Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Alarm

"
When should you be alarmed about your teen's periodWhen should you be alarmed about your teen's period

టీనేజ్ పిల్లల్లో పీరియడ్స్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే...

రుతుస్రావం, పీరియడ్స్, నెలసరి.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా.. ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇది చాలా ముఖ్యమైన విషయం. Menstruation అనేది మీ శరీరం ఇకపై అవసరం లేని కణజాలాలను విడుదల చేసే నెలవారీ ప్రక్రియ. అంతే కాకుండా, మీ శరీరం పునరుత్పత్తికి సిద్ధమవుతోందని మీకు చెప్పే సంకేతం. 

Lifestyle Oct 21, 2021, 1:07 PM IST

Gallbladder gangrene in 5 after Covid sparks alarmGallbladder gangrene in 5 after Covid sparks alarm

కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. పిత్తాశయ సమస్యలు..!

 ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఐదుగురికి ఇలా పిత్తాశయ సమస్య రావడం గుర్తించామని చెప్పారు. వారికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు.
 

NATIONAL Sep 17, 2021, 9:31 AM IST

Alarming Situation : SC Stays Kerala Govt Decision To Hold Offline Class XI Exams Amid Rising COVID CasesAlarming Situation : SC Stays Kerala Govt Decision To Hold Offline Class XI Exams Amid Rising COVID Cases

కరోనా ఉద్ధృతి.. కేరళలో 11 వ తరగతి పరీక్షలపై స్టే విధించిన సుప్రీంకోర్టు...

కేరళలో సెప్టెంబర్ 6 నుంచి పదకొండవ తరగతి పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఎక్కువగా ఉండడంతో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

NATIONAL Sep 3, 2021, 4:58 PM IST

Covid 19 : Delta variant now in 135 countries, cases in US, China rise at alarming rateCovid 19 : Delta variant now in 135 countries, cases in US, China rise at alarming rate

మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్.. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కరోజులో 7 లక్షల కేసులు...!!

‘వరల్డ్ మీటర్’ గణాంకాల ప్రకారం మే 14 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రధానంగా సాంక్రమిక శక్తి ఎక్కువగా ఉన్న కరోనా వైరస్ డెల్టా రకం 135 దేశాల్లో వ్యాప్తి చెందింది. బ్రెజిల్, రష్యా, బ్రిటన్, ఇరాన్ సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇండోనేషియాలో మరణాలు పెరుగుతున్నాయి. 

INTERNATIONAL Aug 7, 2021, 10:39 AM IST

Do you know the benefits of getting up early in the morningDo you know the benefits of getting up early in the morning
Video Icon

ఉదయం నిద్రలేవండీ... ఈ ప్రయోజనాలను పొందండి

ఈ కాలం పిల్లలు ఉదయం పది అవుతున్నా.. కనీసం బెడ్ మీద నుంచి కిందకు దిగరు. 

Health Jun 1, 2021, 1:20 PM IST

Alarm Over 72-Year-Old Man Getting 2 Different Vaccines In Maharashtra - bsbAlarm Over 72-Year-Old Man Getting 2 Different Vaccines In Maharashtra - bsb

మహారాష్ట్రలో 72 యేళ్ల వృద్ధుడికి రెండు రకాల టీకా డోసులు.. ఆ తరువాత...


మహారాష్ట్రలో  72 ఏళ్ల వ్యక్తికి రెండు వేర్వేరు COVID-19 వ్యాక్సిన్ టీకాలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీని మీద ఫిర్యాదు అందడంతో అధికారులు ఇప్పుడు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

NATIONAL May 14, 2021, 11:00 AM IST

South African SARS-CoV-2 Variant Alarms Scientists lnsSouth African SARS-CoV-2 Variant Alarms Scientists lns

దక్షిణాఫ్రికాలో మరో కొత్త రకం కరోనా వైరస్: స్ట్రెయిన్ కంటే డేంజర్


దక్షిణాఫ్రికా నుండి బ్రిటన్ కు అన్ని రకాల విమానాలను రద్దు చేశారు. దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్ విధించే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

INTERNATIONAL Jan 6, 2021, 11:16 AM IST

How Donald Trump Lost The Election lnsHow Donald Trump Lost The Election lns

అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఆయనను అధ్యక్ష పీఠానికి దూరం చేశాయి. అధ్యక్షుడిగా  ఎన్నికైన తర్వాత ఆయన తీసుకొన్న నిర్ణయాల్లో ఎక్కువగా వివాదాస్పద నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయి.

INTERNATIONAL Nov 8, 2020, 11:55 AM IST

Not Alarming, Says Andhra Official After 262 Students Test Covid +veNot Alarming, Says Andhra Official After 262 Students Test Covid +ve

ఏపీలో స్కూల్స్ ప్రారంభం, 262 మంది స్టూడెంట్స్ కు కరోనా: ఆందోళన లేదన్న అధికారులు

నవంబర్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో సుమారు 4 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారని ఆయన చెప్పారు.అయితే స్కూల్స్ కు హాజరైన 4 లక్షల మందిలో కేవలం 262 మందికి మాత్రమే కరోనా సోకిందన్నారు. అంటే కనీసం 0.1 శాతం కూడ కాదన్నారు.
 

Andhra Pradesh Nov 5, 2020, 5:14 PM IST

UAE sees an alarming increase in COVID-19 cases, if any effect on ipl 2020UAE sees an alarming increase in COVID-19 cases, if any effect on ipl 2020

యూఏఈలో పెరుగుతున్న కరోనా కేసులు: పరిస్థితి చేయి దాటితే ఐపీఎల్‌ ఎలా..?

కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌ యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి దుబాయ్‌లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి కేవలం నెల రోజులే సమయం వుంది

Cricket Aug 20, 2020, 2:30 PM IST

no alarm signs at fire accident time says fire director jayaram naikno alarm signs at fire accident time says fire director jayaram naik

అలారం మోగలేదు, రూల్స్ బ్రేక్: విజయవాడ అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ జయరామ్ నాయక్


అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. కోవిడ్ సెంటర్ గా హోటల్ ను మార్చిన తర్వాత అనుమతి తీసుకోలేదని ఫైర్ డైరెక్టర్ ఆయన గుర్తు చేశారు. 

Andhra Pradesh Aug 9, 2020, 12:08 PM IST

govt doesn't major threat of google taxgovt doesn't major threat of google tax

గూగుల్ ట్యాక్స్ అంటే ఏంటి : అమెరికా అంక్షలతో భారత్‌కు ఎందుకు నష్టం

ఇప్పటికే హెచ్1-బీ వీసాల రద్దు, జీఎస్పీ మినహాయింపు వంటి నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. తాజాగా భారతదేశంలో లావాదేవీలు జరుపుతున్న యూఎస్ సంస్థల ఆదాయంపై ఈక్వలైజేషన్ ట్యాక్స్ పేరిట మరోసారి భారం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

business Jul 14, 2020, 10:40 AM IST

No warning alarm didn't ring from lg polymers factory says venkatapuram villagersNo warning alarm didn't ring from lg polymers factory says venkatapuram villagers

సైరన్ మోగలేదు:విశాఖలో స్టైరెన్ గ్యాస్ లీకేజీపై వెంకటాపురం వాసులు

గురువారం నాడు తెల్లవారుజామున  ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి  గ్యాస్ లీకైంది.గ్యాస్ లీకైన సమయంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని వెంకటాపురం గ్రామస్తులు మీడియాకు చెప్పారు.

Andhra Pradesh May 7, 2020, 10:45 AM IST

Gadwal girl invents corona smart watch, that prevents people from shaking hands and alerts about physical distancingGadwal girl invents corona smart watch, that prevents people from shaking hands and alerts about physical distancing

కరోనా అలారం వాచ్: తెలంగాణ చిన్నారి అద్భుత ఆవిష్కరణ

కేవలం 50 రూపాయల ఖర్చుతో మనం చేయి ఎత్తి కరచాలనం చేయబోయేముందు, ముక్కు దగ్గర పెట్టుకోబోయే ముందు అలారం మోగించి కరోనా వైరస్ విషయంలో పాటించాల్సిన భౌతిక దూరం విషయాన్నీ మనకు గుర్తుచేసే వాచ్ ను కనిపెట్టింది. 

Telangana May 4, 2020, 8:25 PM IST

Detail Candidates' Criminal History On Sites, Social Media: Supreme CourtDetail Candidates' Criminal History On Sites, Social Media: Supreme Court

ఎన్నికల్లో క్రిమినల్స్: పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు


రాజకీయాల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. క్రిమినల్ రికార్డ్స్ ఉన్న అభ్యర్థులను ఎందుకు అభ్యర్ధులుగా బరిలోకి దింపాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను కోరింది

NATIONAL Feb 13, 2020, 11:20 AM IST