Ali Fazal  

(Search results - 4)
  • Mirzapur MP Anupriya Patel demands ban on web series Mirzapur 2

    NATIONALOct 25, 2020, 3:21 PM IST

    మా వూరి పేరు చెడగొడుతున్నారు.. మీర్జాపూర్ 2‌ను బ్యాన్ చేయండి: ఎంపీ డిమాండ్

    ఇటీవలి కాలంలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు వివాదాస్పదాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ వివాదాల కారణంగా దర్శక, నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

  • Ali fazal took 3 months say I love you back Richa Chadha

    EntertainmentJul 1, 2020, 6:02 PM IST

    హాట్‌ కపుల్‌ పెళ్లికి బ్రేక్‌ వేసిన కరోనా

    బాలీవుడ్ లవ్‌ కపుల్‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి కలల మీద కరోనా నీళ్లు చల్లింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా తమ ప్రేమ గురించి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు రిచా, అలీ.

  • Richa Chadha speaks her marriage plans with Ali Fazal

    NewsJan 23, 2020, 2:30 PM IST

    బాయ్ ఫ్రెండ్ తో పెళ్లికి టైమ్ లేదు.. నటి కామెంట్స్!

    మార్చిలో నాకు డేట్స్‌ లేవు. మేలో ఎండలు బాగా ఉంటాయి. జూన్‌లో ఇద్దరం సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. జూలైలో వర్షాలు ఎక్కువగా పడతాయి. మేము ప్రస్తుతం సంతోషంగా ఉన్నాం. అలాగే పెళ్లి కోసం కూడా ఎదురు చూస్తున్నాం

  • Nude photos of Ali Fazal gets leaked online

    ENTERTAINMENTFeb 26, 2019, 10:50 AM IST

    హీరో న్యూడ్ ఫోటోలు లీక్..!

    గతంలో నటి అక్షర హాసన్, హన్సికల ప్రైవేట్ ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీంతో వారు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాల్సి వచ్చాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హీరోయిన్లతో పాటు హీరోలను కూడా విడిచిపెట్టడం లేదు.