Ala Vaikuntapuramulo  

(Search results - 52)
 • mahesh babu

  News3, Feb 2020, 12:28 PM IST

  పవన్ vs మహేష్.. ఫైట్ తప్పేలా లేదు?

  బాక్స్ ఆఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు స్ట్రాంగ్ గా హడావుడి చేశాయి. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు!' సినిమాతో పాటు అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా సంక్రాంతి ఫైట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఏ మాత్రం తడబడకుండా హీరోలిద్దరు ఎవరి స్థాయిలో వారు స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు.

 • sushanth

  News30, Jan 2020, 8:50 PM IST

  'ఇచ్చట వాహనములు నిలుపరాదు'.. మొదలైన సుశాంత్ న్యూ మూవీ!

  అల వైకుంఠపురములో సినిమాలో స్పెషల్ పాత్రలో కనిపించి సరికొత్తగా ఆకట్టుకున్న కథానాయకుడు సుశాంత్ నెక్స్ట్ హీరోగా ఒక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఎస్.దర్శన్ దర్శకత్వంలోఎఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్రి, హరీష్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. 

 • బాలకృష్ణ - 'లక్ష్మీ నరసింహ' సినిమా తరువాత 'సింహా'తో హిట్ ఆడుకోవడానికి బాలయ్య ఎక్కువ సమయం పట్టింది. మధ్యలో ఏడు ఫ్లాప్ సినిమాలు చేశాడు.

  News30, Jan 2020, 3:09 PM IST

  త్రివిక్రమ్ సినిమాలో బాలకృష్ణ.. జరిగే పనేనా?

  అల.. వైకుంఠపురములో.. సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొత్తానికి ఫామ్ లోకి వచ్చేశాడు. అలాగే త్రివిక్రమ్ కెరీర్ లోనే ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇండియాలో పాన్ ఇండియన్ సినిమాలు సైతం అందుకొని విధంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.

 • అల..వైకుంఠపురములో: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా సినిమా కాబట్టి ఇది కూడా 100కోట్ల వరకు బిజినెస్ చేయగలదని టాక్. హిట్టయితే కలెక్షన్స్ డోస్ 150కోట్లను కూడా ఈజీగా దాటుతుంది. రిలీజ్ డేట్ జనవరి 12

  News29, Jan 2020, 2:50 PM IST

  ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ బ్రేక్ చేసిన బన్నీ

  బాక్స్ ఆఫీస్ వద్ద 'అల.. వైకుంఠపురములో' రికార్డుల మోత ఓ రేంజ్ లో వినపడింది. అయితే ఇప్పుడు ఆ డోస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తాకింది. ఇప్పట్లో బన్నీ మోత తగ్గేలా కనిపించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు - మరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు ఉన్నప్పటికీ ఏ మాత్రం తడబడకుండా అల్లు అర్జున్ వరుస రికార్డులతో రెచ్చిపోతున్నాడు.

 • సుశాంత్ - 30+ (ఈ అక్కినేని మేనల్లుడు బర్త్ ఇయర్ బయటకు చెప్పడని టాక్)

  News22, Jan 2020, 12:42 PM IST

  'అల...' సినిమా సుశాంత్ కెరీర్ కి పనికొస్తుందా..?

  సాధారణంగా ఓ పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చినప్పుడు ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కు, టీమ్ కు, నటీనటులకు అందరికీ బెనిఫిట్ ఉంటుంది. అయితే సుశాంత్ ఈ సినిమాలో మొత్తం కనపడినా క్లైమాక్స్ లో తప్పించి డైలాగులు లేవు.

 • ఇక తెలుగు నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా ఈ సారి ఫోర్బ్స్ లిస్ట్ లో చేరడం విశేషం. 21.5కోట్లతో త్రివిక్రమ్ 77వ స్థానంలో ఉండగా తమిళ్ డైరెక్టర్ శంకర్ 31.5కోట్లతో 55వ స్థానంలో నిలిచారు.

  News20, Jan 2020, 2:18 PM IST

  మరో సంక్రాంతిని బుక్ చేసుకున్న త్రివిక్రమ్

  త్రివిక్రమ్ చాలా రోజుల అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన సక్సెస్ అందుకున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా బన్నీ కెరీర్ కి కూడా మంచి సక్సెస్ ఇవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చ చేస్తున్నారు.

 • tollywood

  News18, Jan 2020, 4:28 PM IST

  యూఎస్ లో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలు

  యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు పోటీ పడుతూ డాలర్స్ అందుకోవడంలో మన హీరోలు స్పీడ్ పెంచుతున్నారు. ఇక ఇప్పటివరకు అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న సినిమాలపై ఒక లుక్కేద్దాం (గ్రాస్ కలెక్షన్స్)

 • sukumar

  News16, Jan 2020, 7:27 PM IST

  అల్లు అర్జున్ - సుకుమార్ ప్రాజెక్ట్.. లేటెస్ట్ అప్డేట్!

  అల్లు అర్జున్ తన 20వ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాని లాంచ్ చేసిన బన్నీ ఇటీవల అల వైకుంఠపురములో ప్రమోషన్స్ కోసం కొంత గ్యాప్ ఇచ్చాడు.  ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని ఫిబ్రవరిలో మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడు. సుకుమార్ ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 • tollywood

  News13, Jan 2020, 3:49 PM IST

  ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు (అప్డేట్)

  స్టార్ హీరోల సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా తెలియడానికి ఎంతో సమయం పట్టడం లేదు. మొదటి రోజే గ్రాస్ కలెక్షన్స్ తో వారి మార్కెట్ బలాన్ని చూపిస్తున్నారు. ఇక టాప్ 20 బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే.. 

 • ala vaikuntapuramulo publictalk
  Video Icon

  Entertainment12, Jan 2020, 2:39 PM IST

  అల వైకుంఠపురములో పబ్లిక్ టాక్: సంక్రాంతి పందెం పుంజు ఇదే..

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో.

 • allu arjun

  News8, Jan 2020, 11:42 AM IST

  బుట్ట బొమ్మ వీడియో సాంగ్.. స్టెప్పులతో అదరగొట్టిన బన్నీ!

  'అల వైకుంఠపురములో'. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలకు సినీ అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి మరో సాంగ్ టీజర్ ని విడుదల చేశారు.

 • mahesh babu

  News8, Jan 2020, 11:22 AM IST

  మహేష్ vs త్రివిక్రమ్.. యూఎస్ లో రివర్స్ ఫైట్!

  కౌంట్ డౌన్ మొదలైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అల్లు అర్జున్ - మహేష్ బాబు సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ మొదలైంది. అయితే సినిమాకు సంబందించిన యూఎస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. 

 • rashhmika pooja

  News7, Jan 2020, 9:56 AM IST

  పూజా vs రష్మిక.. సంక్రాంతి పోరులో అందాల కోడిపెట్టలు

  బాక్స్ ఆఫీస్ వద్ద పుంజులే కాదు.. పెట్లు కూడా పోటీకి దిగుతున్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకరోజు గ్యాప్ లోనే ఆడియెన్స్ ను ముందుకు రానున్న విషయం తెలిసిందే. 

 • nivetha pethuraj

  News4, Jan 2020, 5:07 PM IST

  'అల వైకుంఠపురములో' బ్యూటీ.. గ్లామర్ డోస్ పెంచేసింది

  డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నివేత పేతురేజ.  మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసిన ఈ బ్యూటీ ఈ మధ్య కొంచెం కొంచెంగా గ్లామర్ గీత దాటుతోంది.

 • sarileru nikevvaru

  News4, Jan 2020, 3:29 PM IST

  మహేష్ తో ఫైట్.. మరో పోస్టర్ తో షాకిచ్చిన బన్నీ?

  'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన చర్చల ప్రకారం ముందు బన్నీ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు చెప్పారు.