Alanda Media  

(Search results - 31)
 • raviprakash

  Telangana17, Oct 2019, 1:47 PM IST

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

  టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
   

 • tv9

  Telangana26, Aug 2019, 9:04 PM IST

  టీవీ9 కొత్త సీఈవోగా బరుణ్ దాస్: త్వరలో బాధ్యతలు

  ప్రముఖ మీడియా సంస్థ టీవీ9 కొత్త సీఈవోగా జీ మీడియా మాజీ సీఈవో బరుణ్ దాస్‌ నియమితులయ్యారు. నిన్న మొన్నటి వరకు తాత్కాలిక సీఈవోగా ఉన్న మహేంద్ర మిశ్రా టీవీ9 గ్రూప్ సలహాదారుగా కొనసాగనున్నారు. 

 • sivaji

  Telangana7, Aug 2019, 5:59 PM IST

  హైకోర్టులో శివాజీకి ఊరట: లుకౌట్ నోటీసులు తొలగింపునకు గ్రీన్ సిగ్నల్

  జూలై 24న శివాజీ అమెరికా వెళ్లేందుకు మూడు వారాలపాటు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే జూలై 25న శివాజీ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ లో లుకౌట్ నోటీసులు తొలగించకపోవడంతో ఆయన్ను అడ్డుకున్నారు. 

 • ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని నటుడు శివాజీ ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

  Telangana27, Jul 2019, 7:24 PM IST

  అమెరికా వెళుతూ.. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ హీరో శివాజీ

  అలందా మీడియా కేసులో సినీనటుడు శివాజీ మరోసారి పోలీసులకు పట్టుబడ్డాడు. అమెరికా పారిపోతుండగా దుబాయ్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

 • మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని,  ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.

  Telangana12, Jul 2019, 2:29 PM IST

  రవిప్రకాష్‌కు ఊరట: బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

  టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది.

 • ఇదిలా ఉంటే తన ఆరోగ్యం బాగాలేదని నటుడు శివాజీ ఇటీవలనే మీడియాకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. రవిప్రకాష్ నుండి తాను షేర్లు కొనుగోలు చేసినట్టుగా ఆయన ప్రకటించారు.

  Telangana11, Jul 2019, 5:14 PM IST

  అబ్బాయిని అమెరికా పంపాలి...విచారణకు రాలేనన్న శివాజీ

  టీవీ9 వాటాల కోనుగోలు కేసులో జరిగే విచారణఖు తాను హాజరు కాలేనని సినీనటుడు శివాజీ తెలిపారు. తన కుమారుడిని అమెరికా పంపే పనుల్లో ఉన్నందున తాను గురువారం విచారణకు హాజరుకాలేనని సైబరాబాద్ పోలీసులకు శివాజీ ఈమెయిల్ చేశారు.

 • కేసులో మరో నిందితుడు శివాజీకి సైతం సీఆర్పీసీ 41 కింద నోటీసులు జారీచేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ మధ్య షేర్ల కొనుగోలు ఒప్పందం నకిలీదని నిరూపించే కొన్ని ఆధారాలను సేకరించిన సైబర్‌క్రైం పోలీసులు మరిన్ని సాంకేతిక ఆధారాల కోసం శోధిస్తున్నారు

  Telangana3, Jul 2019, 10:42 AM IST

  అమెరికాకు పారిపోతుండగా శివాజీ పట్టివేత: పాస్ పోర్టు సీజ్

  టీవీ9 వాటాల వ్యవహారంలో హీరో శివాజీకి సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. బుధవారం శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆయను పోలీసులు అరెస్ట్ చేసి.. సైబరాబాద్ పీఎస్‌కు తరలించారు. 

 • శివాజీకి, రవిప్రకాష్ కు మధ్య జరిగిన ఒప్పంద పత్రాన్ని ఏప్రిల్ 13వ తేదీన విజయవాడకు చెందిన ఓ న్యాయవాది డ్రాఫ్ట్ చేసినట్లు, దాన్ని రవిప్రకాష్ కు పంపించినట్లు తెలుస్తోంది. ఆ డ్రాఫ్ట్ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కింది. ఈ స్థితిలో రవిప్రకాష్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

  Telangana3, Jul 2019, 9:41 AM IST

  టీవీ9 వాటాల కేసు: పోలీసుల అదుపులో హీరో శివాజీ

  టీవీ9 వాటాల వివాదంలో సినీనటుడు శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో  సీసీఎస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పీఎస్‌కు శివాజీని తరలించారు. 

 • బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.

  Telangana11, Jun 2019, 8:17 PM IST

  స్క్రీన్స్ షాట్స్ ఎలా తెస్తారు: రవి ప్రకాష్ లాయర్ అభ్యంతరం

  తన క్లయింట్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను స్క్రీన్ షాట్స్ ఎలా తెస్తారని అహ్లూవాలియా ప్రశ్నించారు. కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారని వాదించారు. టీవీ9 లోగో సృష్టికర్త రవి ప్రకాష్ అని, కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై పూర్తి హక్కు అతనికే ఉంటుందని అన్నారు. 

 • Shivaji

  Telangana11, Jun 2019, 8:04 PM IST

  టీవీ9 వివాదం: క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హీరో శివాజీ

  ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్‌ హైకోర్టును ఆశ్రయించారు.  వాదనలు విన్న ధర్మాసనం వచ్చే మంగళవారానికి కేసు విచారణను వాయిదా వేసింది. తాజాగా, శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

 • మోజో టీవీని రూపాయి ఇవ్వకుండా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రవిప్రకాష్‌ ఆరోపించారు. తనకు కొంత మంది మిత్రులు ఉన్నారని, మోజో టీవీ ని పెట్టుకున్నారని,  ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కబ్జా చేసే ప్రయత్నం లో హైదరాబాద్ చెందిన అంబరీష్ పూరి వ్యవహరి స్తున్నారని ఆయన అన్నారు.

  Telangana11, Jun 2019, 6:08 PM IST

  స్క్రీన్స్ షాట్స్ ఇవిగో, బెయిల్ ఇవ్వొద్దు: రవిప్రకాష్ పై పోలీసులు

   టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. 

 • మీడియాకు, మాఫియాకు మధ్య యుద్ధం జరుగుతోందని, మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని, దొంగ పత్రాలతో భూములు లాక్కొన్నట్లు మీడియాను ఆక్రమిస్తున్నారని రవిప్రకాష్ ఆరోపించారు. పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

  Telangana10, Jun 2019, 6:58 AM IST

  రవిప్రకాష్ అరెస్టుపై ఊహాగానాలు: ఎసీపీ వివరణ ఇదీ....

  శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సేకరించిన విషయం తెలిసిందే. చానల్‌ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది.

 • Ravi prakash

  Telangana5, Jun 2019, 7:10 AM IST

  మళ్లీ ఈ రోజు రవిప్రకాష్ విచారణ: ఆయన వాదన ఇదీ...

  ఏసీపీ శ్రీనివాస్ కుమార్‌ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9.45 గంటల దాకా రవిప్రకాశ్‌ను ప్రశ్నించింది. మళ్లీ బుధవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 

 • దీంతో కృష్ణారెడ్డిని తాను శ్రీనిరాజు వద్దకు తీసుకెళ్లినట్టుగా చెప్పారు. అయితే అదే సమయంలో కొత్తగా పెట్టుబడి పెట్టే యాజమాన్యం మెజార్టీ వాటాను కొనుగోలు చేయదని కూడ కృష్ణారెడ్డి తనకు చెప్పారని రవిప్రకాష్ చెప్పుకొచ్చారు.

  Telangana25, May 2019, 9:41 AM IST

  రవిప్రకాష్ కు సంబంధమే లేదు.. టీవీ9 మాజీ సీఈవోకు మరో ఎదురుదెబ్బ!

  పరిస్థితులు చూస్తుంటే టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. టీవీ 9 సంస్థలో ప్రధాన వాటాదారుగా అలంద మీడియా సంస్థ ఇప్పటికే యాజమాన్య భాధ్యతలు చేపట్టింది. రవిప్రకాష్ ని సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. 

 • బుధవారం నాడు రవిప్రకాష్ ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ తప్పించుకు తిరుగుతున్నారు. మరో వైపు ఈ విషయమై మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడ రవిప్రకాష్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేయనుంది.

  Telangana22, May 2019, 5:12 PM IST

  రవిప్రకాష్ ఆరోపణలకు టీవీ9 యాజమాన్యం కౌంటర్

   తమపై మాజీ సీఈఓ రవిప్రకాష్ చేసిన  ఆరోపణలను టీవీ 9 కొత్త యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. టీవీ9 కొత్త యాజమాన్యంపై రవిప్రకాష్ ఆరోపణలు చేశారు