Ala Vaikunthapurramloo
(Search results - 45)NewsFeb 28, 2020, 9:57 AM IST
అతి తెలివితో : ‘అల వైకుంఠపురంలో..’ అపాలజీ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్!
అయితే ప్రచారం చేసిన దానికి విరుద్దంగా...నిన్నటి(గురువారం) నుండి SunNxt లో అల వైకుంఠపురంలో సినిమా స్ట్రీమింగ్ అయిపోతోంది. అంతేకాదు Netflix లో కూడా స్ట్రీమ్ అవుతోంది.
NewsJan 31, 2020, 5:24 PM IST
ఈ వారం బాక్సాఫీస్ ట్రేడ్ టాక్!
'అల.. వైకుంఠపురములో' సినిమా నాన్ బాహుబలి రికార్డులను దాటేసి అన్ని ఏరియాల్లో భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సంక్రాంతిలో తన జోరు చూపించి ఫ్యామిలీ సినిమాలకి సంక్రాంతికి ఉన్న బంధాన్ని మరోసారి బలంగా చాటిచెప్పింది.
NewsJan 29, 2020, 2:44 PM IST
'అల.. వైకుంఠపురములో'.. బన్నీకి వచ్చిందెంత...?
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.24 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్. ఇది కాకుండా గీతా సంస్థకి వచ్చే లాభాల్లో నలభై శాతం వాటా కూడా అందుతుందని తెలుస్తోంది.
NewsJan 23, 2020, 5:08 PM IST
'అల.. వైకుంఠపురములో'.. కమెడియన్ పృథ్వీ మిస్ అయిన రోల్ ఇదే..!
ఈ మధ్యకాలంలో వచ్చిన ఏ సినిమాలో కూడా పృథ్వీ కనిపించలేదు. అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలో ముందుగా పృథ్వీ కోసం ఓ రోల్ అనుకున్నాడు త్రివిక్రమ్. అతడిని సినిమాలోకి తీసుకోవడం కూడా జరిగింది.
NewsJan 23, 2020, 1:13 PM IST
పాపం రవితేజ.. అడ్డంగా బుక్కైపోయాడు!
'అల వైకుంఠపురములో', 'సరిలేరు నీకెవ్వరు' సినిమాల మధ్య పోటీ ఇంకా కొనసాగుతుండడంతో రవితేజ 'డిస్కో రాజా'కి సరైన థియేటర్లు దొరకలేదు. థియేటర్స్ కౌంట్ పరంగా ఏపీ, నైజాంలో ఇప్పటికీ ఈ రెండు సినిమాలదే హవా..
NewsJan 23, 2020, 9:46 AM IST
మీకు అర్దమౌతోందా... ‘సరిలేరు..’ టీమ్ కొత్త స్కెచ్!
సినిమా రన్ స్లో అయ్యినప్పుడు ఈ స్క్రీమ్స్ వేస్తూంటారు. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కూడా అదే మార్గం ఎంచుకుంది. ప్రేక్షకులకు మరిన్ని నవ్వులు పంచేందుకు, అదనంగా మరో కామెడీ సీన్ ను యాడ్ చేయబోతోంది యూనిట్. ఈ విషయాన్ని దర్శకుడు అనీల్ రావిపూడి ఖరారు చేసి చెప్పారు.
NewsJan 22, 2020, 12:42 PM IST
'అల...' సినిమా సుశాంత్ కెరీర్ కి పనికొస్తుందా..?
సాధారణంగా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు, టీమ్ కు, నటీనటులకు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే సుశాంత్ ఈ సినిమాలో మొత్తం కనపడినా క్లైమాక్స్ లో తప్పించి డైలాగులు లేవు.
NewsJan 21, 2020, 2:26 PM IST
'నిజమైన కలెక్షన్స్'.. వివాదంపై స్పందించిన తమన్!
ఈ ఈవెంట్ లో తమన్ మాటలు వివాదానికి దారితీశాయి. నిజాలే మాట్లాడుకుందాం, నిజమైన కలెక్షన్లే చెప్పుకుందామనే మాటలు తమన్ నోటి వెంట వచ్చాయి. దాంతో ట్విట్టర్ లో హడావిడి మొదలైంది. చాలా మంది 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కి ఇది సరైన సమాధానమంటూ తమన్ వీడియో క్లిప్ షేర్ చేస్తున్నారు.
NewsJan 20, 2020, 1:04 PM IST
అక్కడ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్ భారీ డ్రాప్!
ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి కలెక్షన్స్ జోరు తగ్గుముఖం పట్టింది. 'అల వైకుంఠపురములో' కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి కానీ 'సరిలేరు నీకెవ్వరు' కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించటం అక్కడ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
NewsJan 20, 2020, 10:15 AM IST
తమిళోళ్లు చేస్తే మాట్లాడలేదే..? హీరో సిద్ధార్థ్ కి రివర్స్ ట్రోల్స్
ఈ రెండు సినిమాలకు అన్ని ఏరియాల నుండి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. వారం రోజుల్లో ఈ సినిమాలు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు పోస్టర్స్ వదిలారు.
NewsJan 18, 2020, 4:44 PM IST
త్రివిక్రమ్ ని తెగ పొగిడేస్తోంది.. మ్యాటరేంటో..?
పూజా హెగ్డే మాత్రం రొటీన్ కి భిన్నంగా దర్శకుడు త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేసింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా దర్శకుడు త్రివిక్రమ్ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే.
NewsJan 18, 2020, 12:10 PM IST
దుమ్మురేపుతున్న‘సిత్తరాల’ పాట... సిరపడు అంటే ఏంటో తెలుసా..?
ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను మీడియాతో చెప్పుకొచ్చారు. తనకు జానపద గేయాలంటే చాలా ఇష్టమని.. చిన్న చిన్న గజల్స్ రాయడమంటే ఇష్టమని.. ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే రాసి ఇస్తుంటానని చెప్పారు.
NewsJan 17, 2020, 10:09 AM IST
'అల.. వైకుంఠపురములో'.. 'సిత్తరాలా సిరపడు' సాంగ్ వచ్చేసింది!
ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఓ మై గాడ్ డాడీ', 'సామజవరగమన', 'బుట్ట బొమ్మ', టైటిల్ సాంగ్ ఇలా ప్రతీ ఒక్కటి యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
NewsJan 16, 2020, 3:01 PM IST
'అల.. వైకుంఠపురములో' కలెక్షన్స్.. నాన్ 'బాహుబలి' రికార్డులు బద్దలు!
తొలి షో నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కి తగ్గట్లే కలెక్షన్స్ లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. కొన్ని చోట్ల ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొడుతోంది.
NewsJan 16, 2020, 12:40 PM IST
'అల.. వైకుంఠపురములో'.. ఆ ఇల్లు ఎవరిదో తెలుసా..?
ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం చక్కలు కొడుతోంది. ఈ సినిమాలో కథకు ఇల్లే కీలకం. అలాంటి ఇంటి కోసం చాలానే వెతికారు. ఇల్లు ఇంటీరియర్ అంతా అన్నపూర్ణలో సెట్ వేశారు.