Asianet News TeluguAsianet News Telugu
126 results for "

Ala Vaikunthapurramulo

"
allu arjun starrer ala vaikunthapurramuloo grab 10 siima awardsallu arjun starrer ala vaikunthapurramuloo grab 10 siima awards

అల్లు అర్జున్‌ `అల వైకుంఠపురములో` చిత్రానికి అవార్డుల పంట.. మహేష్‌కి మైండ్‌ బ్లాక్‌

కరోనా కారణంగా వాయిదా పడిన 2019, 2020 ఏడాదులకు సంబంధించిన అవార్డులను ఈ సారి ప్రధానం చేశారు. ఇందులో అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం అత్యధిక అవార్డులను దక్కించుకుంది. 

Entertainment Sep 20, 2021, 7:35 AM IST

Ala Vaikunthapurramuloo in Netflix top charts jspAla Vaikunthapurramuloo in Netflix top charts jsp

నెట్‌ఫ్లిక్స్‌లోనూ ‘అలవైకుంఠపురములో’ షాకింగ్ రికార్డ్

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ విజయాల తర్వాత త్రివిక్రమ్‌-బన్నీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అలవైకుంఠపురములో’. హారిక, హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌లు ఈ సినిమా నిర్మించారు. ఇక తమన్‌ అందించిన పాటలు యూత్ ని ఊపేసాయి. ‘సామజవరగమన’, ‘రాములో రాములా..’, ‘బుట్టబొమ్మ’ పాటలకు చిన్నా పెద్దా అందరూ ఫిదా అయిపోయారు.
 

Entertainment Dec 11, 2020, 8:00 AM IST

Ala Vaikunthapurramuloo beats James Bonds No Time To Die  trailer jspAla Vaikunthapurramuloo beats James Bonds No Time To Die  trailer jsp

పులొచ్చింది.. మేక చచ్చింది: జేమ్స్‌బాండ్‌ను బీట్‌ చేసిన బన్ని

అప్పటినుంచి ఈ ట్రైలర్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్ లు క్రియేట్ చేస్తూనే ఉంది.  తాజాగా  హాలీవుడ్‌ ‘జేమ్స్‌ బాండ్‌’ ట్రైలర్ ను బీట్‌ చేసింది. ఈ నేపధ్యంలో ఈ ట్రైలర్ లోని లాస్ట్ డైలాగు పులొచ్చింది.. మేక చచ్చింది ని గుర్తు చేస్తున్నారు అబిమానులు. 

Entertainment Dec 6, 2020, 7:18 AM IST

Ala Vaikunthapurramulo  has no repeat value in TRP ratings jspAla Vaikunthapurramulo  has no repeat value in TRP ratings jsp

'అల వైకుంఠపురములో' టీఆర్పీ ఇలా పడిపోయిందేంటి?

పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ సంవత్సరం మొదట్లో  సంక్రాంతికి రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన ప్రతీచోట మంచి కలెక్షన్స్ తెచ్చుకుని, లాక్ డౌన్ ముందు దాకా చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీతో ఆడింది. 

Entertainment Nov 27, 2020, 4:47 PM IST

Allu Arjun Ala Vaikunthapurramulo set a Record Breaking TRP 29.4 for any Telugu Film everAllu Arjun Ala Vaikunthapurramulo set a Record Breaking TRP 29.4 for any Telugu Film ever

మహేష్‌ను వెనక్కి నెట్టిన బన్నీ.. `అల వైకుంఠపురములో` ఆల్‌ టైం రికార్డ్

అల వైకుంఠపురములో సినిమా బుల్లితెర మీద కూడా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇటీవల టీవీలో ప్రసారమైన ఈ సినిమా బుల్లితెర మీద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. గత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 29.4 పాయింట్ల టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది అల వైకుంఠపురములో.

Entertainment Aug 27, 2020, 1:04 PM IST

David Warner In The Avatar Of Allu ArjunDavid Warner In The Avatar Of Allu Arjun

అల్లు అర్జున్ పోజ్ లో సిత్తరాల సిరపడు అంటున్న డేవిడ్ వార్నర్

కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుండే ఫ్యాన్స్‌ సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్‌ చేసి అద్భుతంగా ఎడిటింగ్‌ చేస్తున్నారు. 

Cricket Aug 9, 2020, 2:41 PM IST

allu arjun Butta Bomma song creat new recordsallu arjun Butta Bomma song creat new records

మరో సెన్సేషన్‌.. బ్రేకుల్లేని బుట్టబొమ్మ!

అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం రికార్డుల దిశగా వెళ్తుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది నెలలు కావస్తున్నా, ఇంకా సందడి మాత్రం తగ్గడం లేదు.
సినిమా కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌లో  నాన్‌ `బాహుబలి` రికార్డులను క్రియేట్‌ చేస్తే, ఇక పాటలు సెన్సేషనల్‌ అవుతున్నాయి.

Entertainment Aug 2, 2020, 10:19 AM IST

Stylish Star Allu Arjun Rare and Unseen PhotosStylish Star Allu Arjun Rare and Unseen Photos

ఇంత వరకు మీరు చూడని అల్లు అర్జున్‌ ఫోటోలు.. ఓ లుక్కేయండి!

మెగా వారసుడిగా వెండితెరకు పరిచయం అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. యాక్టింగ్, డ్యాన్స్‌లతో ఓ రేంజ్‌ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం టాప్ హీరోల రేసులో ముందున్నాడు. ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని మరోసారి సత్తా చాటాడు బన్నీ.

Entertainment Jul 24, 2020, 10:03 AM IST

Allu Arjuns Buttabomma creates new record in tollywoodAllu Arjuns Buttabomma creates new record in tollywood

బన్నీ ఖాతాలో మరో రికార్డ్‌.. టాలీవుడ్‌లో టాప్‌!

బుట్ట బొమ్మ సాంగ్ వరుసగా రికార్డ్ లు బ్రేక్‌ చేస్తూ వెళ్తుంది. ఈ సాంగ్ టాలీవుడ్‌ చరిత్రలోనే అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది. దీంతో అల్లు అర్జున్‌ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. బుట్ట బొమ్మ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి రికార్డ్‌ ల వేట మొదలైంది. యూ ట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పుడు కూడా ఓ రేంజ్‌లో రెస్పాన్స్‌ వస్తోంది.

Entertainment Jul 12, 2020, 1:37 PM IST

Allu Arjun say his feelings when Aishwarya rai getting marryAllu Arjun say his feelings when Aishwarya rai getting marry

ఆమె పెళ్లి అయినందుకు చాలా బాదపడ్డా: అల్లు అర్జున్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ పెళ్లి సందర్భంగా చాలా అమ్మాయిలు తమ బాధను వ్యక్తపరుస్తూ బన్నీకి మెసేజ్‌లు చేశారట. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసని చెప్పాడు బన్నీ. అందాల రాశి ఐశ్వర్య పెళ్లి అయినప్పుడు తాను కూడా అంతే బాద పడ్డానని చెప్పుకొచ్చాడు.

Entertainment Jun 8, 2020, 11:49 AM IST

Suma Kanakala shares a quirky video dancing to Ramuloo Ramulaa SongSuma Kanakala shares a quirky video dancing to Ramuloo Ramulaa Song

చాలా రోజులుగా పని లేకపోవటంతో స్టార్ యాంకర్‌ సుమ ఏం చేసిందంటే!

లాక్‌ డౌన్‌ కారణంగా అన్ని కార్యక్రమాలు నిలిచిపోవటంతో దాదాపు 70 రోజులుగా సుమ కూడా ఇంటికే పరిమితమైంది. అడపాదడపా తన సొంత యూట్యూబ్‌ చానల్‌ కోసం వీడియోలు చేసిన పూర్తి స్థాయిలో పని మాత్రం లేదు.

Entertainment Jun 7, 2020, 2:16 PM IST

Ranveer Singh not to star in Allu Arjuns Telugu hit Ala Vaikunthapurramuloo RemakeRanveer Singh not to star in Allu Arjuns Telugu hit Ala Vaikunthapurramuloo Remake

`అల వైకుంఠపురములో` రీమేక్ ఆ హీరో చేయటం లేదు!

రణవీర్‌ సింగ్ అల వైకుంఠపురములో రీమేక్‌కు అంగీకరించలేదని. అలాంటి ప్రపోజల్‌ ఏది అసలు రణవీర్‌ దగ్గరకు రాలేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు రణవీర్ ఇప్పటికే చేతినిండా సినిమాలతో  బిజీగా ఉడటంతో కొత్త సినిమాలను అంగీకరించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చారు రణవీర్ టీం.

Entertainment Jun 7, 2020, 10:15 AM IST

Allu Arjun Pushpa Movie team palns For resume shootAllu Arjun Pushpa Movie team palns For resume shoot

కరోనా కష్టాలు.. పుష్పా షూటింగ్ కోసం భారీ స్కెచ్‌

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో పుష్ప షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఎక్కువగా భాగం అవుట్ డోర్‌లోనే షూటింగ్ చేయాల్సిన పరిస్థితి. దీంతో షూటింగ్‌ ను కొనసాగించేందుకు కొత్త ప్లాన్ వేస్తున్నారట చిత్రయూనిట్.

Entertainment Jun 1, 2020, 11:05 AM IST

Kartik Aaryan to star in Ala Vaikunthapurramuloo remakeKartik Aaryan to star in Ala Vaikunthapurramuloo remake

అల్లు అర్జున్ సినిమా చూశా.. నేను తప్ప ఇంకొకరు చేయకూడదు.. బాలీవుడ్ హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అల వైకుంఠపురములో చిత్రం రికార్డ్ సృష్టించింది. 

Entertainment News May 28, 2020, 1:59 PM IST

Allu Arjun son Ayaan becomes chef and Allu Sneha posted a videoAllu Arjun son Ayaan becomes chef and Allu Sneha posted a video

చెఫ్‌గా మారిన స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వారసుడు

అల్లు అర్జున్‌ కొడుకు అల్లు అయాన్‌ చెఫ్‌గా మారిపోయాడు. స్వయంగా ఫ్రూట్ సలాడ్‌ తయారు చేశాడు. ఈ వీడియో ను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది. వీడియాలో చిన్నారి అయాన్‌ సలాడ్‌ ఎలా తయారు చేయాలో తన ముద్దు ముద్దు మాటలతో వివరిస్తున్నాడు.

Entertainment May 14, 2020, 10:25 AM IST