Ala Vaikunthapurramuloo Movie  

(Search results - 19)
  • Ala Vaikunthapurramuloo Movie Success Meet full
    Video Icon

    Entertainment29, Jan 2020, 12:14 AM IST

    అల వైకుంఠపురంలో : స్టేజ్ మీదే బన్నీ, త్రివిక్రమ్ గుసగుసలు...

    అలవైకుంఠపురంలో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ సినిమా నా అంచనాలు దాటి, నా ఇమాజినేషన్ దాటి ఉంది..నేనూ సర్ ప్రైజ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు బన్ని. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమా అలవైకుంఠపురంలో. 

  • Ala Vaikunthapurramuloo Movie Success Meet Chiranjeevi
    Video Icon

    Entertainment28, Jan 2020, 4:44 PM IST

    అల వైకుంఠపురంలో : సినిమా చూడగానే చెప్పేశారు..బన్నీ, త్రివిక్రమ్ షాకయ్యారు...

    సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దాటి దూసుకుపోతుంది. 

  • Ala Vaikunthapurramuloo Movie Success Meet trivikram
    Video Icon

    Entertainment28, Jan 2020, 4:20 PM IST

    అల వైకుంఠపురంలో : బన్నీ ఆ థియేటర్ కి ముసుగేసుకెళ్లి చూస్తాడు...

    సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురం సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దాటి దూసుకుపోతుంది. 

  • ntr
    Video Icon

    Entertainment28, Jan 2020, 4:01 PM IST

    అల వైకుంఠపురంలో : గీతా ఆర్ట్స్ వాళ్లు కాస్త రెమ్యునరేషన్ పెంచాలి..బన్నీ..

    అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమా అలవైకుంఠపురంలో. 

  • ఫైనల్ థాట్..అలనాటి పాత సినిమాలు చూస్తూంటే అలవోకగా ఈ నాటి కొత్త సినిమాలకి కథలు పుడతాయి

    News27, Jan 2020, 2:50 PM IST

    అల వైకుంఠపురములో జోరు.. 'భరత్ అనే నేను' రికార్డ్ బ్రేక్

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ లో ఒక్కో రికార్డ్ ని తుడిచిపెడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ, పూజ హెగ్డే గ్లామర్, తమన్ సంగీతం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

  • Allu Arjun

    News12, Jan 2020, 10:21 AM IST

    అజ్ఞాతవాసి అంటూ దారుణంగా మీమ్స్.. అల్లు అర్జున్ పై ఇలాంటి ట్రోల్సా!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆదివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాంటీ ఫ్యాన్స్ మీమ్స్ తో అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. 

  • Allu Arjun

    News12, Jan 2020, 1:04 AM IST

    'అల.. వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. ఆ ఎపిసోడ్స్ అదిరిపోయాయి!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోల హంగామా మొదలైపోయింది. ప్రీమియర్ షోలతో ఇపప్టికే యుఎస్ లో హంగామా మొదలైపోయింది. 

  • Ala Vaikunthapurramuloo

    News11, Jan 2020, 11:42 PM IST

    'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది.

  • అల వైకుంఠపురంలో (జనవరి 12) - గడిచిన ఏడాదిలో బన్నీ నుండి ఒక సినిమా కూడా రాలేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'అల.. వైకుంఠపురములో'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే మ్యూజికల్ గా ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుంది. ఇక సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

    News11, Jan 2020, 5:42 PM IST

    'అల.. వైకుంఠపురములో' ఓవర్సీస్ టాక్!

    తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే అప్పుడే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ లు కొందరు సినిమాని చూడడంతో అక్కడ నుండి సినిమా టాక్ బయటకి వచ్చింది. 

  • Allu Arjun

    News11, Jan 2020, 5:34 PM IST

    ఇవి చాలవా..? 'అల.. వైకుంఠపురములో' చూడడానికి!

    ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ ని బన్నీ భరించలేకపోయాడు. అందుకే చాలా గ్యాప్ తీసుకొని 'అల.. వైకుంఠపురములో' సినిమాలో నటించాడు. 

  • mahesh babu

    News10, Jan 2020, 3:59 PM IST

    'అల.. వైకుంఠపురములో' నిర్మాత నేనే.. బన్నీ కొడుకు రచ్చ

    అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో  వస్తున్నా  సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి పాటలు టీజర్ లు  ఇప్పటికే విడుదలై సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో మేకింగ్ వీడియోని  విడుదల చేసింది చేశారు.

  • Allu Arjun

    News6, Jan 2020, 11:48 PM IST

    చాలా మంది మా నాన్న డబ్బులు కొట్టేశారని అంటారు.. స్టేజ్ పై ఏడ్చేసిన అల్లు అర్జున్!

    స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.

  • Allu Arjun

    News6, Jan 2020, 10:49 PM IST

    త్రివిక్రమ్ చెప్పింది చాలా చిన్న కథ.. అల్లు అరవింద్!

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ కన్సర్ట్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. సింపుల్ గా మూడు ముక్కల్లో తన ప్రసంగాన్ని ముగించారు. 

  • Tabu

    News6, Jan 2020, 10:24 PM IST

    పదేళ్ల తర్వాత వస్తున్నా.. ఇంతకంటే మంచి సినిమా దొరకదు: టబు

    స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.  హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన అల వైకుంఠపురములో చిత్ర మ్యూజిక్ కన్సర్ట్ లో సీనియర్ నటి టబు మెరిశారు. 

  • Allu Arjun

    News6, Jan 2020, 9:32 PM IST

    'పులొచ్చింది.. మేక సచ్చింది'.. 'అల వైకుంఠపురములో' ట్రైలర్ అదుర్స్!

    స్టైలిష్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.