Ali

(Search results - 536)

Nara Lokesh calls Kurnool tdp Candidate Mahaboob ali khan

Video Icon

Andhra Pradesh27, May 2020, 3:33 PM

మహబూబ్ అలీఖాన్ కి లోకేశ్ ఫోన్.. నేనున్నానంటూ భరోసా..

కర్నూలు వైకాపా ఎమ్మేల్యే హఫీజ్ ఖాన్ అనుచ‌రులు బెదిరించిన‌‌ కర్నూలు 11వ డివిజన్ టీడీపీ అభ్యర్థి మహబూబ్ అలీఖాన్ కి టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఫోన్ చేసి ప‌రామ‌ర్శించారు.

• undefined

Entertainment23, May 2020, 12:23 PM

హీరోయిన్‌ను బర్రెతో పోల్చిన స్టార్ హీరో

బాలీవుడ్‌ క్రేజీ జోడి షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కాలం ప్రేమలో ఉన్న తరువాత బ్రేకప్‌ చెప్పేసుకున్న ఈ జోడి ప్రస్తుతం ఎవరి జీవితంలో వాళ్లు సెటిల్ అయి పోయారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు గతంలో జరిగిన మేజర్‌ ఫిలిం ఇన్సిడెంట్స్‌ను నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా షాహిద్, కరీనాలకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

• undefined

business18, May 2020, 1:07 PM

అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా రాజీనామా...

సెప్టెంబరులో అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. పరోపకారంపై దృష్టి పెట్టడానికి అధికారిక వ్యాపార పాత్రల నుంచి తాను తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు.

• undefined

Entertainment16, May 2020, 10:19 AM

రౌడీ ఫ్యాన్స్‌ లిస్ట్ లో చేరిన మరో హీరోయిన్‌

ఇప్పటికే పలువురు ఉత్తారాధి భామలు తమకు విజయ్‌ దేవరకొండ తమ ఫేవరెట్ హీరో అని, అతని నటించాలని ఉందని చెప్పారు. ఈ లిస్ట్‌ లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌, బాలీవుడ్ యంగ్ సెన్సేషన్‌ అలియా భట్ లాంటి వారు ఉండటం విశేషం. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో అందాల భామ వచ్చి చేరింది.

• undefined

Entertainment12, May 2020, 12:25 PM

స్కూల్‌లో ఉన్నప్పుడే సెక్స్‌ చేశా.. షాకింగ్ కామెంట్స్ చేసిన టాప్‌ హీరో

బాలీవుడ్‌ హీరోలు బోల్డ్ కామెంట్స్ చేయటం చాలా కామన్‌. స్టార్ హీరోలు ఇలాంటి కామెంట్స్ చేస్తే మాత్రం అవి వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ జనరేషన్‌కు చెందిన ఓ స్టార్ హీరో చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులను కూడా షాక్‌కు గురి చేశాయి.

2 मई को वांग अपनी अपाहिज मां को ठेले पर लेकर रात 8 बजे निकला था। कुछ घंटे बाद वो अकेला वापस आया।

INTERNATIONAL8, May 2020, 12:46 PM

బతికుండగానే తల్లికి సమాధి.. మూడురోజుల తర్వాత తవ్వి చూస్తే...

మే రెండో తారీఖున చ‌క్రాల‌బండిలో ఆమెను బ‌య‌ట‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ రోజే కాకుండా మూడు రోజులు గడుస్తున్నా ఆమె ఇంటికి రాలేదు. దీంతో అనుమానం వ‌చ్చిన‌ అత‌ని భార్య ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చేర‌వేసింది.

• undefined

Entertainment News6, May 2020, 11:12 AM

అందుకే అలియా.. ఆర్ఆర్‌ఆర్‌లో క్యారెక్టర్‌పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న

ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో అలియా పాత్రపై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. కీలకమైన సీత పాత్రకు అలియా భట్‌ను ఎందుకు ఎపింక చేశారో వివరించాడు. సీత పాత్ర సినిమాలో ఎంతో కీలకమన్న జక్కన్న ఆ పాత్రకు ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లతో పోటి పడి నటించే అమ్మాయి కావాలి.

dhawan

Cricket5, May 2020, 6:30 PM

ధావన్ తమ్ముడు కాదు... అతని అభిమాని: అచ్చం ధావన్‌లా మేకోవర్

ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే సినీ తారలకు, క్రికెటర్లను దేవుళ్లలాగా పూజిస్తారు అభిమానులు. వారిపై అభిమానంతో స్టార్ల వేషభాషలను అనుకరిస్తారు.

• undefined

Entertainment News2, May 2020, 9:13 AM

రిషి జ్ఞాపకాల్లో కపూర్‌ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన కరీనా

కరీనా షేర్ చేసిన ఆ అరుదైన ఫోటోలో చిన్నాన్న రిషి కపూర్‌తో పాటు, మామ (సైఫ్‌ అలీఖాన్‌ తండ్రి) మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడీలు ఉన్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుకుంటుండగా తీసిన ఈ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన కరీనా టూ టైగర్స్‌ (రెండు పులులు) అంటూ కామెంట్ చేసింది.

Rishi Kapoor

Entertainment News30, Apr 2020, 3:58 PM

ఆసుపత్రి వద్ద కరీనా కపూర్, సైఫ్.. రణబీర్ ప్రేయసి కూడా..

రిషి కపూర్ మరణం సినీ లోకం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రొమాంటిక్ హీరోగా రిషి కపూర్ వందలాది చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

• Migrant workers

NATIONAL28, Apr 2020, 4:10 PM

లాక్‌డౌన్ ఎఫెక్ట్: 1500 కి.మీ కాలినడకనే, స్వగ్రామానికి చేరుకొన్న గంటల్లోనే మృతి

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్సాఫ్ అలీ  ముంబైలో వలస కూలీగా పనిచేస్తున్నాడు.ఇన్సాఫ్ అలీది ఉత్త‌ర్ ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రవస్టి జిల్లా.ముంబైలోని వసయ్ నుండి ఉత్తర్ శ్రవస్టి జిల్లాకు కాలినడకన ఇన్సాఫ్ అలీ బయలుదేరాడు. 1500 కి.మీ పాటు ఆయన కాలినడకన వెళ్లాడు.

Nafisa Ali

Entertainment News28, Apr 2020, 2:31 PM

సీనియర్ నటి మేనకోడలికి కరోనా పాజిటివ్.. అయినా గొప్ప పనిచేసిందబ్బా

బాలీవుడ్ సీనియర్ నటి నఫీసా అలీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. నసీఫా అలీ మేనకోడలు దియా నాయుడు కొన్ని రోజుల క్రితం కరోనా బారీన పడ్డారు.

अगर ऐसा हुआ तो इसे एक तरह का संकेत माना जाएगा। किम जोंग इल का अंतिम संस्कार मौत के 9 दिन बाद किया गया था। अगर इस बार भी ऐसा हुआ है तो किम जोंग उन का अंतिम संस्कार 5 मई को किया जा सकता है।

INTERNATIONAL27, Apr 2020, 9:34 AM

కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ వార్తలు... క్లారిటీ ఇచ్చిన సౌత్ కొరియా

అడ్వైజర్ మూంగ్ చాంగ్ ఇన్  ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆదివారం జరిగిన ఇంటర్వ్యూలో కిమ్ జాంగ్ ఉన్న క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

• undefined

Entertainment News24, Apr 2020, 3:03 PM

కరోనా ఎఫెక్ట్‌: కోట్ల రూపాయల సెట్స్ కూల్చేస్తున్నారు!

బాలీవుడ్‌లో చాలా భారీ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భన్సాలీ చిత్రాలంటే విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కుతున్నాయి. గతంలో ఆయన దర్శకత్వంలో రామ్ లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌ లాంటి భారీ చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు అదే తరహాలో గంగూబాయ్‌ కతియావాడీ అనే బయోపిక్‌ను రూపొందిచేందుకు రెడీ అవుతున్నాడు సంజయ్‌.

• undefined

Entertainment24, Apr 2020, 1:39 PM

ఈ హీరోయిన్ల డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే నోరెళ్ళబెట్టల్సిందే!

బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఎన్నో అరుదైన ఘనతలు సాధించింది. అత్యథిక చిత్రాలు నిర్మిస్తున్న సినీ ఇండస్ట్రీలలో బాలీవుడ్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఉండే క్రేజ్‌, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ల యాక్టింగ్ కన్నా వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్‌ కే చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తెర మీదే కాదు తెర వెనుక కూడా స్టైలిష్‌గా గ్లామరస్‌గా కనిపించేందుకు భారీగా మొత్తాలు వెచ్చిస్తున్నారు. కొన్ని అకేషన్స్‌ కోసం లక్షలు ఖర్చు పెట్టి డ్రెస్ అవుతున్నారు తారలు. అలా లక్షలు ఖర్చుపెట్టి డ్రెస్‌ అయిన అందాల భామ మీద ఓ లుక్కేద్దాం.