Alla  

(Search results - 203)
 • గుంటూరు జిల్లా నుంచి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంత్రి పదవులు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డిలకు అవకాశం ఉంది.

  Andhra Pradesh19, Jun 2019, 6:16 PM IST

  రాజధాని నిర్మాణంలో అక్రమాలు.. అవసరమైతే లండన్ కోర్టుకు: ఆర్కే

  రాజధాని అమరావతి రైతులు టీడీపీ ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు గురయ్యారన్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

 • polavaram project

  Andhra Pradesh19, Jun 2019, 4:02 PM IST

  రేపు పోలవరానికి సీఎం వైయస్ జగన్ : ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

  ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు యదార్థ స్థితిపై వివరాలు తెలుసుకోనున్నారు సీఎం వైయస్ జగన్.     

 • తెలుగుదేశం పార్టీ అధినేత తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి మంత్రి పదవి ఖాయమని భావించారు. పైగా, ఆళ్ల మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో జగన్ చెప్పారు కూడా. అయితే, ఆయనకు కూడా నిరాశ తప్పలేదు

  Andhra Pradesh18, Jun 2019, 11:14 AM IST

  ఇంటి నుండి చంద్రబాబును ఖాళీ చేయిస్తాం: ఆర్కే

  ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసం నుండి ఖాళీ చేయిస్తామని  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి  స్పష్టం చేశారు.
   

 • lokesh

  Andhra Pradesh18, Jun 2019, 10:46 AM IST

  ఏపీ అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఆర్కే‌తో చేయి కలిపిన లోకేశ్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి ఒకరిపై ఒకరు పోటీ చేసిన వైసీపీ నేత ఆర్కే, టీడీపీ నేత నారా లోకేశ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు

 • గుంటూరు జిల్లా నుండే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్‌ను మంగళగిరిలో ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు.

  Andhra Pradesh13, Jun 2019, 8:07 PM IST

  సీఆర్‌డీఏ ఛైర్మన్‌గా ఆళ్ల రామకృష్ణారెడ్డి..?

  తన కేబినెట్‌లో బెర్త్ దొరక్కపోవడంతో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కొక్కరిగా సంతృప్తిపరుస్తున్నారు

 • పార్టీలోకి వస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైఎస జగన్ సుముఖుత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా గత ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీచేసి గెలిచిన జగన్ బాబాయ్, వైసీపీ మాజీ ఎంపీని రాజ్యసభకు లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు సుబ్బారెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

  Andhra Pradesh11, Jun 2019, 5:06 PM IST

  సీనియర్ల అలకలు.. మా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి లేదన్న సుబ్బారెడ్డి

  తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసునంటూ చురకలు అంటించారు. 

 • 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి భూమా శోభా నాగిరెడ్డి, నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి వైసీపీ అభ్యర్ధులుగా గెలిచారు. ఈ ఎన్నికలు జరగడానికి ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయినా కూడ ఆమె నెగ్గారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుండి గెలుపొందారు. తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ టీడీపీలో చేరారు.

  Andhra Pradesh9, Jun 2019, 5:16 PM IST

  పార్టీ మార్పుపై తేల్చేసిన భూమా అఖిలప్రియ

  అధికారంలో ఉన్న సమయంలో బాద్యతగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేశానని. ఓటమి పాలైనా ప్రజలకు ఎలాంటి కస్టం కలగకుండా పనిచేస్తానని మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చిచెప్పారు.

 • మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గానిదే ఆధిపత్యమనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా, ఆయా సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే విధంగా వైఎస్ జగన్ మంత్రివర్గ సభ్యులను ఎంపిక చేసుకున్నారు. కాపులకు, ఎస్సీలకు, బీసీలకు మంత్రివర్గంలో పెద్ద పీట వేశారు. దాంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు బెర్తులు దక్కలేదు

  Andhra Pradesh8, Jun 2019, 4:21 PM IST

  జగన్ కొలువులో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు వీరే.....

  అలాగే కేబినెట్ లో ఎక్సైజ్ మరియు కమర్షియల్ ట్యాక్స్ శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. ముస్లిం సామాజిక వర్గం నుంచి అంజద్ భాషా షేక్ బీపారికి ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఆయనకు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించారు. మెుత్తం ఆంధ్రప్రదేశ్ లో ఐదు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా ఉప ముఖ్యమంత్రి పదవులను ఎంపిక చేశారు వైయస్ జగన్.  

 • sunil

  ENTERTAINMENT8, Jun 2019, 12:42 PM IST

  రవితేజని కాదని డెసిషన్ తీసుకుంటారా..?

  నటుడు అల్లరి నరేష్.. రవితేజ హీరోగా నటిస్తోన్న 'డిస్కోరాజా' సినిమాలో ఓ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ముందుగా ఆ పాత్ర కోసం సునీల్ ని అనుకున్నారని కానీ ఫైనల్ గా అల్లరి నరేష్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

 • కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని , పేర్ని నాని, పార్థసారథి, సామినేని ఉదయబానుల పేర్లు విన్పిస్తున్నాయి. అయితే వీరిలో ఎంతమందికి ఛాన్స్ దక్కుతోందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

  Andhra Pradesh7, Jun 2019, 6:58 PM IST

  నానీల పంట పండింది: ముగ్గురికి జగన్ మంత్రివర్గంలో బెర్త్ లు ఖరారు

  ముగ్గురు కూడా తొలిసారిగా మంత్రి వర్గంలో చోటుదక్కించుకోవడం విశేషం. ఇకపోతే ఈ నాని పేర్లు కేవలం ముద్దు పేర్లు మాత్రమే. వీళ్ల అసలుపేర్లు వేరుగా ఉన్నాయి. ఇకపోతే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాసరావు కాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అయితే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని అసలు పేరు పేర్ని వెంకట్రామయ్య. అయితే రాజకీయాల్లో మాత్రం వీరు నానీలుగానే గుర్తింపు పొందారు. 

 • allari naresh

  ENTERTAINMENT6, Jun 2019, 2:44 PM IST

  రవితేజ సినిమాలో అల్లరి నరేష్..?

  టాలీవుడ్ కామెడీ హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. 

 • Andhra Pradesh4, Jun 2019, 4:38 PM IST

  ఆళ్ల సింప్లిసిటీ... నెట్టింట ఫోటోలు వైరల్

  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఎమ్మెల్యేగా గెలిచినా... త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా... కొంచెం కూడా ఆళ్లలో గర్వం లేదని.. ఇప్పటికీ సాధారణ పౌరుడిలా జీవనం సాగిస్తున్నాడంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 • ENTERTAINMENT28, May 2019, 9:52 AM IST

  అల్లరి నరేష్ ఇంట విషాదం!

  నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన దివంగత దర్శకనిర్మాత ఈవీవీ సత్యనారాయణ తల్లి, సినీ నటుడు అల్లరి నరేష్ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ(87) సోమవారం నాడు కన్నుమూశారు. 

 • Krishna

  ENTERTAINMENT27, May 2019, 7:13 PM IST

  కృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవిల రికార్డ్ బ్రేక్ చేయడం అసాధ్యం.. అల్లరి నరేష్ ఒక్కడే!

  ప్రస్తుతం ఉన్న హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప. కొన్ని సంధర్భాల్లో కథ దొరకలేదని ఏడాది మొత్తం ఖాళీగా ఉన్న హీరోలు కూడా ఉన్నారు. కానీ గతంలో అలా కాదు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, కృష్ణంరాజు లాంటి హీరోలు నటించిన చిత్రాలు ఒకే ఏడాది పదుల సంఖ్యలో విడుదలయ్యేవి. ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలని విడుదల చేసిన టాలీవుడ్ హీరోలు వీళ్ళే. ప్రస్తుతం ఉన్న హీరోలు కాస్తో కూస్తో వేగంగా చిత్రాలు చేసే హీరో అంటే అల్లరి నరేష్ పేరే చెప్పుకోవాలి. 

 • అదే రాధా వైసీపీలో ఉండిఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకాకపోయినా నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేవారని కానీ రాధా తొందర పడ్డారని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 7:43 PM IST

  జగన్ కేబినెట్: ఐదుగురు ఫిక్స్, మిగిలిన వారు వీరేనా......

  జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్ తోపాటు మంత్రులుగా ఎవరెవెరు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.