Asianet News TeluguAsianet News Telugu
103 results for "

Alive

"
father conduct final rites to alive daughter over love marriage in mahabubnagar goes viralfather conduct final rites to alive daughter over love marriage in mahabubnagar goes viral

దారుణం.. తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని.. కూతురు బతికుండగానే పిండం పెట్టిన తండ్రి...!!

బంధువులే కావడంతో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తాము ప్రేమించుకున్నామని.. పెళ్లి చేయాలని ఆ జంట పెద్దను కోరారు. అందుకు ఇరు కుటుంబంలోని పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఈ నెల 13న పెద్దలను ఎదిరించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. భార్గవి తండ్రి ఆమెపై కోపం పెంచుకున్నాడు కూతురుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాడు. తన కూతురు చనిపోయింది అంటూ గుండు గీయించుకున్నాడు. ఆమెకు  కర్మకాండలు కూడా జరిపించాడు.

Viral News Jan 19, 2022, 8:31 AM IST

Thank your CM at least I reached Bathinda airport alive PM Modis last words before leaving PunjabThank your CM at least I reached Bathinda airport alive PM Modis last words before leaving Punjab

నేను ప్రాణాలతో బయటపడ్డా.. పంజాబ్‌ సీఎంకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి: అధికారులతో మోడీ

ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) పంజాబ్‌లో (punjab) నిరసన సెగ ఎదురైన వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భటిండా ఎయిర్‌పోర్ట్‌లో (bhatinda airport) పంజాబ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. 

NATIONAL Jan 5, 2022, 4:29 PM IST

Two wheeler tank burst and two young men burned alive in medakTwo wheeler tank burst and two young men burned alive in medak

అతివేగం : టూ వీలర్ ట్యాంక్ పగిలి ఇద్దరు యువకులు సజీవ దహనం..

దత్తు వాహనం నడుపుతుండగా, వాసుదేవ్ వెనక కూర్చున్నాడు.  bodmatpally వద్దకు రాగానే  వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో  డివైడర్ కోసం తవ్విన గుంతలో పడ్డారు. ఈ తాకిడికి బండి పెట్రోల్ ట్యాంకు పగిలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బండిమీదున్న ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి.

Telangana Dec 31, 2021, 12:38 PM IST

Declared 'dead', man found breathing in cemetery in delhiDeclared 'dead', man found breathing in cemetery in delhi

నోట్లో గంగాజలం పోయగానే.. చితిపై లేచి కూర్చున్న వృద్ధుడు..!!

చితికి నిప్పంటించే ముందు నోట్లో గంగాజలం పోశారు. అంతే వృద్ధుడిలో ఒక్కసారిగా కదలిక కనిపించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అనంతరం మాట్లాడారు కూడా. ఈ పరిణామంతో కుటుంబసభ్యులు ముందు షాక్ తిన్నారు. తరువాత సంతోషించారు. అయితే డాక్టర్లు తప్పుగా నిర్థారించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు,

NATIONAL Dec 28, 2021, 7:03 AM IST

my Daughter Sheena Bora is alive Indrani Mukerjea in letter to CBImy Daughter Sheena Bora is alive Indrani Mukerjea in letter to CBI

‘నా కూతురు షీనా బోరా బతికే ఉంది.. అక్కడ వెతకండి’.. సీబీఐకి Indrani Mukerjea సంచలన లేఖ..

తన కూతురు షీనా బోరా (Sheena Bora) హత్య కేసుకు సంబంధించి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా(Indrani Mukerjea) .. సీబీఐకి సంచలన లేఖ రాశారు. తన కూతురు షీనా బోరా బతికే ఉందని.. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేయల్సిందిగా CBIని ఆమె లేఖలో కోరారు

NATIONAL Dec 16, 2021, 4:00 PM IST

gas tanker blast in haiti over 50 people burned alivegas tanker blast in haiti over 50 people burned alive

గ్యాస్ ట్యాంకర్ పేలి.. కనీసం 50 మంది సజీవ దహనం

కరీబియన్ దేశం హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో చమురు భారీగా లీక్ అయింది. ఆ తర్వాత అక్కడ మంటలు వ్యాపించాయి. సమీపంలోని సుమారు 20 ఇళ్లు దగ్దమయ్యాయి. ఈ దుర్ఘటనలో 50 నుంచి 54 మంది సజీవ దహనం అయ్యారని ఓ అధికారి వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని వైద్యులు చెబుతున్నారు. 

INTERNATIONAL Dec 14, 2021, 7:55 PM IST

General Bipin Rawat : he was alive, asking for water says villagers after helicopter crashGeneral Bipin Rawat : he was alive, asking for water says villagers after helicopter crash

Bipin Rawat : ప్రమాదం తరువాత రావత్ బతికే ఉన్నారు.. చివరగా ఏమడిగారో తెలిస్తే కన్నీరాగదు..

వేరే పని కోసం నేను రోడ్డు మీద నడిచి వెళుతుండగా.. పలువురు హెలికాప్టర్ కూలిందని కేకలు పెట్టారు.వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్లాను. చెట్టును ఢీ కొన్న హెలికాప్టర్ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొన ప్రాణాలతో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, తాగడానికి water ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్లలేకపోయాను. 

NATIONAL Dec 10, 2021, 11:53 AM IST

a day of shame for pakistan says PM Imran Khan on lynching srilankana day of shame for pakistan says PM Imran Khan on lynching srilankan

Pakistan: పాకిస్తాన్ సిగ్గు పడాల్సిన రోజు.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు

పాకిస్తాన్‌లో ఓ శ్రీలంక పౌరుడిని సజీవ దహనం చేయడం కలకలం రేపింది. అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ దేశం సిగ్గు పడాల్సిన రోజు అది అని పేర్కొన్నారు. తను స్వయంగా ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారని, దోషులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. అరెస్టు జరుగుతున్నాయని వివరించారు.

INTERNATIONAL Dec 4, 2021, 2:50 PM IST

UP Man who found alive dies while treatingUP Man who found alive dies while treating

మార్చురీ గదిలో ప్రాణాలతో లేచిన మనిషి.. ట్రీట్‌మెంట్‌ పొందుతూ మరణం

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో గత గురువారం ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ శ్రీకేష్‌ను హాస్పిటల్ తీసుకెళ్తే అప్పటికే మరణించాడని మార్చురీ గదికి తరలించారు. సుమారు ఏడు గంటల పాటు ఫ్రీజర్‌లో ఉన్న తర్వాత ఉదయం ఆయన బతికే ఉన్నట్టు గుర్తించారు. చికిత్స అందించారు. కానీ, ఆయన చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించినట్టు హాస్పిటల్ అధికారులు వెల్లడించారు.
 

NATIONAL Nov 24, 2021, 5:42 PM IST

UP man found alive after about six hours in freezerUP man found alive after about six hours in freezer

యాక్సిడెంట్‌లో ‘మరణించి’.. మార్చురీలో బతికాడు.. ఉత్తరప్రదేశ్‌లో ‘మిరాకిల్’

ఉత్తరప్రదేశ్‌లో ఓ అద్భుతం జరిగింది. యాక్సిడెంట్‌లో మరణించిన 45 ఏళ్ల ఎలక్ట్రిషియన్.. సుమారు ఏడు గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచిన తర్వాత కూడా మరుసటి రోజు ఉదయం మార్చురీలో బతికి ఉన్నట్టు తేలింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత క్రిటికల్‌ కండీషన్‌లో ఆయనను ఓ ప్రైవేటు హాస్పిటల్‌ తీసుకెళ్లగా ఆయన అప్పటికే మరణించాడని చెప్పారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోనూ ఆయను పరిశీలించి ఫ్రీజర్‌లో పెట్టారు. కానీ, మరుసటి రోజు ఉదయం ఆ బాడీలో కదలికలు కనిపించాయి. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నది.
 

NATIONAL Nov 21, 2021, 8:21 PM IST

I keep forgetting you're still alive:' Elon Musk trolls Bernie Sanders on TwitterI keep forgetting you're still alive:' Elon Musk trolls Bernie Sanders on Twitter

మరో వివాదాస్పద ట్వీట్‌లో చిక్కుకున్నా టెస్లా చీఫ్.. ఇంటర్నెట్ లో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా (tesla)అధినేత ఎలోన్ మస్క్(elon musk) ఆదివారం మరో వివాదాస్పద ట్వీట్‌లో చిక్కుకున్నారు. పన్నుపై అమెరికా చట్టసభ సభ్యుడు బెర్నీ శాండర్స్ (berne sanders)చేసిన ట్వీట్‌ పై   షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 80 ఏళ్ల శాండర్స్‌ను  "మీరు ఇంకా బతికే ఉన్నారని సంగతి నేను మర్చిపోతున్నాను," అంటూ పేర్కొన్నాడు.
 

Automobile Nov 15, 2021, 3:11 PM IST

Ant Man actor Paul Rudd is Sexiest Man Alive 2021. His wife has the best reactionAnt Man actor Paul Rudd is Sexiest Man Alive 2021. His wife has the best reaction

సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్-2021 : శృంగార పురుషుడిగా ఎంపికైన యాంట్-మ్యాన్ నటుడు పాల్ రాడ్

పీపుల్స్ సెక్సీయెస్ట్ మ్యాన్ అలైవ్ 2021గా పాల్ రూడ్ ఎంపికయ్యాడు. ఈ వార్త విని తన భార్య జూలీ యాగెర్ కి మతిపోయిందని చమత్కరించాడు నటుడు.

INTERNATIONAL Nov 11, 2021, 11:03 AM IST

Benefits of Almond for skin health and beauty in telugu full details are hereBenefits of Almond for skin health and beauty in telugu full details are here

బాదం పప్పుతో చక్కటి ఫలితం.. మెరుపులాంటి అందం కోసం అద్భుత చిట్కాలు!

బాదం పప్పు (Almond) ఆరోగ్యానికి (Health) మంచిది. రోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. 

Health Oct 24, 2021, 6:14 PM IST

man burnt alive over sudden fire broke out in running car on ORR in hyderabadman burnt alive over sudden fire broke out in running car on ORR in hyderabad

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్‌పై కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. 

Telangana Sep 18, 2021, 9:18 PM IST

father and son burnt alive in gas cylinder blast at west godavari districtfather and son burnt alive in gas cylinder blast at west godavari district

విషాదం : గ్యాస్ సిలిండర్ పేలి.. నిద్రిలోనే తండ్రీ,కొడుకు సజీవదహనం..

 గ్రామానికి చెందిన బొమ్మడి నాగరాజు ఇంట్లో నుంచి తెల్లవారుజామున పొగలు వచ్చాయి. దగ్గరికి వెళ్లి చూడగా గ్యాస్ సిలిండర్ పేలడంతో వచ్చిన మంటల్లో నిద్రిస్తున్న బొమ్మడి నాగరాజు (35), కుమారుడు రోహిత్ కుమార్ (6) విగతజీవులుగా కనిపించారు.

Andhra Pradesh Aug 28, 2021, 10:01 AM IST