Ala Vaikuntapuramuloo  

(Search results - 12)
  • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి  బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు  చేశాడు.

    News30, Jan 2020, 3:09 PM IST

    త్రివిక్రమ్ సినిమాలో బాలకృష్ణ.. జరిగే పనేనా?

    అల.. వైకుంఠపురములో.. సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. అలాగే త్రివిక్రమ్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇండియాలో పాన్ ఇండియన్ సినిమాలు సైతం అందుకొని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.

  • సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)

    News22, Jan 2020, 12:42 PM IST

    'అల...' సినిమా సుశాంత్ కెరీర్ కి పనికొస్తుందా..?

    సాధారణంగా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు, టీమ్ కు, నటీనటులకు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే సుశాంత్ ఈ సినిమాలో మొత్తం కనపడినా క్లైమాక్స్ లో తప్పించి డైలాగులు లేవు.

  • tollywood

    News13, Jan 2020, 3:49 PM IST

    ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు (అప్డేట్)

    స్టార్ హీరోల సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియడానికి ఎంతో సమయం పట్టడం లేదు. మొదటి రోజే గ్రాస్ కలెక్షన్స్ తో వారి మార్కెట్ బలాన్ని చూపిస్తున్నారు. ఇక టాప్ 20 బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. 

  • అల్లు అర్జున్:నా పేరు సూర్య కారణంగా బన్ని మరో ప్రాజెక్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ తో సినిమాను ఒకే చేసి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రావాలని డేట్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

    News30, Dec 2019, 12:32 PM IST

    బన్నీ డౌట్.. 'అల.. వైకుంఠపురములో' రీ షూట్?

    'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. ఇకపోతే నేడు సినిమాకు సంబందించిన ఒక రూమర్ వైరల్ అవుతోంది

  • అరవింద సమేత విశేషాలు ప్రెస్ తో ముచ్చటిస్తున్న తమన్

    News5, Dec 2019, 11:48 AM IST

    లెజెండ్ కాంబినేషన్.. బంపర్ అఫర్ కొట్టేసిన థమన్

    టాలీవుడ్ లో ఎక్కువగా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. "అల'..వైకుంఠపురములో సినిమా సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. అలాగే వెంకీ మామ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రతిరోజు పండగే పాటకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

  • త్రివిక్రమ్ - సునీల్ ఇద్దరు కూడా మంచి స్నేహితులని అందరికి తెలిసిన విషయమే. అయితే స్టార్టింగ్ లో వీరితో పాటు సంగీత దర్శకుడు RP.పట్నాయక్ కూడా కలిసి ఒకే గదిలో ఉండేవారు. పాటల రచయిత కులశేఖర కూడా వీరితో కలిసి కొన్నాళ్లపాటు రూమ్ లో ఉన్నారు.

    News26, Nov 2019, 8:35 AM IST

    సునీల్ కోసం త్రివిక్రమ్ తిప్పలు?

    స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా ప్రయత్నాలు చేసి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు కమెడియన్ గా కొనసాగాలని సరికొట్తగా అడుగులు వేస్తున్నాడు. కానీ సునీల్ ఒకప్పటి కమెడియన్ రేంజ్ లో క్లిక్కవ్వడం లేదు.

  • Allu Arjun abd mahesh babu

    News20, Nov 2019, 9:40 PM IST

    సంక్రాంతి ఫైట్.. సింగిల్ ఫ్రేమ్ లో బన్నీ - మహేష్

    సంక్రాంతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ ప్రమోషన్స్ తో సాలిడ్ గా సిద్దమవుతున్నాడు. ఇప్పటికే బన్నీ "అల.. వైకుంఠపురములో" పాటలతో హడావుడి క్రియేట్ చేయగా.. సరిలేరు నీకెవ్వరు పోస్టర్స్ తో మహేష్ కాస్త సందడి చేశాడు..

  • allu arjun

    News20, Nov 2019, 7:01 PM IST

    "అల.. వైకుంఠపురములో" సర్ ప్రైజ్ సాంగ్ రెడీ

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్ బడ్జెట్ మూవీ "అల.. వైకుంఠపురములో.." సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబందించిన రెండు పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

  • tabu actress

    News17, Nov 2019, 1:32 PM IST

    టబు హాట్ పిక్స్.. @48లో కూడా తగ్గని అందాల ఘాటు

    90ల కాలంలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ట్రెండ్ సెట్ చేసిన హాట్ బ్యూటీ టబు. ఆమె వయసు ఎంత పెరుగుతున్నా కూడా వెన్నెల అందంలా ఇంకా అలానే ఉంది. 

  • entha manchivadavura

    News8, Nov 2019, 3:10 PM IST

    సంక్రాంతి ఫైట్: మంచివాడు మొండిగా ఫిక్స్ అయ్యాడు

    బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడేందుకు ఒకరిని మించి మరోకోరు సై అంటున్నారు. సంక్రాంతి కోసం ఒక ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక పొంగల్ బరిలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా దిగుతున్నాడు. 

  • happy birthday

    ENTERTAINMENT7, Nov 2019, 10:16 AM IST

    త్రివిక్రమ్ - అనుష్క శెట్టి.. కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్

    టాలీవుడ్ బెస్ట్ సెలబ్రేటిస్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకేరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. త్రివిక్రమ్ 48వ వసంతంలోకి అడుగుపెడుతుండగా స్వీటీ అనుష్క 38వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ బర్త్ డే స్టార్స్ కెరీర్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ పై ఓ లుక్కేద్దాం పదండి.

  • అవేమిటంటే...  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే హీరోయిన్ గా ... శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాను జనవరి 2020న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    News5, Nov 2019, 8:11 AM IST

    'అల.. వైకుంఠపురములో..' మరో సర్ప్రైజ్..!

    అల్లు అర్జున్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలమవుతున్నప్పటికీ సంక్రాంతికి ఆ గ్యాప్ ని మర్చిపోయేలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా వరుస ప్రమోషన్స్ తో సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలతో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు.