Ala Vaikuntapurramuloo  

(Search results - 12)
 • Entertainment News7, May 2020, 2:42 PM

  అయ్యో... బన్నీ బట్టలు కాఫీలో నానబెట్టారా?

  కరోనా లాక్‌ డౌన్‌ రావటంతో అల్లు అర్జున్‌ ఫుష్ప సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో చిత్ర యూనిట్ కథా కథనాలకు మరింతగా మెరుగు పెట్టే పనిలో ఉన్నారు. తాజాగా బన్నీ కాస్ట్యూమ్స్‌కు సంబంధించి కూడా కొన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో కాస్ట్యూమ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.

 • Entertainment News1, May 2020, 6:21 PM

  బన్నీతో చిందేసేందుకు రెడీ అవుతున్న లోఫర్‌ బ్యూటీ!

  సుకుమార్ ప్రతీ సినిమా లోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఆ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. పుష్ప లోనూ అలాంటి ఐటమ్ నంబర్ ను ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అంతే కాదు ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ రూపొందుతుండటం తో ఇతర నటీ నటులను కూడా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న వారిని సెలెక్ట్ చేస్తున్నాడు.

 • Trivikram Srinivas

  News21, Mar 2020, 12:45 PM

  ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్.. మళ్ళీ అతడే!

  త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫామ్ లోకి వచ్చేశారు. అజ్ఞాతవాసి సినిమాతో డిజాస్టర్ అందుకున్న మాటల మాంత్రికుడు అరవింద సమేత సినిమాతో అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇక అల..వైకుంఠపురములో.. ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ అదే రేంజ్ లో ఎన్టీఆర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  News14, Mar 2020, 3:04 PM

  'అల.. వైకుంఠపురములో' క్లోజింగ్ కలెక్షన్స్.. బన్నీ బిగ్గెస్ట్ హిట్!

  బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన మొదటిరోజు నుంచే 'అల.. వైకుంఠపురములో' స్ట్రాంగ్ కలెక్షన్స్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇక ఫైనల్ గా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్ బయటకు వచ్చింది.  

 • త్రివిక్రమ్ శ్రీనివాస్: 12 నుంచి 15కోట్లు.. బిగ్గెస్ట్ హిట్ - అత్తారింటికి దారేది - అరవింద సమేత- ఇప్పుడు అల వైకుంఠపురములో హిట్టుతో క్రేజ్ మరీంత పెరిగింది.

  News16, Feb 2020, 1:34 PM

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కు షాక్ ఇవ్వబోతున్న డైరెక్టర్.. నోటీసులు ?

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇటీవల విడుదలైన చిత్రం అల వైకుంఠపురములో. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డ్స్ నెలకొల్పింది.

 • allu arjun

  News11, Feb 2020, 9:17 AM

  బుట్టబొమ్మ హార్ట్ టచింగ్ వీడియో.. బన్నీ ఫిదా!

  అల.. వైకుంఠపురములో' సినిమా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ముఖ్యంగా సినిమాలో పాటలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక టిక్ టాక్ లో అయితే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు.

 • 13. అల..వైకుంటపురములో.. (జనవరి 17వరకు) 2మిలియన్స్ : డైరెక్టర్ - త్రివిక్రమ్

  News8, Feb 2020, 5:15 PM

  త్రివిక్రమ్ కు సీక్వెల్ రిక్వెస్ట్?

  ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాస్ కల్లెక్షన్స్ అందుకున్న చిత్రంగా 'అల.. వైకుంఠపురములో' నిలిచింది. మొదటి టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ గా 2020లో టాప్ 1 ప్లేస్ ని అందుకున్న ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయాలనే సమయం చాలానే పడుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబందించిన రికార్డులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

 • allu arjun

  News7, Feb 2020, 10:09 AM

  వెంకన్న సన్నిధిలో 'అల.. వైకుంఠపురములో' టీమ్

  బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. గణ విజయాన్ని అందుకోవడంతో చిత్ర యూనిట్ వెంకన్న సన్నిధిని సందర్శించింది. 

 • trivikram

  News20, Jan 2020, 12:57 PM

  త్రివిక్రమ్ మాటల వల.. ఎవరైనా చిక్కాల్సిందే!

  దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో మాటలు తూటాల్లా పేలుతుంటాయి. అందుకే ఆయనకి మాటల మాంత్రికుడనే పేరొచ్చింది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఫ్లాప్స్ ఉన్నప్పటికీ.. ఆయన మాటలు మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. 

 • allu arjun

  News18, Jan 2020, 5:32 PM

  బన్నీ బాక్స్ ఆఫీస్ మోత.. షేర్స్ లో సెంచరీ!

  గతంలో ఎప్పుడు లేని విధంగా మహేష్ బాబు - అల్లు అర్జున్ సినిమాలు ఒకేసారి దండయాత్ర చేయడంతో సినిమా థియేటర్స్ కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో రికార్డులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. పైగా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ డోస్ పెంచుతోంది.

 • ala vaikuntapurramulo

  News13, Jan 2020, 5:50 PM

  'అల వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజమేనా?

  స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ మహేష్ సినిమాలు ఒకేసారి సంక్రాంతి సీజన్ లో పోటీ పడుతున్నాయి. అల.. వైకుంఠపురములో - సరిలేరు నీకెవ్వరు సినిమాలు రెండు కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యాయి.

 • sunil

  News11, Jan 2020, 9:19 PM

  'అల.. వైకుంఠపురములో' బంక్ శీను కాదు.. అంతకు మించి!

  జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల అనంతరం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్  చిత్రం 'అల.. వైకుంఠపురములో'  మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.