Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Aliabhatt

"
Ananya Panday to Malaika Arora: 5 divas who donned bra in styleAnanya Panday to Malaika Arora: 5 divas who donned bra in style

బ్రా కనిపించేలా ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన బ్యూటీలు..!

 సాధారణ అమ్మాయిలకు అయితే.. బ్రా బయటకు కనిపడం తప్పు కావచ్చు. కానీ.. అలాంటి అభిప్రాయాన్ని చెరిపేశారు. ఈ నాటి ముద్దుగుమ్మలు.

Lifestyle Dec 31, 2020, 1:31 PM IST

rajamouli recreat 1920s days for rrr and its visual wonder arjrajamouli recreat 1920s days for rrr and its visual wonder arj

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` కోసం 1920 రీక్రియేషన్‌.. అదొక అద్భుతమైన విజువల్‌ వండర్‌!

`ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ పునప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. సినిమా కోసం 1920 నాటి కాలాన్ని రీక్రియేట్‌ చేస్తున్నారని అర్థమవుతుంది. మరి ఆ విజువల్‌ వండర్‌ ఏంటో ఓ లుక్కేద్దాం.

Entertainment Oct 6, 2020, 1:30 PM IST

ntr ram charan starrer rrr shooting resume arjntr ram charan starrer rrr shooting resume arj

గుర్రంపై అల్లూరి.. బుల్లెట్‌పై భీమ్‌.. `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్ట్.. మళ్ళీ పోస్ట్ పోన్‌..

ఎన్నో రోజులుగా వెయిట్‌ చేస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో, ఆకాశాన్ని దాటుకున్న అంచనాలతో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ మళ్లీ ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించారు. 

Entertainment Oct 6, 2020, 11:02 AM IST

Will AliaBhatt presence in RRR give troubles to producers?Will AliaBhatt presence in RRR give troubles to producers?

అలియా వలన `ఆర్ ఆర్ ఆర్` కి భారీ నష్టం తప్పదా..?

సడక్ 2 ట్రైలర్ పై సుశాంత్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో వ్యతిరేకత చూపించారో చూశాం. ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కి 5.7 మిలియన్ డిజ్ లైక్స్ వచ్చాయి. ఇది  ప్రపంచ రికార్డుగా తెలుస్తుంది. అలియా నటించిందన్న కారణంతో సడక్ 2 ట్రైలర్ పై ఆ స్థాయి నెగెటివ్ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ లో అలియా ప్రధాన హీరోయిన్ గా చేస్తుండగా, నిర్మాతలలో గుబులు మొదలైంది. 

Entertainment Aug 13, 2020, 1:46 PM IST

New Ambani Bahu, Shloka Mehta Wore An Exact Same Dress Like Alia, The Price Tag Is ShockingNew Ambani Bahu, Shloka Mehta Wore An Exact Same Dress Like Alia, The Price Tag Is Shocking

అంబానీ కోడలు ధరించిన డ్రస్ ఖరీదు ఎంతో తెలుసా..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు  ఆకాష్ అంబానీ, అతని చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

Mar 26, 2018, 5:08 PM IST

AKHIL TO ROMANCE WITH ALIAAKHIL TO ROMANCE WITH ALIA

ఆలియానే కావాలంటున్న అఖిల్‌

అక్కినేని అఖిల్ ...హీరోగా చేసింది ఒక్క సినిమానే అయినా స్టార్ హీరో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కాక‌పోతే టైం అస్స‌లు బాలేదు అందుకే అటు సినిమా ప‌రంగానూ ఇటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యంలోనూ అఖిల్‌కు క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు..అయితే ఇప్పుడు వాట‌న్నిటికి ఫుల్‌స్టాప్ పేట్టేసాడంట ఈ సిసింద్రీ బుల్లోడు.

Apr 3, 2017, 3:20 AM IST