

  Andhra Pradesh17, Jan 2020, 2:27 PM

  పవన్ కళ్యాణ్ పై కేఏపాల్ సంచలన కామెంట్స్

  పవన్ కళ్యాణ్ కేవలం పవర్ కోసమే పార్టీ పెట్టారని ఆరోపించారు. పవన్ కి ఐదు నుంచి ఆరు శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతం రాదని తాను ముందే చెప్పానని ఆయన అన్నారు. ఆయన పోటీచేసే సొంత సీటును కూడా పవన్ గెలవరని కూడా తాను ముందే చెప్పినట్లు గుర్తుచేశారు.
   

 • pawan kalyan

  Opinion16, Jan 2020, 6:07 PM

  బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే...

  సామాన్యుడితో పాటు పవన్ అభిమానుల మనసులో మాత్రం అనేక ప్రశ్నలు మెదులుతున్నాయి. ఎన్నికలు కూడా దరిదాపుల్లో లేనప్పుడు పవన్ ఇలా ఎందుకు కలవాల్సి వచ్చింది అనే దాని నుండి మొదలుకొని బీజేపీతోనే ఎందుకు అనే ప్రశ్న వరకు అనేక సందేహాలు, ఎన్నో సంశయాలు. 

 • pawan kalyan

  Andhra Pradesh16, Jan 2020, 3:29 PM

  బీజేపీతో పొత్తు ఖరారు, 2024లో మాదే అధికారం: పవన్

  024 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు.
   

 • purandeswari pawan

  Opinion16, Jan 2020, 2:00 PM

  పవన్ కళ్యాణ్ తో బీజేపీ దోస్తీ... పురంధేశ్వరి జాక్ పాట్

  పవన్ కళ్యాణ్ పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుకి సంబంధించిన సూచనలను కనబడుతున్నాయి. ఇప్పటికి జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాకు మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని అధిష్టానం యోచిస్తోంది.

 • Pawan Kalyan ready to alliance with Bjp in Andhra Paradesh
  Video Icon

  Andhra Pradesh13, Jan 2020, 5:37 PM

  బాబుకు షాకిచ్చిన పవన్: బీజేపీతో దోస్తీ

  బీజేపీతో పవన్ కళ్యాణ్ కలిసి అడుగులు వేసేందుకు సిద్దమయ్యారు. ఇవాళ  న్యూడిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో  బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయం తీసుకొన్నారు. సోమవారం నాడు ఆర్ఎస్ఎస్ పెద్దలతో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు.ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు సోమవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. 

 • pawan -babu

  Andhra Pradesh13, Jan 2020, 2:58 PM

  పవన్ కల్యాణ్ తో దోస్తీ: చంద్రబాబుకు బిజెపి భారీ షాక్

  ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో బిజెపి పొత్తు కుదుర్చుకుని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ ఇచ్చింది.

 • రాష్ట్రంలో పాలన మారాలని ప్రజలు కోరుకొన్నారని... చంద్రబాబునాయుడుపై వ్యతిరేకత లేదన్నారు.కానీ, అదే సమయంలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయాలను తాను బాబు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఆయన తెలిపారు.

  Andhra Pradesh16, Oct 2019, 1:51 PM

  బీజేపీతో టీడీపీ లింక్స్: జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

   భవిష్యత్తులో  టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయవచ్చని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ, శాశ్వత శత్రువులు కాని ఉండరని ఆయన తేల్చి చెప్పారు.

 • మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ ను ఈ పదవి కోసం ఎంపిక చేసినట్టుగా ప్రచారం సాగింది. కానీ చంద్రబాబు చివరి నిమిషంలో పయ్యావుల కేశవ్ వైపే బాబు మొగ్గు చూపారు.

  Andhra Pradesh2, Aug 2019, 8:57 PM

  రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు: బీజేపీతో పొత్తుపై టీడీపీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

  నీటి విషయంలో రెండు రాష్ట్రాల మధ్య చేసుకున్నది ఒప్పందం కాదని కేసీఆర్-జగన్ మధ్య లాలూచీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన సాయానికి క్విడ్‌ప్రోకో తరహాలో జగన్ రుణం తీర్చుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు జగన్ కు హిట్లర్ లా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నారా అంటూ నిలదీశారు.