Aliya  

(Search results - 6)
  • king nagarjuna completes his part of bramhastra movie shares through social media ksrking nagarjuna completes his part of bramhastra movie shares through social media ksr

    EntertainmentFeb 16, 2021, 12:30 PM IST

    బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగార్జున!

    బ్ర‌హ్మాస్త్ర  ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమా కాగా, ఈ చిత్రంలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు నాగ్. బ్రహ్మస్త్ర మూవీలో నాగార్జున విష్ణు పాత్ర చేస్తున్నారు. 


     

  • Rajamouli is hopeful current negative campaign against Alia subsides soonRajamouli is hopeful current negative campaign against Alia subsides soon

    EntertainmentAug 17, 2020, 8:01 AM IST

    రిలీజ్ నాటికి మర్చిపోతారని రాజమౌళి నమ్మకం

    ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద ప్రాజెక్టుల విషయంలో ప్రతీది ఆచి,తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం చిన్న విషయంలో తేడా కొట్టినా మొత్తం సినేరియోనే మారిపోతుంది. అంచనాలు ఒక్కసారిగా కుప్పకూలతాయి. బిజినెస్ బద్నామ్ అవుతుంది. 

     

  • Sushanth fans conveys their anger over Alia Bhatt by scoring dislikes for Sadak 2 trailerSushanth fans conveys their anger over Alia Bhatt by scoring dislikes for Sadak 2 trailer

    EntertainmentAug 12, 2020, 1:29 PM IST

    అలియా భట్‌కి సుశాంత్ ఫ్యాన్స్ సెగ..!

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ అలియా భట్ మరియు మహేష్ భట్ కి తమ ఆవేశపు సెగలు పరిచయం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో  తెరకెక్కిన సడక్ 2 మూవీ ట్రైలర్ నేడు విడుదల కాగా, డిజ్ లైక్స్ తో విరుచుకు పడ్డారు. ఇప్పటికే లక్షలలో డిజ్ లైక్స్  సడక్ 2 ట్రైలర్ నమోదు చేసింది. 

  • Ex wife of Nawazuddin Suddiqui Aliya made sensational comments on her husbandEx wife of Nawazuddin Suddiqui Aliya made sensational comments on her husband

    EntertainmentJul 15, 2020, 12:42 PM IST

    `నేను హాస్పిటల్‌లో ఉంటే.. అమ్మాయిలను తెచ్చుకొని` నటుడిపై భార్య కామెంట్స్‌

    తాను పురిటినొప్పులు పడుతుంటూ నవాజ్‌ అమ్మాయిలతో రొమాన్స్‌ చేసేవాడంటూ ఆలియా ఆరోపించింది. `నాకు ఒక్కసారి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు. నవాజ్‌ కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వచ్చారు. కొన్ని కాంప్లికేషన్స్ కారణంగా కొద్ది రోజులు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది అని ఆరోపించింది అలియా.

  • Aliya Bhatt to romance with NTRAliya Bhatt to romance with NTR

    NewsMar 8, 2020, 1:39 PM IST

    RRR హీరోయిన్ పై త్రివిక్రమ్ ఫోకస్.. ఎన్టీఆర్ కు జోడీగా ..

    యువత నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులని కట్టిపడేయడంలో త్రివిక్రమ్ దిట్ట.

  • Ranbir Kapoor and Alia Bhatt stayed in a five-star hotel for some alone timeRanbir Kapoor and Alia Bhatt stayed in a five-star hotel for some alone time

    ENTERTAINMENTNov 19, 2018, 10:18 AM IST

    స్టార్ హోటల్ లో హీరోయిన్ తో స్టార్ హీరో రొమాన్స్!

    బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇప్పటికే కత్రినా కైఫ్, దీపిక పదుకొన్ వంటి స్టార్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపించారు. కత్రినా కైఫ్ తో రిలేషన్ లో ఉన్న సమయంలో ఇద్దరూ కలిసి ఓ ఖరీదైన ఫ్లాట్ ని అద్దెకి తీసుకొని అక్కడే మకాం పెట్టారు.