Andhra Pradesh4, Feb 2019, 9:24 PM IST
బిజెపియేతర పార్టీల నేతలతో చంద్రబాబు (ఫోటోలు)
బిజెపియేతర పార్టీల నేతలతో చంద్రబాబు (ఫోటోలు)
Andhra Pradesh24, Jan 2019, 6:19 PM IST
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు, చిరు ప్రచారం చేస్తారు: రఘువీరా
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉండదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తాము ఒంటరిగానే పోటి చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.
Andhra Pradesh24, Jan 2019, 12:16 PM IST
పవన్.. మా చిరంజీవి తమ్ముడే కదా.. చింతా మోహన్ కామెంట్స్
పవన్ ఒప్పుకుంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి కూడా తాము రెడీ గా ఉన్నట్లు చెప్పారు. ఎందుకంటే.. పవన్ తమ పార్టీ నేత చిరంజీవి తమ్ముడే కదా అని పేర్కొన్నారు.
Telangana23, Jan 2019, 4:58 PM IST
టీడీపితో పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
అలాగే ప్రస్తుతం ఉన్న పీసీసీ టీమ్ తో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. పీసీసీని ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 8 పార్లమెంట్ స్థానాలను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh23, Jan 2019, 4:34 PM IST
చంద్రబాబుతో పొత్తును కొట్టిపారేసిన ఊమెన్ చాందీ
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఊమెన్ చాందీ పిలుపునిచ్చారు. ఎన్నికల వ్యూహంపై ఈ నెల 31వ తేదీన సమావేశమవుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరిలో బస్సు యాత్ర చేస్తామని, 13 జిల్లాల్లో బస్సు యాత్రా సాగుతుందని ఆయన చెప్పారు.
Andhra Pradesh23, Jan 2019, 12:09 PM IST
గుట్టు విప్పిన టీజీ వెంకటేష్: జనసేనతో టీడీపి పొత్తు
జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య మార్చిలో చర్చలు జరిగే అవకాశం ఉందని టీజీ వెంకటేష్ చెప్పారు. రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
Andhra Pradesh17, Jan 2019, 1:33 PM IST
టీఆర్ఎస్-వైసీపీ పొత్తు..ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తాం: బొత్స
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, 2014లో ఎన్నికలకు వెళ్లినట్లుగానే 2019లోనూ తాము ఒంటిరిగానే పోటీ చేస్తామని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, అందుకోసం ఎంతవరకైనా వెళతామని బొత్స అన్నారు.
NATIONAL12, Jan 2019, 1:03 PM IST
ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు...కాంగ్రెస్‌తో పొత్తుపై స్ఫష్టత ఇచ్చిన మాయావతి
లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని నిర్దేశించే ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బిజెపి, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు మరోసారి అధికారం దక్కకుండా చేసేందుకు బిఎస్పి(బహుజన్ సమాజ్ వాది పార్టీ), ఎస్పీ (సమాజ్ వాది పార్టీ) లు ఒక్కటయ్యాయి. ఈ లోక్ సభ ఎన్నికల్లో యూపితో పాటు తమకు బలమున్న ఇతర రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మాయావతి వెల్లడించారు.
Andhra Pradesh11, Jan 2019, 2:25 PM IST
జనసేనతో కలిసి పోటీ చేస్తాం..సీపీఎం
త్వరలో రానున్న ఎన్నికల్లో తాము జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు.
Andhra Pradesh8, Jan 2019, 8:38 PM IST
కాంగ్రెస్ తో పొత్తుపై చర్చ: రాహుల్ తో చంద్రబాబు భేటీ
హస్తిన కేంద్రంగా మరోమారు జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెరలేపారు. గతేడాది డిసెంబర్ 9న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు 28 రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. అనంతరం కొత్త సంవత్సరంలో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశారు.
Andhra Pradesh5, Jan 2019, 11:50 AM IST
కలిసి పోరాడదాం: పవన్‌కు మంత్రి నారాయణ సూచన
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న తెలుగు దేశంతో జనసేన పార్టీ కలిసి రావాలంటూ మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని జనసేన పార్టీ ఏర్పాటుచేసిన ఫ్యాక్ట్స్ ఫైడింగ్ కమిటీనే నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి కేంద్రంపై ఒంటరిగా పోరాటం చేస్తున్న చంద్రబాబు కు పవన్ కళ్యాణ్ అండగా నిలవాలని నారాయణ సూచించారు.
Andhra Pradesh3, Jan 2019, 7:41 PM IST
టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై తేల్చేసిన రఘువీరా
ఏపీ రాష్ట్రంలో టీడీపీతో పొత్తుపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఈ విషయమై ఏపీకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గురువారం నాడు రాహుల్ గాంధీతో చర్చించారు.
Andhra Pradesh3, Jan 2019, 12:42 PM IST
పవన్ తో వైసీపీ పొత్తు.. రోజా ఆసక్తికర కామెంట్స్
అబద్ధపు హామీలు, ఎల్లోమీడియా అండదండలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అభిప్రాయపడ్డారు.
NATIONAL25, Dec 2018, 4:55 PM IST
ఓపీనియన్ పోల్: మోడీకి ఎస్పీ, బిఎస్పీ పొత్తు పరీక్ష
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దేశమెుత్తం ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే దృష్టిసారించింది. ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలను మాత్రం నిశితంగా గమనిస్తున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఎస్పీ, బీఎస్పీ పార్టీ పొత్తుల ప్రభావం బీజేపీపై ఎలా ఉంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠం నెలకొంది.
Telangana11, Dec 2018, 11:22 AM IST
తెలంగాణ ఎన్నికలు.. విజయశాంతి చెప్పిందే నిజమైంది
ఈ ఎన్నికల ఫలితాల విషయంలో .. కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి చెప్పిందే నిజమైందా అనే అనుమానాలు మొదలయ్యాయి.