Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Ali Tho Saradaga

"
My husband does not like me acting in movies, says NiharikaMy husband does not like me acting in movies, says Niharika
Video Icon

నేను సినిమాలు చేయడం నా భర్తకు ఇష్టం లేదు: నీహారిక

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 26, 2021, 4:12 PM IST

i am big fan of ntr desire act with him revealed sensational actress vanitha vijay kumari am big fan of ntr desire act with him revealed sensational actress vanitha vijay kumar

ఎన్టీఆర్‌పై మనసు పడ్డ సంచలన నటి వనితా విజయ్‌కుమార్.. ఆయనతో ఒక్క షాట్‌లోనైనా అంటూ ఆ కోరికని బయటపెట్టింది..

వరుస పెళ్లిళ్లతో వివాదాస్పదంగానే కాదు, సంచలన నటిగా మారింది వనితా విజయ్‌ కుమార్‌. తాజాగా ఎన్టీఆర్‌పై మనసు పారేసుకుంది. ఆయనతో సినిమా చేయాలనుందని, కనీసం ఒక్క షాట్‌లో అయినా కనిపించినా చాలని తెలిపింది.
 

Entertainment Aug 11, 2021, 8:20 AM IST

ali tho saradaga show fans not happy with ali beause he is not taking care of their demand ksrali tho saradaga show fans not happy with ali beause he is not taking care of their demand ksr

నటుడు ఆలీ పై ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్... మా మాట అంటే లెక్క లేదా అంటూ సీరియస్ వార్నింగ్!


సీనియర్ నటుడు ఆలీపై ఓ హీరో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  మా.. మాట వినవా అంటూ మండిపడుతున్నారు. ఆలీ మీద సదరు హీరో ఫ్యాన్స్ కి ఎందుకు కోపం వచ్చిందో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.. 
 

Entertainment Jul 1, 2021, 1:28 PM IST

Vijayendra Prasad about story for pawan and Kamal jspVijayendra Prasad about story for pawan and Kamal jsp

ఆ కామెంట్స్ ని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు

 బాహుబ‌లి చిత్రంతో ఒక్క‌సారిగా దేశం దృష్టిని ఆక‌ర్షించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ అనే అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. మధ్యలో సెకండ్ వేవ్, లాక్డౌన్ వంటివి రావడంతో షూటింగ్ కాస్త గ్యాప్ వచ్చింది.

Entertainment Jun 3, 2021, 4:26 PM IST

Im getting many threat calls and mails lately jspIm getting many threat calls and mails lately jsp

లేపేస్తాం, చెప్పులు దండ వేస్తామన్నారు: కార్తీకదీపం సీరియల్ డాక్టర్ బాబు

 చాలా బెదిరింపులు వచ్చాయి.. చంపేస్తాం.. లేపేస్తాం.. నువ్ ఎలా ఉంటావో చూస్తాం అని మెయిల్స్, కాల్స్ వచ్చేవి. చెప్పుల దండ వేసి సన్మానం చేస్తాం ఏమనుకుంటున్నావో.. బయట కనిపిస్తే వేసేస్తాం అని ఈ రేంజ్‌లో వార్నింగ్‌లు ఇచ్చారు. ఆ పాత్ర మీద వాళ్లు చూపించే అతి ప్రేమ అనుకోవచ్చు. సీరియల్‌ని సీరియల్‌లా చూస్తే ఇంతలా రియాక్ట్ అవ్వరు కానీ.. కాస్త ఎక్కువ కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పారు నిరుపమ్.
 

Entertainment May 12, 2021, 5:04 PM IST

actress made sensational comments in ali tho saradaga talk showactress made sensational comments in ali tho saradaga talk show
Video Icon

బాయ్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉంటా... పెళ్లి అలా ఆగిపోయింది!

శృంగార తారగా షకీలా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి షకీలా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తనకు అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ అన్న షకీలా పెళ్లి చేసుకోబోవడానికి కారణం ఏమిటో చెప్పారు. 
 

Entertainment Jan 21, 2021, 5:08 PM IST

actress made sensational comments in ali tho saradaga talk show ksractress made sensational comments in ali tho saradaga talk show ksr

కాబోయేవాణ్ణి చితకబాదా, బాయ్ ఫ్రెండ్స్ ని తరచుగా మారుస్తూ ఉంటా... షకీలా సంచలన కామెంట్స్!

శృంగార తారగా షకీలా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. కెరీర్ తో పాటు వ్యక్తిగత జీవితం గురించి షకీలా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తనకు అనేక మంది బాయ్ ఫ్రెండ్స్ అన్న షకీలా పెళ్లి చేసుకోబోవడానికి కారణం ఏమిటో చెప్పారు. 
 

Entertainment Jan 20, 2021, 11:28 AM IST

Hero Satyadev Shares His Experience With Police in Afghanistan SRHHero Satyadev Shares His Experience With Police in Afghanistan SRH

రియల్ స్టోరీ: అచ్చం సొంతం సినిమాలాగే సత్యదేవ్ పై తుపాకీలు ఎక్కుపెట్టిన పోలీసులు

అనుమానాస్పదంగా అనిపించి సత్యదేవ్ పోలీసులు లాక్కెళ్లి తుపాకులు ఎక్కుపెట్టారట. పక్కనున్న జనాలు సైతం చంపేయండి అంటూ సీసాలు విసురుతూ నినాదాలు చేశారట. ఇంతకు అసలు కారణం ఏమిటనుకుంటున్నారా... షూటింగ్ సందర్భంగా అనుమానాస్పదంగా కనబడడంతో సూసైడ్ బాంబర్ అనుకోని అతడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారట. 

Entertainment Oct 13, 2020, 1:34 PM IST

Hero Raj Tarun Reminds Of his Bad days While working As Assistant DirectorHero Raj Tarun Reminds Of his Bad days While working As Assistant Director

ఫుట్ పాత్ మీద పడుకొని, పెట్రోల్ బంకుల్లో పనిచేశా: హీరో రాజ్ తరుణ్

ఇంట్లో నుంచి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటానని వచ్చిన రాజ్ తరుణ్.... ఆ కాలంలో ఒక 13 నుంచి 14 రోజులపాటు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బంది పడ్డాడట. పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తిని ఫుట్ పాత్ మీద పడుకునే వాడట. 

Entertainment Oct 7, 2020, 9:53 AM IST

Hero Nikhil Stealing Act: Caught in CCTV FootageHero Nikhil Stealing Act: Caught in CCTV Footage

దొంగతనం చేసి సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయిన హీరో నిఖిల్

జేబులు కొట్టేయడంలో బాగా ఆరితేరిన నిఖిల్.... ఎవరి పర్సు అయినా కొట్టేస్తే... వారికి తెలిసేదికాదట.

Entertainment Sep 16, 2020, 6:01 PM IST

Hero Naveen Chandra Threatened Invigilator With knifeHero Naveen Chandra Threatened Invigilator With knife

బటన్ చాకుతో ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ని బెదిరించిన నవీన్ చంద్ర

టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో నవీన్ చంద్ర కూడా పరీక్షల్లో ఇదే తరహాలో చిట్టీలు పెట్టి ఇన్విజిలేటర్ కి దొరికిపోయాడట. సాధారణంగా దొరికిపోయిన తరువాత ఇన్విజిలేటర్ పేపర్ గుంజేసుకొని పరీక్షా హాల్ నుంచి బయటకు పంపిస్తుంటారు. కానీ పరీక్షా హలో చిట్టిలతో దొరికిన ఈ హీరో ఇన్విజిలేటర్ నే బెదిరించాడట. 

Entertainment Sep 16, 2020, 12:59 PM IST

Jabardasth Anchor Anasuya Bharadwaj Photos Ali Tho Saradaga ShowJabardasth Anchor Anasuya Bharadwaj Photos Ali Tho Saradaga Show

సెక్సీ లుక్‌లో.. సరదా షో.. వైరల్‌ అవుతున్న అనసూయ ఫోటోలు

తను ఏ టీవీ షోలో పాల్గొన్నా ఆ షోకు సంబంధించి లుక్‌లో ఫోటోషూట్‌ చేసి షేర్ చేయటం అనసూయ అలవాటు. రెగ్యులర్‌గా తన జబర్థస్త్‌ షో లుక్‌ను రివీల్ చేస్తుంటుంది అనసూయ. తాజా అలీ తో సరదాగా షోలో గెస్ట్‌గా పాల్గొన్న అనసూయ ఆ లుక్‌లో కూడా ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Entertainment Aug 24, 2020, 3:55 PM IST

anasuya gets emotional as she reminds her past lifeanasuya gets emotional as she reminds her past life

ఒకప్పటి అనసూయ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

హాట్ యాంకర్ అనసూయ కెరీర్ లో దూసుకుపోతుంది. అటు యాంకర్ గా ఇటు నటిగా ఆమె కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉంది. ఐతే సక్సెస్ తో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న అనసూయ జీవితంలో ఓ కష్టాల ఎపిసోడ్ కూడా ఉందట. ఓ టాక్ షోలో ఇవన్నీ చెప్పుకొని అనసూయ కన్నీరు పెట్టుకున్నారు. 
 

Entertainment Aug 19, 2020, 5:30 PM IST

Sleeps With Three Guys On Bed: Actress KasthuriSleeps With Three Guys On Bed: Actress Kasthuri

ఆ ముగ్గురు మొగాళ్ళతో పడుకుంటాను: నటి కస్తూరి సంచలనం

తన బెడ్ పై రోజు రాత్రి ముగ్గురు మగాళ్లు ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసారు. స్వయంగా కస్తురే తాను రోజు రాత్రి ముగ్గురు మగాళ్లతో పడుకుంటానని అన్నారు. 

Entertainment News Aug 18, 2020, 7:09 AM IST

Jhansi new programme named Peddalaku matrameJhansi new programme named Peddalaku matrame

‘పెద్దలకు మాత్రమే’ ప్రోగ్రాం చేస్తున్నా: యాంకర్‌ ఝాన్సీ

నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుని తన ప్రతిభనే పెట్టుబడిగా పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయటంవైపు మొగ్గు చూపలేదు. 
 

Entertainment Aug 6, 2020, 12:14 PM IST