Al Vijay  

(Search results - 17)
 • undefined

  Entertainment30, May 2020, 2:40 PM

  తండ్రైన స్టార్ హీరోయిన్ మాజీ భర్త

  శనివారం దర్శకుడు ఏఎల్ విజయ్‌, ఐశ్వర్యల జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో మగబిడ్డ  జన్మనిచ్చింది ఐశ్వర్య విజయ్‌. ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ్‌, తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టుగా వెల్లడించారు.

 • vijay

  News26, Feb 2020, 1:50 PM

  ఈ అవమానాన్ని భరించలేకపోతున్నా.. ప్రముఖ దర్శకుడిపై రచయిత ఆరోపణలు!

  ప్రముఖ తమిళ రచయిత అజయన్ బాలా రాసి పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేదంటూ అజయన్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 

 • హిందీలో మంచి హిట్ అయిన ‘లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ‘ఆమె' సినిమాను చూసిన నిర్మాత కరణ్ జోహార్ తెలుగు రీమేక్‌లో ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ లస్ట్ స్టోరీస్ రీమేక్‌ను నందినీ రెడ్డితో పాటు తరుణ్ భాస్కర్ కూడా డైరెక్ట్ చేస్తారు.

  News18, Feb 2020, 2:07 PM

  నా విడాకులకు కారణం ఆ హీరో కాదు : అమలాపాల్

  అమలాపాల్ కూడా ప్రేమలో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ తండ్రి ఏఎల్.అలగప్పన్.. అమలాపాల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమలాపాల్.. విజయ్ నుంచి విడిపోవడానికి, విడాకులు పొందడానికి నటుడు ధనుషే కారణమని పేర్కొన్నారు. 

 • kangana ranaut

  News3, Feb 2020, 8:43 AM

  జయ బయోపిక్.. కంగనా స్పెషల్ లుక్!

  బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న అతికొద్ది  నటీమణి కంగనా రనౌత్ ఒకరు. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువకాకుండా 100కోట్ల బిజినెస్ తో ముందుకు కొనసాగే సత్తా ఉన్న ఏకైక లేడి సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ తో స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది.

 • Amalapaul

  News2, Feb 2020, 10:35 AM

  ధనుష్ వల్లే అమలాపాల్ విడాకులు.. పెళ్లి తర్వాత జరిగింది ఇదే, సంచలన కామెంట్స్!

  క్రేజీ హీరోయిన్ అమలాపాల్ తన వ్యక్తిగత జీవితంలో  అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. అందంతో, అభినయంతో ఆకట్టుకునే నటిగా ముందునుంచి అమలాపాల్ కు మంచి పేరు ఉంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ రోల్స్, కమర్షియల్ చిత్రాల్లో నటించిన అమల ప్రస్తుతం హీరోయిన్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. 

 • vijay devarakonda

  News4, Dec 2019, 2:25 PM

  కంగనా తలైవి: జయలలిత ప్రియుడి పాత్రలో విజయ్?

  జయలలిత బయోపిక్ కి సంబందించిన సినిమాల డోస్ గట్టిగానే పెరిగింది. ఇప్పటికే సెట్స్ పైకి నాలుగు కథలు వచ్చాయి. మరో రెండు ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాయి. అయితే ఈ కథలన్నిటిలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్నది మాత్రం కంగనా రనౌత్ నటిస్తున్న తైలవి చిత్రమే. సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో నేషనల్ వైడ్ గా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.

 • Jr NTR

  ENTERTAINMENT20, Nov 2019, 7:49 AM

  జూ.ఎన్టీఆర్ ని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం.. బాలయ్యని కూడా?

  ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇప్పటికే విభిన్నమైన చిత్రాలు, పవర్ ఫుల్ నటనతో తిరుగులేని నటిగా బాలీవుడ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. కంగనా రనౌత్ సోలో హీరోయిన్ గా నటించే చిత్రాలు బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా రాణిస్తున్నాయి.

 • aravind swami

  News15, Nov 2019, 12:04 PM

  జయ బయోపిక్: న్యూ లుక్ తో షాకిచ్చిన సీనియర్ హీరో

  అందమైన కథానాయకుల్లో అరవింద్ స్వామి ఒకరు. రోజా సినిమాతో దేశమంతా గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ లో డిఫరెంట్ గెటప్స్ తో దర్శనమిస్తున్నాడు. దృవ సినిమాలో విలన్ గా కనిపించి తెలుగు ఆడియెన్స్ కి మంచి కిక్ ఇచ్చిన ఈ 49ఏళ్ల యాక్టర్ నెక్స్ట్ జయలలిత బయోపిక్ లో తో రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. 

 • nithya menon

  News29, Oct 2019, 12:59 PM

  జయలలిత బయోపిక్ లో నిజాలే కనిపిస్తాయి: నిత్యా మీనన్

  నిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం జయలలిత బయోపిక్ కోసం సిద్ధమవుతోంది. అయితే సినిమాలో రాజకీయా వివాదాలు అలాగే జయ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఘటనలు ఎక్కువగా  కనిపించవని కామెంట్స్ వచ్చాయి.

 • Kangana Ranaut

  ENTERTAINMENT12, Sep 2019, 2:29 PM

  జయలలిత బయోపిక్.. కంగన కోసం హాలీవుడ్ నుంచి దిగుతున్నారు!

  వివాదాల రాణి కంగనా రనౌత్ విభిన్న చిత్రాలతో, సాహసోపేతమైన పాత్రలతో తనదైన ముద్ర వేస్తోంది. కంగనా రనౌత్ ఈ ఏడాది మణికర్ణిక, జడ్జిమెంటల్ హై క్యా లాంటి చిత్రాలతో విజయాలు సొంతం చేసుకుంది. త్వరలో కంగనా రనౌత్ ఓ ప్రతిష్టాత్మక చిత్రానికి సిద్ధం అవుతోంది. 

 • Kangana Ranaut

  ENTERTAINMENT6, Sep 2019, 11:53 AM

  జయ బయోపిక్.. కంగనా స్పెషల్ సాంగ్

  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక మార్కెట్ సంపాదించుకున్న నటీమణి కంగనా రనౌత్. స్టార్ హీరోల రేంఙ్ లో 100కోట్ల బిజినెస్ తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు జయలలిత బయోపిక్ కోసం స్ట్రాంగ్ గా సిద్ధమవుతోంది. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 

   

 • aravind swamy

  ENTERTAINMENT8, Aug 2019, 11:41 AM

  జయలలిత బయోపిక్: అరవింద్ స్వామి కీ రోల్

  తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా వివిధ కోణాల్లో కథలు తెరకెక్కుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ అలాగే మరో మూడు సినిమాలు సెట్స్ పైకి వచ్చాయి. అందులో బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ సినిమా కూడా ఉంది.

 • Amalapaul

  ENTERTAINMENT15, Jul 2019, 8:10 AM

  మాజీ భర్తపై అమలాపాల్ కామెంట్.. నేనెప్పుడూ అలా చెప్పలేదు!

  అమలాపాల్ లేటెస్ట్ మూవీ 'ఆమె' జులై 19న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అమలాపాల్ నగ్నంగా ఓ సన్నివేశంలో నటించడం హాట్ టాపిక్. 

 • al vijay

  ENTERTAINMENT12, Jul 2019, 9:15 AM

  ఫైనల్ గా పెళ్లి చేసుకున్న అమలాపాల్ మాజీ భర్త

  అమలాపాల్ మాజీ భర్త, దర్శకుడు ఏఎల్. విజయ్ మొత్తానికి మరో పెళ్లి చేసుకున్నాడు. గత కొంత కాలంగా ఇంటర్నెట్ లో విజయ్ పెళ్లికి సంబందించిన రూమర్స్ ఎన్నో వచ్చాయి. అయితే వాటిపై దర్శకుడు పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవిని సీక్రెట్ గా పెళ్లిచేసుకోబోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. 

   

 • Amalapaul

  ENTERTAINMENT3, Jul 2019, 6:11 PM

  మాజీ భర్త రెండో పెళ్లి.. అమలాపాల్ షాకింగ్ కామెంట్స్ ?

  కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్, హీరోయిన్ అమలాపాల్ 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయి.