Ala Vaikunthapurramuloo Review  

(Search results - 8)
  • Ala vaikunthapurramuloo beats Sarileru Neekevvaru recordAla vaikunthapurramuloo beats Sarileru Neekevvaru record

    NewsJan 12, 2020, 3:30 PM IST

    'సరిలేరు నీకెవ్వరు' రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ.. 'అల..' మేనియా షురూ!

    ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద కొదమసింహాల తరహాలో పోటీ పడేందుకు మహేష్ బాబు, అల్లు అర్జున్ రంగంలోకి దిగారు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం విడుదల కాగా.. అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం ఆదివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

  • Allu Arjun's Ala Vaikunthapurramuloo ReviewAllu Arjun's Ala Vaikunthapurramuloo Review

    ReviewsJan 12, 2020, 12:54 PM IST

    అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

    'అజ్ఞాతవాసి ' తర్వాత త్రివిక్రమ్ పై అంచనాలు అంతరించిపోయాయి. దాంతో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'  తేడా కొట్టాక అల్లు అర్జున్ పోయి పోయి త్రివిక్రమ్ తో ఏం చేద్దామని చాలా మంది అనేసారు. అయితే టాలెంట్ అనేది ఓ సినిమా ప్లాఫ్ తో పోయేది కాదు..ఓ సినిమా హిట్ తో వచ్చేది కాదు..అని ఇద్దరికి తెలుసు. అందుకే 'అల' కోసం ఇద్దరూ కష్టపడటం మొదలెట్టారు. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ క్లిక్ అవ్వలేదు. దానికి తోడు  ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ 1958లో నటించిన ఇంటిగుట్టు అనే సినిమా కథను పోలి ఉంటుందని టాక్ మొదలైంది.

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  • Trolling on Allu Arjun's Ala Vaikunthapurramuloo movieTrolling on Allu Arjun's Ala Vaikunthapurramuloo movie

    NewsJan 12, 2020, 10:21 AM IST

    అజ్ఞాతవాసి అంటూ దారుణంగా మీమ్స్.. అల్లు అర్జున్ పై ఇలాంటి ట్రోల్సా!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. 

  • Samantha and manchu manoj tweets on Ala vaikunthapurramuloo and Sarileru neekevvaruSamantha and manchu manoj tweets on Ala vaikunthapurramuloo and Sarileru neekevvaru

    NewsJan 12, 2020, 8:50 AM IST

    సమంత ట్వీట్.. మహేష్ అన్న చెప్పినట్లే చేశాడంటున్న మంచు మనోజ్!

    సంక్రాంతి బరిలో కొదమ సింహాల్లాంటి రెండు తెలుగు చిత్రాలు పోటీ పడుతున్నాయి. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం శనివారం రోజు ప్రేక్షకుల ముందుకు రాగా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీ ఆదివారం రోజు విడుదలవుతోంది. రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

  • Trivikram career best.. Allu Arjun stands on his wordsTrivikram career best.. Allu Arjun stands on his words

    NewsJan 12, 2020, 7:58 AM IST

    త్రివిక్రమ్ కెరీర్ లో బెస్ట్ మూవీ.. మాట నిలబెట్టుకున్న బన్నీ!

    స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఆదివారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

  • Allu Arjun's Ala Vaikunthapurramuloo movie twitter reviewAllu Arjun's Ala Vaikunthapurramuloo movie twitter review

    NewsJan 12, 2020, 1:04 AM IST

    'అల.. వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. ఆ ఎపిసోడ్స్ అదిరిపోయాయి!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది. ప్రీమియర్ షోలతో ఇపప్టికే యుఎస్ లో హంగామా మొదలైపోయింది. 

  • Allu Arjun's Ala Vaikunthapurramuloo movie Premier Show TalkAllu Arjun's Ala Vaikunthapurramuloo movie Premier Show Talk

    NewsJan 11, 2020, 11:42 PM IST

    'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది.

  • allu arjun trivikram movie ala vaikunthapurramloo first review outallu arjun trivikram movie ala vaikunthapurramloo first review out

    NewsJan 7, 2020, 10:33 PM IST

    'అల వైకుంఠపురములో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

    తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు ట్విటర్ లో హల్చల్ చేస్తున్నాయి.