Ala Vaikuntapuramlo
(Search results - 13)EntertainmentJan 12, 2021, 3:02 PM IST
బన్నీఫంక్షన్ లో మహేష్ సినిమాను పొగుడుతావా... త్రివిక్రమ్ పై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
అల వైకుంఠపురంలో తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా కొనియాడిన త్రివిక్రమ్, దీనిని గతంలో తాను దర్శకత్వం వహించిన అతడు సినిమాతో పోల్చాడు. అతడు ఎన్ని సార్లు బుల్లితెరపై ప్రసారం అయినా, ప్రేక్షకులు కొత్తగా చూస్తారని, అల వైకుంఠపురంలో కూడా అలాంటి చిత్రమే అని ఆయన చెప్పడం జరిగింది.
EntertainmentSep 4, 2020, 2:14 PM IST
బన్నీ రికార్డుల మోత కొనసాగుతుంది,,!
అల వైకుంఠపురంలో మూవీ రికార్డ్స్ కొనసాగుతున్నాయి. 2020 సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన ఈ చిత్ర విజయంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రంలోని రాములో రాములా సాంగ్ మరో సరికొత్త రికార్డు నమోదు చేసింది.
EntertainmentAug 19, 2020, 6:45 PM IST
బన్నీతో పూజాకు ఆ షాట్ పర్ఫెక్ట్ గా కుదిరిందట..!
బుట్ట బొమ్మ పూజ హెగ్డే అల వైకుంఠపురంలో మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ నమోదు చేసుకుంది. బన్నీ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ మూవీ నాన్ బాహుబలి రికార్డ్స్ నమోదు చేసింది.కాగా ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఓ షాట్ పర్ఫెక్ట్ గా సింగిల్ షాట్ లో ఒకే అయ్యిందట. ఆ స్పెషల్ షాట్ కి సంబందించిన వీడియో పూజ పంచుకున్నారు.
EntertainmentAug 15, 2020, 9:16 PM IST
బన్నీ, మహేష్ రికార్డ్ బీట్ చేస్తాడా?
వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్న అల వైకుంఠపురంలో బుల్లితెరపై ప్రసారం కానుంది. రేపు ఆదివారం సాయంత్రం ఈ మూవీ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. నాన్ బాహుబలి రికార్డు నమోదు చేసిన ఈ చిత్రం బుల్లితెరపై అత్యధిక టిఆర్పి నమోదు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
EntertainmentFeb 1, 2020, 5:07 PM IST
అలవైకుంఠపురంలో : త్రివిక్రమ్ మాటలు గొడుగు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటున్నాయి...
అల్లుఅర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ సంక్రాంతి కానుకగా వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా బిగ్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. అదే వీడియో...
NewsJan 9, 2020, 10:27 AM IST
'అల.. వైకుంఠపురములో' ఈవెంట్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసు
'అల.. వైకుంఠపురములో' సినిమా ఈ నెల 12న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ముందే ఊహించని విధంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోక తప్పడం లేదు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పోలీస్ కేసు నమోదవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
NewsJan 8, 2020, 2:31 PM IST
'అల వైకుంఠపురములో..' మల్లు ఫ్యాన్స్ కోసం స్పెషల్ షోస్
అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ మలయాళంలో కూడా అలాంటి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి చిత్రం కేరళలో కూడా అదే తరహాలో మంచి వసూళ్లను అందుకుంటాయి.
NewsJan 2, 2020, 8:52 AM IST
'అల వైకుంఠపురములో' రైట్స్ వదిలేస్తున్న దిల్ రాజు?
స్టార్ హీరోల సినిమాలెప్పుడూ ఇంట్రస్టింగే. ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఆ పండగ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వీళ్లందరికన్నా ఫ్యాన్స్ తమ హీరో సినిమా కోసం ఒకింత ఎక్కువ ఆసక్తి చూపిస్తూ రచ్చ చేస్తూంటారు. ఈ విషయాన్ని గమనించి పెద్ద సినిమాలు ఒకే రోజు థియేటర్లకు రాకుండా పక్కన పెడుతూ వస్తున్నారు. గత ఎక్సపీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని -ఈతరం హీరోలు అనవసరమైన ఇగోలకు పోకుండా అడ్జెస్ట్‌మెంట్‌కు ముందుకొస్తున్నారు.
NewsNov 12, 2019, 9:40 AM IST
‘అల వైకుంఠపురములో’ పవన్ స్టైల్ సాంగ్!
‘అల వైకుంఠపురములో’ చిత్రంలోనూ అలాంటి ఓ జానపద గీతాన్ని వినిపించనున్నారు. ఈ సినిమాలో ఓ పాపులర్ శ్రీకాకుళ జానపద గీతాన్ని వాడుకుంటున్నారట.
NewsOct 14, 2019, 5:17 PM IST
సంక్రాంతి డేట్ లు.. మహేష్ పంతమే కారణమా..?
సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు ఒకటే తేదీకి విడుదలవుతున్నాయి. ఏం జరిగింది.
ENTERTAINMENTSep 28, 2019, 3:29 PM IST
హాట్ టాపిక్ :త్రివిక్రమ్ అప్పుడే మొదలెట్టేసాడేంటి..?
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్రం రూపొందుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగ్ ను జరుపుకుంది. కానీ రిలీజ్ సంక్రాంతికి. అంటే మరో నాలుగు నెలలు ఉంది. కానీ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ గా ఒక సాంగ్ ను వదిలారు.
ENTERTAINMENTSep 28, 2019, 11:57 AM IST
'అల... వైకుంఠపురములో..' ఈ మెలోడీ విన్నారా..?
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా అల..వైకుంఠపురములో. ఈ సినిమాలోని తొలి మెలొడీ పాట ‘సామజవరగమనా’ వీడియో సాంగ్‌ను తాజాగా విడుల చేశారు.
ENTERTAINMENTAug 14, 2019, 11:08 AM IST
'అల వైకుంఠ పురంబులో' టైటిల్ పెట్టడం వెనక కథ!
రెగ్యులర్ పెట్టే టైటిల్స్ కు త్రివిక్రమ్ మొదట నుంచీ దూరం. ముఖ్యంగా అచ్చ తెలుగు టైటిల్ ని తన సినిమాకు పెట్టడానికి ఆయన ప్రయత్నిస్తూంటారు.