Ala Vaikunthapuramlo  

(Search results - 11)
 • అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

  Entertainment26, Mar 2020, 12:31 PM

  కరోనా బ్రేక్ : బన్నీ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్

  బేసిక్ గా బన్నీ చాలా తెలివైనోడు. తన తండ్రి పెద్ద ప్రొడ్యూసర్ అయినా, తన మామయ్య మెగా స్టార్ అయినా ఆ షాడోలో నిలబడక తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగు గడ్డ పైనే కాక కేరళలోనూ అభిమానులను పోగు చేసుకున్నాడు. అలాగే తెలివిగా స్క్రిప్టులను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. 

  రీసెంట్ గా అల వైకుంఠపురములో చిత్రంతో అదే మ్యాజిక్ చేసాడు. ఇప్పుడు తన తదుపరి చిత్రానికి అంతా సిద్దం చేసుకుని షూటింగ్ కు దిగే లోగా కరోనా బ్రేక్ వచ్చింది. అయితే ఈ బ్రేక్ ని కూడా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే విధంగా మలుచుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.

 • Vijay Sethupathi

  Entertainment10, Mar 2020, 9:23 AM

  లీక్ : బన్నీ సినిమాలో విజయ్ సేతుపతి క్యారక్టర్.. వింటే వణుకే!

  ఈ సినిమాలో విలన్‌ రోల్‌లో తమిళ హీరో విజయ్‌ సేతుపతిని తీసుకోబోతున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతికి మంచి క్రేజ్‌ ఉండటంతో సుకుమార్‌ ఈ సినిమాకు విలన్‌ పాత్రకు ఆయన్ని సంప్రదించారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర ఏమిటనేది ఆయన అభిమానుల్లోనే కాక, బన్ని అభిమానుల్లో కూడా తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. 

 • raviteja

  News3, Feb 2020, 2:24 PM

  ‘డిస్కో రాజా’కి ప్లాఫ్ కన్నా ఈ బాధ ఎక్కువైంది!

  సంక్రాంతి సినిమాలకు ఈ అన్ సీజన్ లో కూడా కలెక్షన్స్ రావటం, ఫ్యామిలీలు వస్తూండటంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి డిస్కోరాజా హిట్ అయితే...ఆ రెండు సినిమాలు తీసేసి..ఈ సినిమా వేస్తారని అంచనా వేసారు. అయితే సీన్ రివర్స్ అయ్యింది.
   

 • Ala vaikunthapurramuloo

  Reviews12, Jan 2020, 12:54 PM

  అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' రివ్యూ

  'అజ్ఞాతవాసి ' తర్వాత త్రివిక్రమ్ పై అంచనాలు అంతరించిపోయాయి. దాంతో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'  తేడా కొట్టాక అల్లు అర్జున్ పోయి పోయి త్రివిక్రమ్ తో ఏం చేద్దామని చాలా మంది అనేసారు. అయితే టాలెంట్ అనేది ఓ సినిమా ప్లాఫ్ తో పోయేది కాదు..ఓ సినిమా హిట్ తో వచ్చేది కాదు..అని ఇద్దరికి తెలుసు. అందుకే 'అల' కోసం ఇద్దరూ కష్టపడటం మొదలెట్టారు. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ట్రైలర్ క్లిక్ అవ్వలేదు. దానికి తోడు  ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ 1958లో నటించిన ఇంటిగుట్టు అనే సినిమా కథను పోలి ఉంటుందని టాక్ మొదలైంది.

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

 • allu aravind and

  News11, Jan 2020, 1:44 PM

  'అల వైకుంఠపురంలో' స్టోరీ.. సైట్ లో పెట్టేసిన సెన్సార్ బోర్డ్!

  ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందా అని అందరూ ఎదురూ ఎదురూచూస్తున్నారు. అయితే ఊహించని విధంగా సెన్సార్ బోర్డ్ తమ సైట్ ఈ చిత్రం స్టోరీ లైన్ ని పెట్టేసింది. అయితే మన సెన్సార్ బోర్డ్ కాదు.. బ్రిటిష్ ఫిలిం సెన్సార్ సంస్థ.

 • Allu Arjun

  News6, Jan 2020, 6:48 PM

  ‘అల... వైకుంఠపురములో..’ ఫిల్మ్ నగర్ టాక్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ బ్యానర్స్‌పై అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 • trivikram

  News30, Nov 2019, 10:14 AM

  త్రివిక్రమ్,బన్ని అభిప్రాయ భేధం.. ఆమె విషయంలో!

  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రం ఈ హాట్ సాంగ్ లో అనసూయ కానీ రేష్మి గౌతమ్ ని కానీ పెడితే సరిపోతుంది. రెగ్యులర్ హీరోయిన్స్ ని చూసి జనాలకి మొహం మొత్తేసింది అనే అభిప్రాయంలో ఉన్నారట. 

 • Allu Arjun

  News26, Nov 2019, 5:13 PM

  త్రివిక్రమ్‘ఇంటిగుట్టు ’లీక్.. నిజమెంత?

  ఈ నేపధ్యంలో అందరూ ఇంటిగుట్టు సినిమా కోసం యూట్యూబ్ లో వెతుకులాట మొదలైంది.ఇంటిగుట్టు టైటిల్ తో టాలీవుడ్ లో రెండు సినిమాలొచ్చాయి. ఒకటి చిరంజీవిది కాగా మరకొటి.. ఎన్టీఆర్- సావిత్రి  జంటగా అలనాటి ప్రముఖ దర్శకుడు వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన క్లాసిక్ మూవీ.

 • Sushanth

  News20, Oct 2019, 7:41 PM

  ‘అల వైకుంఠపురములో ’సుశాంత్ లుక్ పోస్టర్

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు.

 • సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)

  ENTERTAINMENT3, Oct 2019, 5:47 PM

  ‘అల వైకుంఠపురములో’ పాత్రపై సుశాంత్ కామెంట్

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ‘అల వైకుంఠపురములో ’ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో  టబు, జయరామ్, నివేత పేతురాజ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 • Pawan Kalyan

  ENTERTAINMENT16, Aug 2019, 9:45 PM

  బన్నీ కోసం పవన్.. ఇదెక్కడి రూమర్ బాబోయ్!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పరాజయం చెందినా జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కేంద్రంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారనే ప్రచారం కూడా ఎన్నికల తర్వాత జోరుగా సాగింది.