Alia Bhatt  

(Search results - 49)
 • News15, Oct 2019, 2:43 PM IST

  100కోట్ల సినిమా డిజాస్టర్.. RRR నటికి బాయ్ ఫ్రెండ్ ఓదార్పు

  కళంక్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ని అందుకుంది. సినిమాకి అనుకున్నంతగా కలెక్షన్స్  రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయినట్లు సినిమాలో నటించిన కథానాయిక అలియా భట్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ మద్దతుతో కోలుకున్నట్లు చెప్పింది.

 • kareena

  News14, Oct 2019, 2:14 PM IST

  అలియా, రణబీర్ ల రిలేషన్ పై కరీనా కామెంట్స్!

  అలియాభట్, కరీనా కపూర్ కలిసి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా కరణ్.. అలియాను ఉద్దేశిస్తూ.. 'నీ జీవితంలో ఎప్పుడైనా కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని అనుకున్నావా..?' అని ప్రశ్నించారు. 

 • ప్రయోగం : జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ కాస్త నత్తి వున్న పాత్ర చేసి అలరించాడు. అలాగే రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో చెవిటివాడి పాత్ర చేసాడు. రవితేజ ఏకంగా అంధుడి పాత్రను చేసాడు. ఇప్పుడు ఇదే బాటలోకి హీరో విజయ్ దేవరకొండ కూడా నత్తితో గమ్మత్తుగా కనిపించబోతున్నారట.

  News11, Oct 2019, 2:22 PM IST

  ఆ హీరోయిన్ నెంబర్ కావాలని డైరెక్టర్ ని అడిగా : విజయ్ దేవరకొండ!

  ఓ హీరోయిన్ నంబర్ కావాలని ఏకంగా ఓ డైరెక్టర్ ని అడిగాడట విజయ్ దేవరకొండ. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..? అలియా భట్. 

 • Alia Bhatt

  ENTERTAINMENT22, Sep 2019, 1:41 PM IST

  ‘గంగూబాయ్’ గా రామ్ చరణ్ హీరోయిన్

  లాస్ట్ ఇయిర్ ‘పద్మావత్’ సినిమాతో హిట్ కొట్టిన  భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే టైటిల్ తో ఒక సినిమా మొదలెట్టారు.  అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా కు బ్రేక్ పడింది. 

 • Alia Bhatt

  ENTERTAINMENT19, Sep 2019, 11:09 AM IST

  ఇంత పొగరా..? అలియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు!

  బాలీవుడ్ నటి ఆలియా భట్ వివాదంలో చిక్కుకున్నారు. తన బాడీగార్డ్‌పై కేకలు వేస్తూ మీడియాకు చిక్కారు. దాంతో తోటి మనుషులను ఎలా గౌరవించాలో నేర్చుకో అంటూ నెటిజన్లు ఆలియాకు క్లాస్ పీకుతున్నారు.
   

 • alia bhatt

  ENTERTAINMENT14, Sep 2019, 11:43 AM IST

  జిమ్ లో అలియా కసరత్తులు.. 70 కిలోలు ఎత్తేసింది!

  బాలీవుడ్ నటి ఆలియా భట్ జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ఏకంగా 70 కిలోల డెడ్ లిఫ్ట్స్ ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. బహుశా ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మలుచుకుంటున్నట్లున్నారు.
   

 • alia

  ENTERTAINMENT5, Sep 2019, 5:01 PM IST

  వైరల్ అవుతోన్న రణ్‌బీర్, అలియా పెళ్లి ఫోటో!

  బాలీవుడ్ సూపర్‌స్టార్స్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు పెళ్లి చేసేసుకున్నట్లుగా పోస్టర్‌ను రూపొందించాడు ఓ అభిమాని. ఇప్పుడు ఆ ఫొటో సోషల్‌మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
   

 • ENTERTAINMENT3, Sep 2019, 4:47 PM IST

  ‘ఆర్‌ ఆర్ ఆర్‌’లో ఆలియా క్యారక్టర్ అంత చిన్నదా?

  బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు RRR సినిమాలో అలియా పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పింది.  మీడియా వారు ఆమె పాత్ర గురించి, సినిమాలో ఆ పాత్ర ప్రాముఖ్యత, హీరోలతో సమానంగా క్యారక్టర్   లెంగ్త్ ఉంటుందా ప్రస్తావించినప్పుడు ఆ విషయం బయిటకు వచ్చింది. 

 • జూనియర్ ఎన్టీఆర్ - 929k ఫాలోవర్స్

  ENTERTAINMENT24, Aug 2019, 2:40 PM IST

  బల్గేరియాకు జూ.ఎన్టీఆర్.. కళ్ళు చెదిరేలా యాక్షన్ సీన్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న క్రేజీ చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 350 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి కొంత భాగం షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం  బల్గేరియా బయలుదేరి వెళ్ళింది. 

 • allu arjun

  ENTERTAINMENT22, Aug 2019, 4:07 PM IST

  అలియా భట్.. బన్నీని రిజెక్ట్ చేసిందా..?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ నో చెప్పినట్లు సమాచారం. 

 • Alia Bhatt

  ENTERTAINMENT18, Aug 2019, 6:33 PM IST

  ఆయన ఫోన్ చేయగానే 5 నిమిషాలు గంతులేస్తూనే ఉన్నా!

  సొట్ట బుగ్గల సుందరి అలియా భట్ ని వరుసగా క్రేజీ చిత్రాలు వరిస్తున్నాయి. వందల కోట్ల బిజినెస్ చేసే చిత్రాల్లో అలియా కథానాయికగా నటిస్తోంది. సల్మాన్ ఖాన్ సరసన 'ఇన్షా అల్లా',బ్రహ్మాస్త్ర చిత్రంలో రణబీర్ సరసన, ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తోంది. 

 • Samantha Akkineni

  ENTERTAINMENT14, Jul 2019, 2:58 PM IST

  కూతురి కోసం తండ్రి.. సమంత చిత్రానికి ఆ హీరోయిన్ అడ్డు!

  సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రం అద్భుత విజయం దిశగా సాగుతోంది. జులై 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. 

 • Ram Charan

  ENTERTAINMENT7, Jul 2019, 4:34 PM IST

  సీతతో రాంచరణ్ తొలిసారి.. అజయ్ దేవగన్ గురించి అది నిజమేనా!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల తార అలియా భట్ తొలిసారి కలసి సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

 • ENTERTAINMENT21, Jun 2019, 1:55 PM IST

  'RRR'కి అలియా హ్యాండ్ ఇచ్చేసింది!

  దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

 • kangana

  ENTERTAINMENT17, Jun 2019, 3:02 PM IST

  అలియా, రణ్‌బీర్‌ ల మండిపడ్డ కంగనా సోదరి!

  బాలీవుడ్ స్టార్లు రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ లను ఉద్దేశిస్తూ కంగనా సోదరి రంగోలి పలుమార్లు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.