Alison Doody
(Search results - 5)EntertainmentJan 22, 2021, 7:24 PM IST
`ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ డేట్ ఫిక్స్.. లీక్ చేసి షాక్ ఇచ్చిన ఐరీష్ నటి.. తల పట్టుకుంటున్న రాజమౌళి
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ 8న విడుదలకు చిత్ర బృందం నిర్ణయించిందట. అయితే దీన్ని అధికారికంగా యూనిట్ ప్రకటించలేదుగానీ, ఐరీష్ నటి అలిసన్ డూడీ ఇన్స్టాగ్రామ్ లీక్ చేసింది. అనుకోకుండా ఆమె ఈ విషయాన్ని పోస్ట్ చేసింది.
ENTERTAINMENTNov 21, 2019, 7:58 AM IST
RRR: ఎన్టీఆర్ హీరోయిన్ పిచ్చ హ్యాపీ.. ఇండియా అద్భుతం అంటున్న లేడి విలన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. జక్కన్న రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పై ఆసక్తి నెలకొంది ఉంది.
NewsNov 20, 2019, 5:01 PM IST
RRR: లేడీ విలన్.. 53 ఏళ్ల సెక్సీ బ్యూటీ!
దర్శకుడు రాజమౌళి చిత్ర కథకు సంబందించిన కొంత సమాచారం, కొందరు నటీనటుల గురించి తప్ప రాజమౌళి ఎలాంటి వివరాలు బయట పెట్టలేదు. కానీ ఈరోజు సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్, విలన్ల వివరాలను బయటపెట్టారు.
NewsNov 20, 2019, 4:49 PM IST
RRR మెయిన్ విలన్.. భయంకర హాలీవుడ్ యాక్టర్
బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ RRR ఎవరు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎప్పుడు ఎలాంటి విషయాన్నీ చెప్పాలో రాజమౌళికి బాగా తెలుసు. సినిమాకు సంబందించిన అప్డేట్స్ ఇవ్వడంలో ఆయన మరోసారి తన పనితనాన్ని బయటపెట్టారు. RRR సినిమాకు సంబందించిన రెండు స్పెషల్ అప్డేట్స్ ని అందించారు.
ENTERTAINMENTNov 20, 2019, 10:45 AM IST
RRRలో విలన్ గా 53 ఏళ్ళ ఐరిష్ నటి.. కీలక పాత్రలో మరో నటుడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.