Asianet News TeluguAsianet News Telugu
5 results for "

Alai Balai

"
Alai Balai programme : bandi Sanjay, kalvakuntla kavitha on one stageAlai Balai programme : bandi Sanjay, kalvakuntla kavitha on one stage

ఒకే వేదికపై బండి సంజయ్, కల్వకుంట్ల కవిత... ముచ్చట్లు పెట్టి.. ఆసక్తి రేపి...

రాజకీయంగా ఎప్పుడూ ఉప్పుూ, నిప్పులా చిటపటలాడుతూ.. ఒకరిమీద ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునే Bandi Sanjay, Kalvakuntla Kavitaలు అప్యాయంగా మాట్లాడుకోవడం అక్కడికి వచ్చినవారిని ఆశ్చర్యపరిచింది. 

Telangana Oct 18, 2021, 9:05 AM IST

after maa elections machu vishnu pawan shares a stage in alai balaiafter maa elections machu vishnu pawan shares a stage in alai balai

అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!

వేదికపై కూర్చొని ఉన్న Pawan klayan కి సంబంధించిన వీడియో క్లిప్ మంచు విష్ణు తన ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. 'వీడియో చివర కనిపించిన వ్యక్తి ఎవరో ఊహించండి..' అంటూ సదరు వీడియోకి మంచు విష్ణు కామెంట్ పెట్టారు. 

Entertainment Oct 17, 2021, 12:36 PM IST

Tamilisai launches  'Alai Balai'   in HyderabadTamilisai launches  'Alai Balai'   in Hyderabad

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి: అలయ్ బలయ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య


ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం జరగాలన్నారు.విపత్కర పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని ఆయన  చెప్పారు. అలయ్ బలయ్ కార్యక్రమం ఉదాత్తమైన కార్యక్రమంగా ఆయన కొనియాడారు.

Telangana Oct 17, 2021, 12:11 PM IST

Haryana Governor daughter Vijayalaxmi invites Jana sena chief pawan kalyan to Alai BalaiHaryana Governor daughter Vijayalaxmi invites Jana sena chief pawan kalyan to Alai Balai

అలయ్ బలయ్‌కి పవన్‌కి ఆహ్వానం: ఇన్విటేషన్ ఇచ్చిన దత్తన్న కూతురు

కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో  కూడ  దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా దత్తాత్రేయ కొనసాగుతున్నారు. హర్యానా గవర్నర్ గా ఉన్నందున ప్రముఖులను దత్తాత్రేయ కూతురు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు.

Telangana Oct 11, 2021, 8:46 PM IST

himachal pradesh governor bandaru dattatreya hosts alai balai event photoshimachal pradesh governor bandaru dattatreya hosts alai balai event photos

దత్తాత్రేయ దంపతులకు తమిళసై పాదాభివందనం... అలయ్ బలయ్ లో అరుదైన దృశ్యాలు

మాజీ కేంద్ర మంత్రి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా తర్వాతి రోజు ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఈ కార్యక్రమంలో దత్తాత్రేయ దంపతులకు పాదాభివందనం చేయడం ప్రదాన ఆకర్షణగా నిలిచింది. 

Telangana Oct 10, 2019, 7:49 PM IST