Allari Naresh  

(Search results - 86)
 • allari naresh shocking comments on theaters in sr kalyanamandapam pre release event

  EntertainmentAug 4, 2021, 3:07 PM IST

  అదే జరిగితే మున్ముందు థియేటర్లు కళ్యాణమండపాలవుతాయిః అల్లరి నరేష్‌ షాకింగ్‌ కామెంట్స్

  కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన `SR క‌ళ్యాణమండపం EST 1975` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అల్లరి నరేష్‌ థియేటర్లపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. 

 • birthday special hero allari naresh his new movie titled sabhaku namaskaram ksr

  EntertainmentJun 30, 2021, 11:48 AM IST

  ఇక 'సభకు నమస్కారం' అంటున్న అల్లరి నరేష్

  నేడు అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఓ కొత్త మూవీ ప్రకటించారు. సభకు నమస్కారం అనే భిన్న టైటిల్ తో విడుదలైన పోస్టర్ లో అల్లరి నరేష్ ప్రీ లుక్ ఆసక్తి రేపుతోంది.

 • Allari Naresh's Naandhi OTT Release Date Confirmed jsp

  EntertainmentMar 8, 2021, 12:05 PM IST

  అఫీషియల్: 'నాంది' చిత్రం ఓటీటి రిలీజ్ డేట్

  అల్ల‌రి న‌రేష్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో విజ‌య్ తెర‌కెక్కిన ఈ చిత్రం న‌రేష్ న‌టించిన గ‌త సినిమాల‌కు భిన్నంగా ఉంది. థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుని కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా అల్లని న‌రేష్ మ‌రోసారి త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌ను ప్రేక్ష‌కుల ముందు ఉంచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. 

 • POPULAR STREAMING PLATFORM AHa BAGS THE RIGHTS OF NAANDHI jsp

  EntertainmentFeb 28, 2021, 11:17 AM IST

  'నాంది' రైట్స్ ఏ ఓటీటికి, ఎంతకు అమ్మారు?

  సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే ఇంతకు ముందు రోజుల్లో రీమేక్ రైట్స్ అమ్ముడుపోవటమే కాకుండా  శాటిలైట్ రైట్స్ బాగా వచ్చేవి. దాదాపు బడ్జెట్ తో సమానంగా శాటిలైట్ రైట్స్ వచ్చి నిర్మాతను ఆనందంలో ముంచెత్తేవి. ఇప్పుడు శాటిలైట్ రైట్స్ కు మరొకటి యాడ్ అయ్యింది. అదే డిజిటైల్ రైట్స్ . అందులో ఓటిటి రైట్స్ కు భారీ మొత్తాలు నిర్మాతలకు అందుతున్నాయి. ఇప్పుడు నాంది కూడా అలాంటి భారీ ఆఫర్ పొందిందని సమాచారం. 

   

 • Why Dil Raju arranged an Appreciation meet for Naandhi? jsp

  EntertainmentFeb 24, 2021, 2:37 PM IST

  ఇన్నర్ టాక్: ‘నాంది’ కు దిల్ రాజు అభినందన, అసలు కారణం ఇదీ?

  ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు చూసి టీమ్ అంద‌రినీ అభినందించ‌డానికి హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో ‘నాంది అప్రిసియేష‌న్ మీట్’‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సతీష్ వేగేశ్న, అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, వరలక్ష్మీ శరత్‌కుమార్ పాల్గొన్నారు. వాస్తవానికి ఈ సినిమాకు దిల్ రాజుకు ఏ సంభందం లేదు. 
   

 • Naandhi enters into the profit zone jsp

  EntertainmentFeb 23, 2021, 7:31 PM IST

  ‘నాంది’ కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

  నాంది రిలీజ్ అయిన థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. కలెక్షన్స్ ఒక్కసారిగా పుంజుకున్నాయి. చాలా  సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. రెవిన్యూ పరంగా చూసుకుంటే నాంది కి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దానికి తోడు నాంది సినిమాని చాలా తక్కువ రేట్లకు అమ్మటంతో దాదాపు తెలంగాణా ఇప్పటికే అందరూ పెట్టుబడి తెచ్చేసుకుని, ప్రాఫెట్ జోన్ లోకి ఎంటర్ అవుతున్నారు. 

 • allari naresh nandhi gets record imdb rating ksr

  EntertainmentFeb 21, 2021, 3:43 PM IST

  నరేష్ నాంది చిత్రానికి రికార్డు ఐ ఎం డి బి రేటింగ్!

  నాంది చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులను నరేష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా నాంది చిత్రానికి ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐ ఎం డి బి అత్యధిక రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఐ ఎం డి బి ఏకంగా ఈ చిత్రానికి 9.9 ఇవ్వడం గమనార్హం. 

 • Allari Naresh dance with roja on jabardasth stage
  Video Icon

  EntertainmentFeb 20, 2021, 4:35 PM IST

  రాజాతో ఆ ఒక్క కోరిక మాత్రం తీరలేదు, అల్లరి నరేష్ కామెంట్

  అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు.

 • Allari Naresh Not the First Choice for Naandhi jsp

  EntertainmentFeb 20, 2021, 4:17 PM IST

  ‘నాంది’ హీరో మొదట నరేష్ కాదట..మరి?


   అల్లరి నరేశ్‌ గత కొన్నేళ్లుగా ప్లాప్‌లతో సతమతమవుతున్నాడు. దీంతో తన కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టి ప్రయోగంగా ‘నాంది’ సినిమా చేశాడు. శుక్రవారం(ఫిబ్రవరి 19) విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. నరేశ్‌ నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కామెడీ మాత్రమే కాదు ఎమోషనల్‌ పాత్రలను కూడా చేయగలడని ‘నాంది’తో నిరూపించుకున్నాడు.  
   

 • allari naresh dance with roja in jabardasth show arj

  EntertainmentFeb 20, 2021, 1:13 PM IST

  రోజాని ఎత్తుకుని డాన్స్ చేసిన అల్లరి నరేష్‌.. ఆ కోరిక మిగిలిపోయిందని బోల్డ్ కామెంట్‌

  అల్లరి నరేష్‌ `నాంది` సినిమా సక్సెస్‌ టాక్‌తో పూర్వ వైభవాన్ని పొందాడు. ఈ ఆనందంలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. ఆ ఉత్సాహంతో బొద్దుగా ఉండే రోజాని ఎత్తుకుని డాన్స్ చేశాడు. ప్రేయసి మాదిరిగా ఆమెని ఒక్క ఊపులోనే ఎత్తుకుని డ్యూయెట్‌ పడాడు. కలిసి డాన్స్‌ చేశాడు. తాజాగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 
   

 • allari naresh emotional on naandi success celabration arj

  EntertainmentFeb 20, 2021, 9:20 AM IST

  `నాంది` రిజల్ట్ః క్రెడిట్‌ మొత్తం కొట్టేసిన వరలక్ష్మీ.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి నరేష్‌..

  అల్లరి నరేష్‌ ఎట్టకేలకు హిట్‌ కొట్టాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన హిట్‌ పడింది. ఇన్నాళ్లు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కుంటూ, అపజయాల మూట గట్టుకుంటూ వస్తున్న అల్లరి నరేష్‌ తనలోని మరో యాంగిల్‌ని ఆడియెన్స్ కి పరిచయం చేసి హిట్‌ కొట్టాడు. తాజాగా ఆయన `నాంది` సినిమాతో తన కెరీర్‌కి కొత్త నాంది పలికారు. 

 • Allari Naresh Naandhi Movie review jsp

  EntertainmentFeb 19, 2021, 2:38 PM IST

  అల్లరి నరేష్ ‘నాంది’ రివ్యూ


  ‘గ‌మ్యం’, ‘శంభో శివ శంభో’ త‌దిత‌ర సినిమాల‌తో న‌టుడిగా త‌న‌దైన ముద్ర వేసారు అల్లరి నరేష్. మళ్లీ చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి అలాంటి క‌థ‌ని ఎంచుకుని ‘నాంది’ చేశారు. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?ఈ మధ్యకాలంలో  స‌రైన హిట్ లేని అల్ల‌రి న‌రేశ్‌కి ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిచ్చింది? 

 • Naandhi Movie pre-release business jsp

  EntertainmentFeb 18, 2021, 5:03 PM IST

  అంత తక్కువా? ‘నాంది’ ప్రీ రిలీజ్‌ బిజినెస్


  వరస ఫ్లాఫ్ లతో దూసుకుపోతున్నాడు అల్లరి నరేష్. సహ నటుడుగా చేసిన మహర్షి తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. మొన్న రిలీజైన బంగారు బుల్లోడు డిజాస్టర్. ఈ నేపధ్యంలో అందరి దృష్టీ అల్లరి నరేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘నాంది’ పై ఉంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల అనే కొత్త డైరక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అల్లరి నరేష్ కాస్తా సీరియస్ లుక్‏లో కనిపించబోతున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ చూస్తూంటే  అల్లరి నరేష్ నుంచి థ్రిల్లర్ మూవీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది.  ఈ నేపధ్యంలో  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూద్దాం.

 • allari naresh starer naandhi movie trailer looks so intense and promising ksr

  EntertainmentFeb 6, 2021, 11:00 AM IST

  నాంది ట్రైలర్: నా జీవితం ఇంతటితో ముగిసిపోలేదు.. ఇప్పుడే మొదలైంది!

  ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరోగా నరేష్ విజయాలు అందుకోవడంలో కామెడీ చిత్రాలు దోహదం చేశాయి. ప్రస్తుతం నరేష్ కి ఆ జోనర్ అచ్చి రావడం లేదు. దీనితో ఆయన ఓ సీరియస్ సబ్జెక్టు టచ్ చేస్తూ నాంది చిత్రం చేయడం జరిగింది.

 • Zee Studio has taken full rights to Naandi movie jsp

  EntertainmentJan 28, 2021, 9:21 AM IST

  ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాగానే నరేష్ ‘నాంది’ కూడా..


  అల్లరి నరేష్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకుడు. నరేష్ తన రెగ్యులర్ స్టయిల్ కి భిన్నంగా చేసిన సినిమా ఇది. సీరియస్ రోల్, ఇప్పటికే  ‘నాంది’ టీజర్‌ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్నారు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజిలో జరిగిందని సమాచారం. అల్లరి నరేష్ కెరీర్ లోనే ఎక్కువ రేటుకు వెళ్లిన సినిమా ఇదే అని ట్రేడ్ అంటోంది. ఇంతకీ ఎంత పెట్టారు..ఎవరు తీసుకున్నారు అంటే...